Jump to content

jaaggad posts ichadu

Recommended Posts

Posted
1 minute ago, csrcsr said:

Select count(*), caste, gender from nominated_posts group by caste, gender;

you missed Max bro 

default answer it is

  • Haha 2
Posted
2 minutes ago, csrcsr said:

Select count(*), caste, gender from nominated_posts group by caste, gender;

now do Python...

  • Haha 1
Posted
4 hours ago, futureofandhra said:

majority who got them?

జిల్లా ఓసీ బీసీ, ఎస్సీ,  మొత్తం పురుషులు  మహిళలు  ఎస్టీ, మైనారిటీ

శ్రీకాకుళం 1 6 7 3 4

విజయనగరం  2 5 7 3 4

విశాఖపట్నం  5 5 10 5 5

తూర్పుగోదావరి  8 9 17 8 9

పశ్చిమగోదావరి  6 6 12 6 6

కృష్ణా 4 6 10 5 5

గుంటూరు 3 6 9 5 4

ప్రకాశం  5 5 10 5 5

నెల్లూరు  5 5 10 5 5

చిత్తూరు 5 7 12 6 6

అనంతపురం  5 5 10 5 5

కడప  5 6 11 6 5

కర్నూలు  5 5 10 5 5

మొత్తం  59 76 135 67 68

పేరు                                 నామినేటెడ్‌ పోస్టు

బల్లాడ హేమమాలినీ రెడ్డి         ఏపీ ఉమెన్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

సాది శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి                 సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ 

                                ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఏపీ (సీడ్యాప్‌)

నర్తు రామారావు                  ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌

కాయల వెంకటరెడ్డి              మారిటైమ్‌ బోర్డు

శోభా స్వాతిరాణి             చైర్మన్‌, జీసీసీ 

జమ్మాన ప్రసన్నకుమార్‌     ఏపీ టిడ్కో 

గదల బంగారమ్మ             ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు 

మళ్ల విజయప్రసాద్‌             ఏపీ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ 

                            ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

కేకే రాజు                     న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌

సటకా బుల్లిబాబు             చైర్మన్‌, ట్రైకార్‌

సీతంరాజు సుధాకర్‌             ఏపీ స్టేట్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బీ జాన్‌ వెస్లీ                      ఏపీస్టేట్‌ క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

దావులూరి దొరబాబు              ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

కుడిపూడి సత్య శైలజ             దృశ్య కళలు అకాడమీ

టి.ప్రభావతి                      సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ

ద్వారంపూడి భాస్కరరెడ్డి      సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ 

బొంతు రాజేశ్వరరావు             సలహాదారు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, రూరల్‌ వాటర్‌ సప్లై

వంక రవీంద్రనాథ్‌              ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

దయాల నవీన్‌బాబు             వైస్‌ చైర్‌, ఏపీ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు 

పాతపాటి సర్రాజు              ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బర్రి లీల                     ఏపీ స్టేట్‌ మినిమమ్‌ వేజెస్‌ అడ్వయిజరీ బోర్డు 

పిల్లంగోళ్ల్ల శ్రీలక్ష్మి              సాహిత్య అకాడమీ 

కనుమూరి సుబ్బరాజు      ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

అరుణ్‌ కుమార్‌ మొండితోక     ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

అడపా శేషగిరి                     ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

షేక్‌ అసిఫ్‌                     ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల    ఏపీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

తాతినేని పద్మావతి             ఎపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు

తుమ్మల చంద్రశేఖర్‌రావు     ఏపీ కమ్మ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

గుబ్బ చంద్రశేఖర్‌              ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ఆరిమండ వరప్రసాదరెడ్డి      ఏపీ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ముంతాజ్‌ పఠాన్‌             ఏపీ స్టేట్‌ హ్యాండీకాప్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ కార్పొరేషన్‌

షేక్‌ ఆశా బేగం షేక్‌                 కార్పొరేషన్‌

కుర్రా నాగమల్లీశ్వరి             హిస్టరీ అకాడమీ

మందపాటి శేషగిరిరావు      ఏపీ గ్రంథాలయ పరిషత్‌

కాకుమాని రాజశేఖర్‌              లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బత్తుల సుప్రజ                     ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు 

బాచిన కృష్ణ చైతన్య             సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌వర్క్‌

సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి     ఏపీ రెడ్డి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

షేక్‌ సుభాన్‌బీ                      ఏపీ స్టేట్‌ టైలర్స్‌ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌

జూపూడి ప్రభాకరరావు             అడ్వయిజర్‌ సోషల్‌ జస్టిస్‌

పేర్నాటి సుస్మిత              ఏపీ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

పొణకా దేవసేన             స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌

మేరుగు మురళీధర్‌              ఏసీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

పొట్టేళ్ల శిరీష యాదవ్‌              సంగీత నృత్య అకాడమీ

షేక్‌ సైదానీ                     ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌

మెట్టుకూరు చిరంజీవి రెడ్డి     ఏపీ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

షమీమ్‌ అస్లాం                     ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ఎంసీ విజయానందరెడ్డి             ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు

రెడ్డివారి చక్రపాణి రెడ్డి             శ్రీశైలం చైర్మన్‌

ఖాదర్‌ బాషా                     వక్ఫ్‌ బోర్డు 

కొండవేటి నాగ భూషణం     ఫోక్‌ అండ్‌ క్రియెటివిటీ అకాడమీ

బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్‌     ఏపీ స్టేట్‌ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

మాల్యవంతం మంజుల             ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు

నదీమ్‌ అహ్మద్‌             ఏపీ స్టేట్‌ ఉర్దూ అకాడమీ

మెట్టు గోవిందరెడ్డి             ఏపీఐఐసీ

వై హరిత                     నాటక అకాడమీ 

కరీముల్లా షేక్‌ అమీన్‌             ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

మల్లెల ఝాన్సీ రెడ్డి             ఆప్కాబ్‌

బడిగించల విజయలక్ష్మి      ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

ఏ మల్లిఖార్జున రెడ్డి             ఏపీఎస్‌ఆర్టీసీ 

పులి సునీల్‌ కుమార్‌              ఏపీ స్టేట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు 

కోడూరు అజయ్‌ర రెడ్డి     ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజం      ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ 

వెంపలాకు లీలావతి             ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

బైరెడ్డి సిద్దార్థ రెడ్డ్డి              స్పోర్ట్స్‌ అథారిటీ

పర్లప్పగారి భాగ్యమ్మ             ఏపీ ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు 

పామిరెడ్డి పెద్దనాగిరెడ్డి             ఏపీ మార్క్‌ఫెడ్‌

కర్రా గిరిజ                     ఏపీ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

మాదిగ శ్రీరాములు             ఏపీ మీట్‌ కార్పొరేషన్‌

షేక్‌ గౌసియా బేగం              ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌

సువ్వారి సువర్ణ             శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ 

కోరాడ ఆశాలత             శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 

చల్లా సుగుణ                     డీసీఎంఎస్‌, శ్రీకాకుళం

కరిమి రాజేశ్వరరావు             డీసీసీబీ, శ్రీకాకుళం

రెడ్డి పద్మావతి                     విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ 

ఇంటి పార్వతి                      విజయనగరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

అవనాపు భావన             డీసీఎంఎస్‌, విజయనగరం

నెక్కల నాయుడు బాబు     డీసీసీబీ, విజయనగరం

చొక్కాకుల లక్ష్మి             విశాఖ-కాకినాడ పెట్రోలియం, పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌

అక్రమాని విజయనిర్మల      విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అథారిటీ

గన్నమని వెంకటేశ్వరరావు     గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

కొండ రమాదేవి             విశాఖ జిల్లా గ్రంఽథాలయ సంస్థ 

పల్లా చిన్నతల్లి                     డీసీఎంఎస్‌, విశాఖపట్నం

సీహెచ్‌ అనిత                      డీసీసీబీ, విశాఖపట్నం

మేడపాటి షర్మిలా రెడ్డి      రుడా 

చందన నగేశ్‌                     రాజమండ్రి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

అల్లి రాజబాబు యాదవ్‌      కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

కాశి మునికుమారి             హితకారిణి సమాజం 

టి శైలజా పార్వతి              ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు

దూలం పద్మ                      తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ

రాగిరెడ్డి దీప్తి కుమార్‌             కుడా

సాకా మణికుమారి             డీసీఎంస్‌, తూర్పు గోదావరి

గిరిజాల రామకృష్ణ తులసి     రాజమండ్రి అర్బన్‌ బ్యాంకు

ఏడిద చక్రపాణిరావు              ఈస్ట్రన్‌ డెల్టా బోర్డు 

ఆకుల వీర్రాజు                      డీసీసీబీ, తూర్పు గోదావరి

కుడిపూడి వెంకటేశ్వరరావు     సెంట్రల్‌ డెల్టా బోర్డు 

మధ్యనాపు ఈశ్వరి              ఈయూడీఏ

చీర్ల పద్మశ్రీ                     పశ్చిమ గోదావరి జిల్లా గ్రంఽథాలయ సంస్థ 

గంజిమల దేవి                     వెస్ట్రన్‌ డెల్టా బోర్డు 

వెండ్ర వెంకటస్వామి              డీసీఎంఎస్‌, పశ్చిమ గోదావరి

బొద్దాని అఖిల                     ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

పీవీఎల్‌ నరసింహరాజు      డీసీసీబీ, పశ్చిమ గోదావరి

టి.జమల పూర్ణమ్మ             కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ 

పటమట స్నిగఽ్ధ             డీసీఎంఎస్‌, కృష్ణా

బీవీ దుర్గానాగలక్ష్మి              మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

తన్నీరు నాగేశ్వరరావు             డీసీసీబీ, కృష్ణా

బాతుల దేవానంద్‌              గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 

వై భాగ్యలక్ష్మి                      డీసీఎంస్‌, గుంటూరు

ఆర్‌.సీతారామాంజనేయులు  డీసీసీబీ, గుంటూరు 

సింగరాజు మీనాకుమారి ఓయూడీఏ

రాచగొర్ల వెంకట సుశీల  ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ

రావి పద్మావతి  డీసీఎంఎస్‌, ప్రకాశం

మదాసు వెంకయ్య డీసీసీబీ, ప్రకాశం

ముక్కాల ద్వారకానాథ్‌ నూడా 

దొంతు శారద నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 

కామిరెడ్డి సత్యనారాయణ డీసీసీబీ, నెల్లూరు

వీరి చలపతి డీసీఎంఎస్‌, నెల్లూరు

నరమల్లి పద్మజ తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌

బి వీరేంద్ర వర్మ శ్రీకాళహస్తి టెంపుల్‌

ప్రమీలమ్మ రెడ్డి కాణిపాకం దేవాలయం 

సామకోటి నాగలక్ష్మి  డీసీఎంఎస్‌, చిత్తూరు

ఎం రెడ్డమ్మ డీసీసీబీ, చిత్తూరు

నయనార్‌ మధుబాల చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 

వెంకటరెడ్డి యాదవ్‌ పలమనేరు కుప్పం మదనపల్లె 

అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

మహాలక్ష్మి శ్రీనివాసులు ఏ-హుడా

లోమడ ఉమాదేవి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ 

మానుకింద లిఖిత  డీసీసీబీ, అనంతపురం 

తాడిమర్రి చంద్రశేఖర రెడ్డి డీసీఎంఎస్‌, అనంతపురం

లక్ష్మీనరసమ్మ పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

ఎల్‌ ఉషారాణి కడప జిల్లా గ్రంథాలయ సంస్థ 

శింగసాని గురుమోహన్‌ అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 

దండు చంద్రలీల డీసీఎంఎస్‌, కడప

కోట్ల హర్షవర్థన్‌రెడ్డి కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

సన్నాల మహాలక్ష్మి  డీసీసీబీ, కర్నూలు

ఎం.సుభాష్‌ చంద్రబోస్‌ కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ 

చంచన్నగారి శిరోమణి డీసీఎంఎస్‌, కర్నూలు

  • Like 1
Posted
2 minutes ago, snoww said:

can you post state level list also lol

Posted
1 minute ago, futureofandhra said:

can you post state level list also lol

Ekkada ina kanipisthe post sestha

  • Haha 1
Posted
8 minutes ago, futureofandhra said:

