Jump to content

సింగ‌రేణి దారుణం.....వెనుక‌? కొన్ని క‌ఠిన వాస్త‌వాలు మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తాను..... 

JackSeal

Recommended Posts

హైద్రాబాద్ లోని సింగ‌రేణి కాల‌నీ...నేను జాబ్ చేసే ప్లేస్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అక్క‌డ నివసించే కుటుంబాల‌న్నీ పొట్ట‌చేత ప‌ట్టుకొని వ‌ల‌స వ‌చ్చిన‌వే. బాధితురాలు  చైత్ర కుటుంబం, నిందితుడు రాజు కుటుంబం కూడా అలా వ‌చ్చిన‌వే. 

కొన్ని క‌ఠిన వాస్త‌వాలు మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తాను..... 

6 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి రాజు  లైగింకానందాన్ని పొంద‌గ‌ల‌డా?  లేదు.. మ‌రి అంత‌నెందుకు అలా చేశాడు? అత‌నిలోని పైశాచిక‌త్వం . మ‌రి ఆ పైశాచిక‌త్వానికి కార‌ణం  ఏంటి? మందు, గంజాయి తాగ‌డం. మ‌రి అవి అక్క‌డి ఎలా వ‌చ్చాయి? అక్క‌డి చాలా కుటుంబాల‌ జీవ‌నాధార‌మే మందు అమ్మ‌డం. 

ఒక‌రోజు రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో సింగ‌రేణి కాల‌నీ నుండి వెళ్తుంటే.....ముగ్గురు మ‌హిళ‌లు రోడ్డుపై ఆపారు.... ఆ...పనికి ర‌మ్మంటూ క‌వ్వించారు ( అక్క‌డి చాలా ఇండ్ల‌లో బాహాటంగానే వ్య‌భిచార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంటారు). లేదు., కాదు అంటే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు...జేబులో ఉన్న‌ది ముట్ట‌జెప్పిపొమ్మ‌ని రౌండ‌ప్ చేశారు. అప్ప‌డే అటుగా పోలీసులు రావ‌డంతో  బ‌య‌ట‌ప‌డ్డాను....కానీ పోలీస్ స‌మాధానం.....''నీ ఇంటికి ఇది షార్ట్ క‌ట్ రూట్ అయినా నువ్వు వేరే రూట్ చూసుకో ఇది సేఫ్ కాదు''....  సింగ‌రేణి కాల‌నీ అప్ఘ‌నిస్తాన్ లో ఉందా? 

బోనాల పండుగ‌.... రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు బంద్..... సింగ‌రేణి కాల‌నీకి వెళ్తే చాలు బ్లాక్ లో ఓ వైన్స్ షాప్ కే స‌రిప‌డ  మందు దొరుకుతుంది. చిన్న పిల్ల‌లు సైతం ఈ బిజినెస్ లో క‌నిపిస్తారు.  క‌నిపించారు. ఈ బిజినెస్ పోటా పోటిగా ..క‌స్ట‌మ‌ర్ల కోసం వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ ప‌డేంతగా సాగుతుంది. 

టీనేజ్ పిల్ల‌లు సైతం పొగ‌లు ఊదుకుంటూ క‌నిపిస్తారు. అవి సిగ‌రెట్ పొగ‌లు కావు... గంజాయితో నిండిన పొగ‌లు.....  ఇంజ‌నీరింగ్ కాలేజ్  స్టూడెంట్స్ కు గంజాయి స్పాట్స్ ఇక్క‌డి పాన్ షాప్ లు!   డ‌బ్బులేని వాళ్ల‌కు వైట్న‌ర్ లు కూడా  స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే అందుబాటులో!!!!! 

చెత్త‌ను సేక‌రిస్తూ కొన్ని కుటుంబాలు, దొరికిన ప‌ని చేస్తూ జీవితాన్ని వెళ్లేదీసే కొన్ని ఫ్యామిలీస్, వారి క‌ష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని అనైతిక బిజినెస్ లు.... ఎంత మంది ఉంటున్నారో  తెలియ‌దు, ఎవ‌రెవ‌రు ఉంటున్నారో తెలియ‌దు....ఎవ‌రొస్తున్నారో కూడా తెలియ‌దు...  ఆ కాల‌నీ అంతా అస్త‌వ్య‌స్త  ఓ ప‌ద్మ‌వ్యూహం.  ఓట్ల లెక్క‌లు మాత్రం క్రిస్ట‌ల్  క్లియ‌ర్!!

