Jump to content

తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు! - Must read Telugu books


timmy

Recommended Posts

1 minute ago, timmy said:

 good youtube channel on telugu literature. 

@dasari4kntr

 

ఈ వీడియో నేను ఇదివరకు చూసివున్నాను …

 

అందులో భాగంగానే “హంపి నుంచు హరప్పా దాకా”, “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు”, “అతడు అడవిని జయించాడు”, “గణపతి”...ఇంకా మరికొన్ని పుస్తకాలు పూర్తి చేసాను…

 

ఇంకా కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి …

 

 

 

Link to comment
Share on other sites

ఈ రోజే … గుఱ్ఱం జాషువా గారి రెండు పుస్తకాల గురించి తెలుసుకున్నా …తొందర్లోనే చదవాలి వాటి గురించి … 

 

Link to comment
Share on other sites

5 minutes ago, dasari4kntr said:

ఈ రోజే … గుఱ్ఱం జాషువా గారి రెండు పుస్తకాల గురించి తెలుసుకున్నా …తొందర్లోనే చదవాలి వాటి గురించి … 

 

Gabbilam medha commentary vinna 

Check vandhella katha ki vandhanalu

  • Upvote 1
Link to comment
Share on other sites

17 minutes ago, andari bandhuvu said:

ఈ పోస్ట్ చాలా సంతోషం కలిగింది.. 
ఈ డిబి లో టైం పాస్ పోస్టులతో పాటు యిలా మంచి పోస్టులుకూడా వేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.. 

రావి శాస్త్రి గారి ఆరు సారా కథలు, యిల్లు, రత్తాలు రాంబాబు, మొదలైనవి కూడా బాగుంటాయి. 
కార (కాళీపట్నం రామారావు) మాస్టర్ కతలు, రచనలు, యింకా మంచి మంచి కథలు రచనలు (మిగతా రచయితలవి కూడా )కావాలంటే... 
కదా నిలయం, శ్రీకాకుళం ని సంప్రదించండి.. 
https://www.facebook.com/profile.php?id=100015058987492

https://kathanilayam.com

  • Like 1
Link to comment
Share on other sites

On 7/27/2021 at 9:23 PM, dasari4kntr said:

ఇదేనా? నేను ఇంకా చదవలేదు...

http://www.sundarayya.org/sites/default/files/2021-04/Anubhavalu gnapakalu.pdf

adhi kadhu

sri padha subramanya sastry garidhi

https://www.freegurukul.org/view-book/3033/SripadaSubrahmanyaSastriAnubhavalu/36#home

  • Upvote 1
Link to comment
Share on other sites

On 7/28/2021 at 8:29 AM, dasari4kntr said:

 

ఈ వీడియో నేను ఇదివరకు చూసివున్నాను …

 

అందులో భాగంగానే “హంపి నుంచు హరప్పా దాకా”, “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు”, “అతడు అడవిని జయించాడు”, “గణపతి”...ఇంకా మరికొన్ని పుస్తకాలు పూర్తి చేసాను…

 

ఇంకా కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి …

 

 

 

nee links bookmark ikkada paste cheyva bhayya.....i will read 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...