can you post state level list also lol

నామినేటెడ్ పోస్టుల్లో 50% SC ST BC మైనారిటీలకి దానం చేసిన జగనన్నకి ధన్యవాదాలు..
కొట్టండ్రా చప్పట్లు😃😃😃
85శాతం ప్రజలుఉన్న SC ST BC మైనారిటీలకి 50%
15 శాతం ప్రజలు ఉన్న OC లకి 50%
మీరు సూపరండే👌👌👌
మీరు(వైసిపి రెడ్లు) తీసుకున్నది చెప్పకుండా మాకు ఇచ్చిన దానిని మాత్రం భూతద్దంలో చూపించడంలో మిమ్మల్ని మించినోడు లేడు😃
వైసిపి వారికి నాదొక సవాల్..
తోట త్రిమూర్తులుకి వైసిపి అధిష్టానం కోట్లకి అమ్ముడుపోయి పదవి ఇచ్చారని నేను అంటాను
కాదని ప్రమాణం చేయగల దమ్ము వైసిపి అధిష్టానానికి వుందా?
పెద్దాపురం ఇంచార్జ్ దవులూరి దొరబాబు దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని(ఖర్చుపెట్టించి) నామినేటెడ్ పోస్ట్ అమ్ముకున్నారని నేను అంటాను..కాదని ప్రమాణం చేయగలరా?
ఇలా ప్రతీ ఒక్కరి దగ్గరా పార్టీఫండ్ రూపంలో డబ్బుతీసుకుని సీట్లు ఇవ్వడం అంటే అది అమ్ముడుపోవడం కాదా సర్?
నర్సాపురం MP సీటు 50కోట్లకి కొనుక్కున్నాను అని రఘురామరాజు ఆల్రెడీ పబ్లిక్ గా ప్రకటించాడు..
డబ్బుకు అమ్ముడుపోయే మీరు నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడే మాలాంటి వారిని అమ్ముడుపోయారనడం క్యామెడీ..పిచ్చ క్యామెడీ😄
కానీ జాగ్రత్తండోయ్ ప్రజలకి అన్నీ అర్ధమైపోతున్నాయ్..
అయినా ఈ రాజకీయాలు మాకెందుకులెండి..ఏదో మా SC ST BC మైనారిటీలకి ఏదో ఊడబొడిచినట్టు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారని అడిగాను..
జైభీమ్..జైభారత్..జైజైమహాసేన.
 
ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్‌, మారిటైం బోర్డ్‌, సివిల్‌ సప్లైస్‌, పోలీస్‌ హౌసింగ్‌, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి...
ఉన్న కార్పొరేషన్లలో పెద్ద కార్పొరేషన్లు ఇవి.. నిధులు కానీ, జీతాలు కానీ వచ్చేవి వీటికి.
మరి ఇవి ఎవరి చేతిలో పెట్టారో తెలుసా ?
పనికిరాని కార్పొరేషన్లు, ఇతర వర్గాల వారికి
 
►ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎ.మల్లికార్జునరెడ్డి
►ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి
►శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి
►కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డి ప్రమీలమ్మ
►ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి
►ఉపాధి కల్పన అభివృద్ధి సొసైటీ ఛైర్మన్‌గా శ్యాంప్రసాద్‌రెడ్డి
►ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
►సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
►పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి
►APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి
►పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి
►స్పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి
►మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డి
►APCOB ఛైర్మన్‌గా మల్లెల ఝాన్సీరెడ్డి
►రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి
►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)
►రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డి
►కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి
►జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు)
►పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి
►కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి
►జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం)
►రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి
 
Posted
6 minutes ago, Somedude said:
నామినేటెడ్ పోస్టుల్లో 50% SC ST BC మైనారిటీలకి దానం చేసిన జగనన్నకి ధన్యవాదాలు..
కొట్టండ్రా చప్పట్లు😃😃😃
85శాతం ప్రజలుఉన్న SC ST BC మైనారిటీలకి 50%
15 శాతం ప్రజలు ఉన్న OC లకి 50%
 
lol. Ekkada nundi thechav bro ee PPT ni. State population lo only 15% OCs aa.

Approximate gaa 15% vunna kapu's ni BC's lo kalipesava. 

  • Haha 1
Posted

pai nunchi kindvaraku..list lo antha reddies ee gaa unnaru majority

Posted

4.5% unnollaki CM gari kulaniki 26 posts aa??

35% unna kapulaki 15 posts aa??

motham dochipettendraa nayanaa vallaki

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...