r2d2 Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 @perugu_vada.. ee @Sucker veshaalu choodandi..😀 భారత్- పాక్ మ్యాచ్ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్ జట్లు ఎదురుపడనున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా 5 సార్లు టీమ్ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్కు ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 Looking at the current indian players form, this the best chance for pakissss but they wont capitalize Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post phatposts Posted October 8, 2021 Popular Post Report Share Posted October 8, 2021 valla bank lo paisal unnaya asalu? 4 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted October 8, 2021 Author Report Share Posted October 8, 2021 5 minutes ago, phatposts said: valla bank lo paisal unnaya asalu? ఉత్తుత్తి బాంక్…😀 1 Quote Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 Is it bank of ISI? Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 35 minutes ago, Balibabu said: Is it bank of ISI? nope, lashkar, akhaida, etc... Quote Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 1 hour ago, r2d2 said: @perugu_vada.. ee @Sucker veshaalu choodandi..😀 భారత్- పాక్ మ్యాచ్ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్ జట్లు ఎదురుపడనున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా 5 సార్లు టీమ్ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్కు ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు. Yeah ee sari guarantee ga pak gelusuddi vaaa… @Sucker bro will throw a big party… babar gaadu highest score t20’s lo… kudirithe oka double 100 kooda 😜😜😉😉 Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 @Sucker is fan of baber not pakistan Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 2 hours ago, r2d2 said: @perugu_vada.. ee @Sucker veshaalu choodandi..😀 భారత్- పాక్ మ్యాచ్ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్ జట్లు ఎదురుపడనున్నాయి. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా 5 సార్లు టీమ్ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్కు ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు. Dont worry 1992 lo india gelichinde 2 mathes adi winner pak and zimbabwe india might only pak match this year Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 NIjam gane geliste ivvataniki dabbulu unnayi asalu valla daggara.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.