APnumberone Posted July 18, 2021 Report Posted July 18, 2021 10 hours ago, karna11 said: Roja ki ministry vundaa ledaa lepi dobbinattunnaru Quote
Hydrockers Posted July 18, 2021 Report Posted July 18, 2021 13 hours ago, Somedude said: నామినేటెడ్ పోస్టుల్లో 50% SC ST BC మైనారిటీలకి దానం చేసిన జగనన్నకి ధన్యవాదాలు.. కొట్టండ్రా చప్పట్లు 85శాతం ప్రజలుఉన్న SC ST BC మైనారిటీలకి 50% 15 శాతం ప్రజలు ఉన్న OC లకి 50% మీరు సూపరండే మీరు(వైసిపి రెడ్లు) తీసుకున్నది చెప్పకుండా మాకు ఇచ్చిన దానిని మాత్రం భూతద్దంలో చూపించడంలో మిమ్మల్ని మించినోడు లేడు వైసిపి వారికి నాదొక సవాల్.. తోట త్రిమూర్తులుకి వైసిపి అధిష్టానం కోట్లకి అమ్ముడుపోయి పదవి ఇచ్చారని నేను అంటాను కాదని ప్రమాణం చేయగల దమ్ము వైసిపి అధిష్టానానికి వుందా? పెద్దాపురం ఇంచార్జ్ దవులూరి దొరబాబు దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని(ఖర్చుపెట్టించి) నామినేటెడ్ పోస్ట్ అమ్ముకున్నారని నేను అంటాను..కాదని ప్రమాణం చేయగలరా? ఇలా ప్రతీ ఒక్కరి దగ్గరా పార్టీఫండ్ రూపంలో డబ్బుతీసుకుని సీట్లు ఇవ్వడం అంటే అది అమ్ముడుపోవడం కాదా సర్? నర్సాపురం MP సీటు 50కోట్లకి కొనుక్కున్నాను అని రఘురామరాజు ఆల్రెడీ పబ్లిక్ గా ప్రకటించాడు.. డబ్బుకు అమ్ముడుపోయే మీరు నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడే మాలాంటి వారిని అమ్ముడుపోయారనడం క్యామెడీ..పిచ్చ క్యామెడీ కానీ జాగ్రత్తండోయ్ ప్రజలకి అన్నీ అర్ధమైపోతున్నాయ్.. అయినా ఈ రాజకీయాలు మాకెందుకులెండి..ఏదో మా SC ST BC మైనారిటీలకి ఏదో ఊడబొడిచినట్టు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారని అడిగాను.. జైభీమ్..జైభారత్..జైజైమహాసేన. ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్, మారిటైం బోర్డ్, సివిల్ సప్లైస్, పోలీస్ హౌసింగ్, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి... ఉన్న కార్పొరేషన్లలో పెద్ద కార్పొరేషన్లు ఇవి.. నిధులు కానీ, జీతాలు కానీ వచ్చేవి వీటికి. మరి ఇవి ఎవరి చేతిలో పెట్టారో తెలుసా ? పనికిరాని కార్పొరేషన్లు, ఇతర వర్గాల వారికి ►ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎ.మల్లికార్జునరెడ్డి ►ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి ►శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి ►కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డి ప్రమీలమ్మ ►ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి ►ఉపాధి కల్పన అభివృద్ధి సొసైటీ ఛైర్మన్‌గా శ్యాంప్రసాద్‌రెడ్డి ►ఏపీ మారిటైం బోర్డ్ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి ►సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ►పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి ►APSRTC రీజనల్ బోర్డ్ ఛైర్మన్‌గా మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి ►పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి ►స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి ►మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డి ►APCOB ఛైర్మన్‌గా మల్లెల ఝాన్సీరెడ్డి ►రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి ►జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం) ►రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డి ►కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి ►జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు) ►పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి ►కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ►జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం) ►రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి Mi babori mohaniki aa 56% kuda ivvale ga ? Inthaki kapu lani BC lo esava OC lo esava 85% annav Quote
Hydrockers Posted July 18, 2021 Report Posted July 18, 2021 18 minutes ago, APnumberone said: lepi dobbinattunnaru Corporation post tisesaru but aa 3 members ki minister post lu anta mari. Raja Vishnu Roju Quote
Hydrockers Posted July 18, 2021 Report Posted July 18, 2021 13 hours ago, snoww said: lol. Ekkada nundi thechav bro ee PPT ni. State population lo only 15% OCs aa. Approximate gaa 15% vunna kapu's ni BC's lo kalipesava. Mari kapu lu endi 26% unnam antaru ? Quote
snoww Posted July 18, 2021 Report Posted July 18, 2021 7 hours ago, Hydrockers said: Mari kapu lu endi 26% unnam antaru ? Oh 26 aa. 15 anukunna. Quote
Hydrockers Posted July 18, 2021 Report Posted July 18, 2021 11 minutes ago, snoww said: Oh 26 aa. 15 anukunna. Evadi istam vachinattu adu cheppukuntadu Quote
BeerBob123 Posted July 18, 2021 Report Posted July 18, 2021 All teddies ena mana langa teddies drawer tearing atart chesaru Quote
RedThupaki Posted July 18, 2021 Report Posted July 18, 2021 Reddii vaarey maaaku dodda vaaaru Kaani memu 35 dssppps okey khulam ki istaam ani fake propaganda chesthaaam Kammaraavthi antaam kaani reddiiizaaaggg....reddiinoooll, reddiraavathi ani cheppam Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.