రాజును ఇలా మార్చింది.... దుర‌ల‌వాట్లు, వాటికి త్వ‌ర‌గా అల‌వాటు ప‌డేలా చేసిన ఆ వాతావ‌ర‌ణం. ఏది మంచి ఏది చెడు అని తెల్సుకోలేని అజ్ఞానం. స‌రిగ్గా అంద‌ని నిర్భంద విద్య‌, అవ‌గాహ‌న క‌ల్పించ‌లేని చ‌ట్టాలు. ఉపాధి క‌ల్పించ‌లేని విధానాలు, ఓటరుగా త‌ప్ప రేప‌టి భ‌విష్య‌త్ గా చూడ‌ని రాజ‌కీయాలు.

రాజు ఆత్మ‌హ‌త్య‌తో నేర‌స్తుడు చ‌చ్చాడు.... మ‌రో నేరం జ‌రిగే వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆవేశాలు చ‌ల్ల‌బ‌డ‌తాయి.! మ‌ళ్లీ రాజు లాంటి మ‌రో 'బూజు' వ‌చ్చాక....... నిందితుడిని ఎన్ కౌంట‌ర్ చేయండి....మ‌ళ్లీ మా పాత నినాదాలే స‌రికొత్త‌గా.!

Link to comment
Share on other sites

28 minutes ago, JackSeal said:

Chattam tana pani taanu chesukupotundi nuvvu drawer chinchukune paniledu. Stop meditating on Raju and search some other topic to defame Indian Government and people in general.

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, huma said:

Chattam tana pani taanu chesukupotundi nuvvu drawer chinchukune paniledu. Stop meditating on Raju and search some other topic to defame Indian Government and people in general.

arey jaffa … treat root cause ra not symptoms 

Link to comment
Share on other sites

34 minutes ago, JackSeal said:

హైద్రాబాద్ లోని సింగ‌రేణి కాల‌నీ...నేను జాబ్ చేసే ప్లేస్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అక్క‌డ నివసించే కుటుంబాల‌న్నీ పొట్ట‌చేత ప‌ట్టుకొని వ‌ల‌స వ‌చ్చిన‌వే. బాధితురాలు  చైత్ర కుటుంబం, నిందితుడు రాజు కుటుంబం కూడా అలా వ‌చ్చిన‌వే. 

కొన్ని క‌ఠిన వాస్త‌వాలు మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తాను..... 

6 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి రాజు  లైగింకానందాన్ని పొంద‌గ‌ల‌డా?  లేదు.. మ‌రి అంత‌నెందుకు అలా చేశాడు? అత‌నిలోని పైశాచిక‌త్వం . మ‌రి ఆ పైశాచిక‌త్వానికి కార‌ణం  ఏంటి? మందు, గంజాయి తాగ‌డం. మ‌రి అవి అక్క‌డి ఎలా వ‌చ్చాయి? అక్క‌డి చాలా కుటుంబాల‌ జీవ‌నాధార‌మే మందు అమ్మ‌డం. 

ఒక‌రోజు రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో సింగ‌రేణి కాల‌నీ నుండి వెళ్తుంటే.....ముగ్గురు మ‌హిళ‌లు రోడ్డుపై ఆపారు.... ఆ...పనికి ర‌మ్మంటూ క‌వ్వించారు ( అక్క‌డి చాలా ఇండ్ల‌లో బాహాటంగానే వ్య‌భిచార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంటారు). లేదు., కాదు అంటే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు...జేబులో ఉన్న‌ది ముట్ట‌జెప్పిపొమ్మ‌ని రౌండ‌ప్ చేశారు. అప్ప‌డే అటుగా పోలీసులు రావ‌డంతో  బ‌య‌ట‌ప‌డ్డాను....కానీ పోలీస్ స‌మాధానం.....''నీ ఇంటికి ఇది షార్ట్ క‌ట్ రూట్ అయినా నువ్వు వేరే రూట్ చూసుకో ఇది సేఫ్ కాదు''....  సింగ‌రేణి కాల‌నీ అప్ఘ‌నిస్తాన్ లో ఉందా? 

