Jump to content

Why Afghan Army Fell ?


bhaigan

Recommended Posts

14 minutes ago, bhaigan said:

Exactly

no. its not. 

Russia and Iran were colluding with Taliban and supplying weapons. this is major point. but there are other resons also. 

Link to comment
Share on other sites

1 minute ago, argadorn said:

viccctoorry to Russssiiia i think ...  anni places lo valle win avuthunaru 

Yes. syria and jordan lo kuda same guerilla war fare nadipisthunaru russia vallu.

Link to comment
Share on other sites

17 minutes ago, paaparao said:

afghan gurunchi veede seppali mari. paid artist gaadu. 

avuna.. ithani mida janalaki 99% manchi impression undi kada.. evari nundi dabbulu teskunnadu vaa..

Link to comment
Share on other sites

అగ్రరాజ్యం అమెరికా శిక్షణలో రాటుదేలిన అప్ఘనిస్తాన్ ప్రభుత్వ సైన్యాన్ని ఓడించేందుకు తాలిబన్లు దాదాపు రెండు దశాబ్ధాల పాటు చెమటోడ్చారు. ఇటీవల అమెరికా సైన్యం నిష్క్రమణతో సునాయాసంగా దేశాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికా సైన్యం ఉన్నన్నీ రోజులు తాలిబన్ల ఆటలు సాగలేదు. వాల్లు వెళ్లిపోగానే మొత్తం కైవసం చేసుకున్నారు.

అప్ఘనిస్తాన్ ఇంత సులువుగా తాలిబన్లకు విజయం ఎలా వరించింది. వారికి నిధులు ఆయుధాలు ఎలా వచ్చాయి? వారి ఆర్థిక మూలాలు ఏమిటీ? అన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ 2016లో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోని టాప్ 10 సంపన్న ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్ స్థానం 5వది.  ఈ జాబితాలో రూ.14800 కోట్లు వార్షిక టర్నోవర్ తో ఐసిస్ మొదటి స్థానంలో ఉంది. రూ.2900 కోట్ల వార్షిక బడ్జెట్ తో తాలిబన్  ఐదో స్థానంలో ఉంది.

తాలిబన్ల ప్రధాన ఆదాయంలో ఎక్కువగా డ్రగ్స్ దందానే.. వీటి సరఫరా ద్వారా కోట్లు గడిస్తున్నారు. మైనింగ్ వ్యాపారాల ద్వారా కూడా భారీగా సమకూరుతోంది. 2019-20 సంవత్సరంలో తాలిబన్ల వార్షిక బడ్జెట్ దాదాపు రూ.11829 కోట్లు అని నాటో నివేదిక తెలిపింది. ఇక ఇదే సమయంలో అప్ఘనిస్తాన్ సైన్యానికి నిధుల కేటాయింపులు కేవలం రూ.800 కోట్లే. అందుకే తాలిబన్ల అత్యాధునిక ఆయుధాలు బలం ముందు అప్ఘన్ సైన్యం తేలిపోయింది.

Link to comment
Share on other sites

3 hours ago, paaparao said:

afghan gurunchi veede seppali mari. paid artist gaadu. 

Correct. Propessor nagedwar, Annitiki edo expert laha. From rockets, war, taliban, economy, foreign affairs, movies, politics annitiki expert laga vagutadu. Vidu malli a ram gopal varma gadu, teluguollaku unna experts. Kharma 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...