Popular Post timmy Posted July 28, 2021 Popular Post Report Share Posted July 28, 2021 good youtube channel on telugu literature. @dasari4kntr 3 3 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 1 minute ago, timmy said: good youtube channel on telugu literature. @dasari4kntr ఈ వీడియో నేను ఇదివరకు చూసివున్నాను … అందులో భాగంగానే “హంపి నుంచు హరప్పా దాకా”, “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు”, “అతడు అడవిని జయించాడు”, “గణపతి”...ఇంకా మరికొన్ని పుస్తకాలు పూర్తి చేసాను… ఇంకా కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి … Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 1 hour ago, timmy said: good youtube channel on telugu literature. @dasari4kntr How are you doing @timmy ? Long time. Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 Very good channel Anubhavalu gnapajalu book unte cheppandi Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 6 minutes ago, nuvvu_naakina_paalem said: Very good channel Anubhavalu gnapajalu book unte cheppandi ఇదేనా? నేను ఇంకా చదవలేదు... http://www.sundarayya.org/sites/default/files/2021-04/Anubhavalu gnapakalu.pdf Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 ఈ రోజే … గుఱ్ఱం జాషువా గారి రెండు పుస్తకాల గురించి తెలుసుకున్నా …తొందర్లోనే చదవాలి వాటి గురించి … పిరదౌసి (గజనీ మహామ్మద్ దండయాత్ర గురించి కొన్ని వివరాలు వున్నాయి అని విన్నా - https://te.wikipedia.org/wiki/పిరదౌసి_(కావ్య_సమీక్ష) ) గబ్బిలం Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 10 minutes ago, dasari4kntr said: ఇదేనా? నేను ఇంకా చదవలేదు... http://www.sundarayya.org/sites/default/files/2021-04/Anubhavalu gnapakalu.pdf Awesome man Thanks 1 Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 5 minutes ago, dasari4kntr said: ఈ రోజే … గుఱ్ఱం జాషువా గారి రెండు పుస్తకాల గురించి తెలుసుకున్నా …తొందర్లోనే చదవాలి వాటి గురించి … పిరదౌసి (గజనీ మహామ్మద్ దండయాత్ర గురించి కొన్ని వివరాలు వున్నాయి అని విన్నా - https://te.wikipedia.org/wiki/పిరదౌసి_(కావ్య_సమీక్ష) ) గబ్బిలం Gabbilam medha commentary vinna Check vandhella katha ki vandhanalu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post andari bandhuvu Posted July 28, 2021 Popular Post Report Share Posted July 28, 2021 10 hours ago, dasari4kntr said: ఈ వీడియో నేను ఇదివరకు చూసివున్నాను … అందులో భాగంగానే “హంపి నుంచు హరప్పా దాకా”, “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు”, “అతడు అడవిని జయించాడు”, “గణపతి”...ఇంకా మరికొన్ని పుస్తకాలు పూర్తి చేసాను… ఇంకా కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి … ఈ పోస్ట్ చాలా సంతోషం కలిగింది.. ఈ డిబి లో టైం పాస్ పోస్టులతో పాటు యిలా మంచి పోస్టులుకూడా వేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.. రావి శాస్త్రి గారి ఆరు సారా కథలు, యిల్లు, రత్తాలు రాంబాబు, మొదలైనవి కూడా బాగుంటాయి. కార (కాళీపట్నం రామారావు) మాస్టర్ కతలు, రచనలు, యింకా మంచి మంచి కథలు రచనలు (మిగతా రచయితలవి కూడా )కావాలంటే... కదా నిలయం, శ్రీకాకుళం ని సంప్రదించండి.. https://www.facebook.com/profile.php?id=100015058987492 3 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 17 minutes ago, andari bandhuvu said: ఈ పోస్ట్ చాలా సంతోషం కలిగింది.. ఈ డిబి లో టైం పాస్ పోస్టులతో పాటు యిలా మంచి పోస్టులుకూడా వేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.. రావి శాస్త్రి గారి ఆరు సారా కథలు, యిల్లు, రత్తాలు రాంబాబు, మొదలైనవి కూడా బాగుంటాయి. కార (కాళీపట్నం రామారావు) మాస్టర్ కతలు, రచనలు, యింకా మంచి మంచి కథలు రచనలు (మిగతా రచయితలవి కూడా )కావాలంటే... కదా నిలయం, శ్రీకాకుళం ని సంప్రదించండి.. https://www.facebook.com/profile.php?id=100015058987492 https://kathanilayam.com 1 Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted July 29, 2021 Report Share Posted July 29, 2021 On 7/27/2021 at 9:23 PM, dasari4kntr said: ఇదేనా? నేను ఇంకా చదవలేదు... http://www.sundarayya.org/sites/default/files/2021-04/Anubhavalu gnapakalu.pdf adhi kadhu sri padha subramanya sastry garidhi https://www.freegurukul.org/view-book/3033/SripadaSubrahmanyaSastriAnubhavalu/36#home 1 Quote Link to comment Share on other sites More sharing options...
Doola Posted July 29, 2021 Report Share Posted July 29, 2021 On 7/28/2021 at 8:29 AM, dasari4kntr said: ఈ వీడియో నేను ఇదివరకు చూసివున్నాను … అందులో భాగంగానే “హంపి నుంచు హరప్పా దాకా”, “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు”, “అతడు అడవిని జయించాడు”, “గణపతి”...ఇంకా మరికొన్ని పుస్తకాలు పూర్తి చేసాను… ఇంకా కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి … nee links bookmark ikkada paste cheyva bhayya.....i will read 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pashuvu Posted July 29, 2021 Report Share Posted July 29, 2021 Asamarduni jeevayathra Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted July 29, 2021 Report Share Posted July 29, 2021 7 minutes ago, Pashuvu said: Asamarduni jeevayathra కల్ట్ క్లాసిక్… Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.