బోనాల పండుగ‌.... రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు బంద్..... సింగ‌రేణి కాల‌నీకి వెళ్తే చాలు బ్లాక్ లో ఓ వైన్స్ షాప్ కే స‌రిప‌డ  మందు దొరుకుతుంది. చిన్న పిల్ల‌లు సైతం ఈ బిజినెస్ లో క‌నిపిస్తారు.  క‌నిపించారు. ఈ బిజినెస్ పోటా పోటిగా ..క‌స్ట‌మ‌ర్ల కోసం వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ ప‌డేంతగా సాగుతుంది. 

టీనేజ్ పిల్ల‌లు సైతం పొగ‌లు ఊదుకుంటూ క‌నిపిస్తారు. అవి సిగ‌రెట్ పొగ‌లు కావు... గంజాయితో నిండిన పొగ‌లు.....  ఇంజ‌నీరింగ్ కాలేజ్  స్టూడెంట్స్ కు గంజాయి స్పాట్స్ ఇక్క‌డి పాన్ షాప్ లు!   డ‌బ్బులేని వాళ్ల‌కు వైట్న‌ర్ లు కూడా  స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే అందుబాటులో!!!!! 

చెత్త‌ను సేక‌రిస్తూ కొన్ని కుటుంబాలు, దొరికిన ప‌ని చేస్తూ జీవితాన్ని వెళ్లేదీసే కొన్ని ఫ్యామిలీస్, వారి క‌ష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని అనైతిక బిజినెస్ లు.... ఎంత మంది ఉంటున్నారో  తెలియ‌దు, ఎవ‌రెవ‌రు ఉంటున్నారో తెలియ‌దు....ఎవ‌రొస్తున్నారో కూడా తెలియ‌దు...  ఆ కాల‌నీ అంతా అస్త‌వ్య‌స్త  ఓ ప‌ద్మ‌వ్యూహం.  ఓట్ల లెక్క‌లు మాత్రం క్రిస్ట‌ల్  క్లియ‌ర్!!

రాజును ఇలా మార్చింది.... దుర‌ల‌వాట్లు, వాటికి త్వ‌ర‌గా అల‌వాటు ప‌డేలా చేసిన ఆ వాతావ‌ర‌ణం. ఏది మంచి ఏది చెడు అని తెల్సుకోలేని అజ్ఞానం. స‌రిగ్గా అంద‌ని నిర్భంద విద్య‌, అవ‌గాహ‌న క‌ల్పించ‌లేని చ‌ట్టాలు. ఉపాధి క‌ల్పించ‌లేని విధానాలు, ఓటరుగా త‌ప్ప రేప‌టి భ‌విష్య‌త్ గా చూడ‌ని రాజ‌కీయాలు.

రాజు ఆత్మ‌హ‌త్య‌తో నేర‌స్తుడు చ‌చ్చాడు.... మ‌రో నేరం జ‌రిగే వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆవేశాలు చ‌ల్ల‌బ‌డ‌తాయి.! మ‌ళ్లీ రాజు లాంటి మ‌రో 'బూజు' వ‌చ్చాక....... నిందితుడిని ఎన్ కౌంట‌ర్ చేయండి....మ‌ళ్లీ మా పాత నినాదాలే స‌రికొత్త‌గా.!

Ivanni jaragalantey mundhu judicial reforms and police reforms thevali...avi aiyyetivi kadhu sachetivi kadhu...when the people lose faith against a system anarchy prevails ...

  • Upvote 2
Link to comment
Share on other sites

7 minutes ago, JackSeal said:

arey jaffa … treat root cause ra not symptoms 

Nuvvu treat chestunnattu ledu pundu pai kaaram challi bongulo salahaalu istunnav. Police and Government know what to do. Just Cooperate with administration. Raju gadu chaste nuvvu enduku kumilipotunnavo ardham kaavatam ledu. Neelanti vaalle peekedemi undadu politics, police, government pai comment cheyadam tappa. Intlo 10gitintu laptop and internet undi kada ani yedava commentlu , sodi cheppadam kaadu, Gruddalo dammunte public loki vachi concrete ga emanna cheyyi. We have no right to comment on police and politicians. They are daring thats why they are successful.

Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

హైద్రాబాద్ లోని సింగ‌రేణి కాల‌నీ...నేను జాబ్ చేసే ప్లేస్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అక్క‌డ నివసించే కుటుంబాల‌న్నీ పొట్ట‌చేత ప‌ట్టుకొని వ‌ల‌స వ‌చ్చిన‌వే. బాధితురాలు  చైత్ర కుటుంబం, నిందితుడు రాజు కుటుంబం కూడా అలా వ‌చ్చిన‌వే. 

కొన్ని క‌ఠిన వాస్త‌వాలు మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తాను..... 

6 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి రాజు  లైగింకానందాన్ని పొంద‌గ‌ల‌డా?  లేదు.. మ‌రి అంత‌నెందుకు అలా చేశాడు? అత‌నిలోని పైశాచిక‌త్వం . మ‌రి ఆ పైశాచిక‌త్వానికి కార‌ణం  ఏంటి? మందు, గంజాయి తాగ‌డం. మ‌రి అవి అక్క‌డి ఎలా వ‌చ్చాయి? అక్క‌డి చాలా కుటుంబాల‌ జీవ‌నాధార‌మే మందు అమ్మ‌డం. 

ఒక‌రోజు రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో సింగ‌రేణి కాల‌నీ నుండి వెళ్తుంటే.....ముగ్గురు మ‌హిళ‌లు రోడ్డుపై ఆపారు.... ఆ...పనికి ర‌మ్మంటూ క‌వ్వించారు ( అక్క‌డి చాలా ఇండ్ల‌లో బాహాటంగానే వ్య‌భిచార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంటారు). లేదు., కాదు అంటే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు...జేబులో ఉన్న‌ది ముట్ట‌జెప్పిపొమ్మ‌ని రౌండ‌ప్ చేశారు. అప్ప‌డే అటుగా పోలీసులు రావ‌డంతో  బ‌య‌ట‌ప‌డ్డాను....కానీ పోలీస్ స‌మాధానం.....''నీ ఇంటికి ఇది షార్ట్ క‌ట్ రూట్ అయినా నువ్వు వేరే రూట్ చూసుకో ఇది సేఫ్ కాదు''....  సింగ‌రేణి కాల‌నీ అప్ఘ‌నిస్తాన్ లో ఉందా? 

బోనాల పండుగ‌.... రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు బంద్..... సింగ‌రేణి కాల‌నీకి వెళ్తే చాలు బ్లాక్ లో ఓ వైన్స్ షాప్ కే స‌రిప‌డ  మందు దొరుకుతుంది. చిన్న పిల్ల‌లు సైతం ఈ బిజినెస్ లో క‌నిపిస్తారు.  క‌నిపించారు. ఈ బిజినెస్ పోటా పోటిగా ..క‌స్ట‌మ‌ర్ల కోసం వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ ప‌డేంతగా సాగుతుంది. 

టీనేజ్ పిల్ల‌లు సైతం పొగ‌లు ఊదుకుంటూ క‌నిపిస్తారు. అవి సిగ‌రెట్ పొగ‌లు కావు... గంజాయితో నిండిన పొగ‌లు.....  ఇంజ‌నీరింగ్ కాలేజ్  స్టూడెంట్స్ కు గంజాయి స్పాట్స్ ఇక్క‌డి పాన్ షాప్ లు!   డ‌బ్బులేని వాళ్ల‌కు వైట్న‌ర్ లు కూడా  స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే అందుబాటులో!!!!! 

