Jump to content

I'm innocent: kamal hasan karakatta


ticket

Recommended Posts

మంగళగిరి: రాంకీ గ్రూప్‌ షేర్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఖండించారు. సంస్థలో తన పేరిట ఉన్న 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు సరి చూసుకోవాలన్నారు. ఏనాడు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, పాల్పడబోనని ఆయన స్పష్టం చేశారు.
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాంకీ గ్రూప్‌ కంపెనీల్లో వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని తెదేపా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు నిన్న ఆరోపించారు. తన అన్న అయోధ్య రామిరెడ్డి కంపెనీల్లో తమ్ముడు, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగస్వామిగా 12 వేల షేర్లున్నాయని చెప్పిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

2 hours ago, RedThupaki said:

Nijamey myaan...guna cinemalo kamalhaaasan type...very innocent...

Mangalgiri public e drama artist ki padipoyaru.. Ante andulo sagam toka batch, devudi bidda batch untadanuko... 

Link to comment
Share on other sites

5 hours ago, ticket said:

Mangalgiri public e drama artist ki padipoyaru.. Ante andulo sagam toka batch, devudi bidda batch untadanuko... 

Anthey ga anthey ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...