JackSeal Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్ కుమార్ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు. ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్ కుమార్. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
PhirLalSalam Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 Meerante vunnollu bro Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 6 minutes ago, JackSeal said: ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్ కుమార్ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు. ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్ కుమార్. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Kootami Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 return pettalsi vachinapudu-- pelli koduku paristithi ento Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted August 13, 2021 Author Report Share Posted August 13, 2021 1 minute ago, Kootami said: return pettalsi vachinapudu-- pelli koduku paristithi ento already pelli koduke return pettadu 10000 kg sweets Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 Ayina anni kooragaayalu em chesukuntaaru most of them will get wasted unless distributed to many.. Quote Link to comment Share on other sites More sharing options...
Marsmangalodu Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 intha isthe market lo ammukovali malli Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 28 minutes ago, Kool_SRG said: Ayina anni kooragaayalu em chesukuntaaru most of them will get wasted unless distributed to many.. @Kool_SRG ooranta pandaga chesaranta...andarini pilichi... Attolu first gifted around 50 mekalu and fruits etc.. idi atta ki return gift anta... Godaraollu entaina ..Gunturolla kanna better Quote Link to comment Share on other sites More sharing options...
Kootami Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 35 minutes ago, JackSeal said: already pelli koduke return pettadu 10000 kg sweets Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 edo movie lo comedy dialogue anukunnaru emo.. Pelli ki vellina vallaki sugar ochesi untadi Godzillas ante mamulugaa undadu Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 46 minutes ago, Spartan said: @Kool_SRG ooranta pandaga chesaranta...andarini pilichi... Attolu first gifted around 50 mekalu and fruits etc.. idi atta ki return gift anta... Godaraollu entaina ..Gunturolla kanna better 1 hour ago, Kool_SRG said: Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted August 13, 2021 Report Share Posted August 13, 2021 Adi punishment... Anta sweet ippudu evadiki panchipettali ... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.