చెత్త‌ను సేక‌రిస్తూ కొన్ని కుటుంబాలు, దొరికిన ప‌ని చేస్తూ జీవితాన్ని వెళ్లేదీసే కొన్ని ఫ్యామిలీస్, వారి క‌ష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని అనైతిక బిజినెస్ లు.... ఎంత మంది ఉంటున్నారో  తెలియ‌దు, ఎవ‌రెవ‌రు ఉంటున్నారో తెలియ‌దు....ఎవ‌రొస్తున్నారో కూడా తెలియ‌దు...  ఆ కాల‌నీ అంతా అస్త‌వ్య‌స్త  ఓ ప‌ద్మ‌వ్యూహం.  ఓట్ల లెక్క‌లు మాత్రం క్రిస్ట‌ల్  క్లియ‌ర్!!

రాజును ఇలా మార్చింది.... దుర‌ల‌వాట్లు, వాటికి త్వ‌ర‌గా అల‌వాటు ప‌డేలా చేసిన ఆ వాతావ‌ర‌ణం. ఏది మంచి ఏది చెడు అని తెల్సుకోలేని అజ్ఞానం. స‌రిగ్గా అంద‌ని నిర్భంద విద్య‌, అవ‌గాహ‌న క‌ల్పించ‌లేని చ‌ట్టాలు. ఉపాధి క‌ల్పించ‌లేని విధానాలు, ఓటరుగా త‌ప్ప రేప‌టి భ‌విష్య‌త్ గా చూడ‌ని రాజ‌కీయాలు.

రాజు ఆత్మ‌హ‌త్య‌తో నేర‌స్తుడు చ‌చ్చాడు.... మ‌రో నేరం జ‌రిగే వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆవేశాలు చ‌ల్ల‌బ‌డ‌తాయి.! మ‌ళ్లీ రాజు లాంటి మ‌రో 'బూజు' వ‌చ్చాక....... నిందితుడిని ఎన్ కౌంట‌ర్ చేయండి....మ‌ళ్లీ మా పాత నినాదాలే స‌రికొత్త‌గా.!

This is why I oppose death penalty. It is killing the person but not the system that created the person, and there is no evidence that it actually deters serious crime. 

Ee encounter seyali, kosi kaaram pettali lanti statements, while understandable given the brutality of the crime, do not solve the issue at hand and only appeal to our primal instinct of revenge for a grave injustice.

So the real question we have to ask ourselves is.. do we want to put someone to death because we want to take revenge? 
 
I know it’s easy for me to say the above since I did not go through the ordeal that the girls parents went through but it’s food for thought.

also seers vaa.. iyala 2 pegs martell

Link to comment
Share on other sites

4 hours ago, jiggubhai said:

What deters crime? There are different types of crime, while some types can be reduced some cannot be. That’s just reality, sociopathic and crimes of passion can’t be “reformed”. Such people should be punished accordingly 

Link to comment
Share on other sites

6 hours ago, JackSeal said:

హైద్రాబాద్ లోని సింగ‌రేణి కాల‌నీ...నేను జాబ్ చేసే ప్లేస్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అక్క‌డ నివసించే కుటుంబాల‌న్నీ పొట్ట‌చేత ప‌ట్టుకొని వ‌ల‌స వ‌చ్చిన‌వే. బాధితురాలు  చైత్ర కుటుంబం, నిందితుడు రాజు కుటుంబం కూడా అలా వ‌చ్చిన‌వే. 

కొన్ని క‌ఠిన వాస్త‌వాలు మీ ముందుంచే ప్ర‌య‌త్నం చేస్తాను..... 

6 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి రాజు  లైగింకానందాన్ని పొంద‌గ‌ల‌డా?  లేదు.. మ‌రి అంత‌నెందుకు అలా చేశాడు? అత‌నిలోని పైశాచిక‌త్వం . మ‌రి ఆ పైశాచిక‌త్వానికి కార‌ణం  ఏంటి? మందు, గంజాయి తాగ‌డం. మ‌రి అవి అక్క‌డి ఎలా వ‌చ్చాయి? అక్క‌డి చాలా కుటుంబాల‌ జీవ‌నాధార‌మే మందు అమ్మ‌డం. 

ఒక‌రోజు రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో సింగ‌రేణి కాల‌నీ నుండి వెళ్తుంటే.....ముగ్గురు మ‌హిళ‌లు రోడ్డుపై ఆపారు.... ఆ...పనికి ర‌మ్మంటూ క‌వ్వించారు ( అక్క‌డి చాలా ఇండ్ల‌లో బాహాటంగానే వ్య‌భిచార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంటారు). లేదు., కాదు అంటే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు...జేబులో ఉన్న‌ది ముట్ట‌జెప్పిపొమ్మ‌ని రౌండ‌ప్ చేశారు. అప్ప‌డే అటుగా పోలీసులు రావ‌డంతో  బ‌య‌ట‌ప‌డ్డాను....కానీ పోలీస్ స‌మాధానం.....''నీ ఇంటికి ఇది షార్ట్ క‌ట్ రూట్ అయినా నువ్వు వేరే రూట్ చూసుకో ఇది సేఫ్ కాదు''....  సింగ‌రేణి కాల‌నీ అప్ఘ‌నిస్తాన్ లో ఉందా? 

బోనాల పండుగ‌.... రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు బంద్..... సింగ‌రేణి కాల‌నీకి వెళ్తే చాలు బ్లాక్ లో ఓ వైన్స్ షాప్ కే స‌రిప‌డ  మందు దొరుకుతుంది. చిన్న పిల్ల‌లు సైతం ఈ బిజినెస్ లో క‌నిపిస్తారు.  క‌నిపించారు. ఈ బిజినెస్ పోటా పోటిగా ..క‌స్ట‌మ‌ర్ల కోసం వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ ప‌డేంతగా సాగుతుంది. 

టీనేజ్ పిల్ల‌లు సైతం పొగ‌లు ఊదుకుంటూ క‌నిపిస్తారు. అవి సిగ‌రెట్ పొగ‌లు కావు... గంజాయితో నిండిన పొగ‌లు.....  ఇంజ‌నీరింగ్ కాలేజ్  స్టూడెంట్స్ కు గంజాయి స్పాట్స్ ఇక్క‌డి పాన్ షాప్ లు!   డ‌బ్బులేని వాళ్ల‌కు వైట్న‌ర్ లు కూడా  స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే అందుబాటులో!!!!! 

చెత్త‌ను సేక‌రిస్తూ కొన్ని కుటుంబాలు, దొరికిన ప‌ని చేస్తూ జీవితాన్ని వెళ్లేదీసే కొన్ని ఫ్యామిలీస్, వారి క‌ష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని అనైతిక బిజినెస్ లు.... ఎంత మంది ఉంటున్నారో  తెలియ‌దు, ఎవ‌రెవ‌రు ఉంటున్నారో తెలియ‌దు....ఎవ‌రొస్తున్నారో కూడా తెలియ‌దు...  ఆ కాల‌నీ అంతా అస్త‌వ్య‌స్త  ఓ ప‌ద్మ‌వ్యూహం.  ఓట్ల లెక్క‌లు మాత్రం క్రిస్ట‌ల్  క్లియ‌ర్!!

రాజును ఇలా మార్చింది.... దుర‌ల‌వాట్లు, వాటికి త్వ‌ర‌గా అల‌వాటు ప‌డేలా చేసిన ఆ వాతావ‌ర‌ణం. ఏది మంచి ఏది చెడు అని తెల్సుకోలేని అజ్ఞానం. స‌రిగ్గా అంద‌ని నిర్భంద విద్య‌, అవ‌గాహ‌న క‌ల్పించ‌లేని చ‌ట్టాలు. ఉపాధి క‌ల్పించ‌లేని విధానాలు, ఓటరుగా త‌ప్ప రేప‌టి భ‌విష్య‌త్ గా చూడ‌ని రాజ‌కీయాలు.

రాజు ఆత్మ‌హ‌త్య‌తో నేర‌స్తుడు చ‌చ్చాడు.... మ‌రో నేరం జ‌రిగే వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆవేశాలు చ‌ల్ల‌బ‌డ‌తాయి.! మ‌ళ్లీ రాజు లాంటి మ‌రో 'బూజు' వ‌చ్చాక....... నిందితుడిని ఎన్ కౌంట‌ర్ చేయండి....మ‌ళ్లీ మా పాత నినాదాలే స‌రికొత్త‌గా.!

Lot of stupidity in the article, don’t know where to start.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...