Jump to content

భారత్‌ను ఓడిస్తే పాక్‌ ఆటగాళ్లకు బ్లాంక్‌ చెక్‌! 

r2d2

Recommended Posts

@perugu_vada.. ee @Sucker veshaalu choodandi..😀

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్‌ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబ‌ర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ జర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్‌-పాక్ జ‌ట్లు ఎదురుపడనున్నాయి.  అయితే, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇరు జట్లు ఆరు సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు టీమ్‌ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్‌ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్కు ఇస్తామ‌ని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ ర‌మీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్‌ చెక్‌ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

Yeah ee sari guarantee ga pak gelusuddi vaaa… @Sucker bro will throw a big party… babar gaadu highest score t20’s lo… kudirithe oka double 100 kooda 😜😜😉😉

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:
@perugu_vada.. ee @Sucker veshaalu choodandi..😀

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అనగానే క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మ్యాచ్‌ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా, భారత్‌-పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబ‌ర్ 17 నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ జర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ నెల 24న భారత్‌-పాక్ జ‌ట్లు ఎదురుపడనున్నాయి.  అయితే, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇరు జట్లు ఆరు సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు టీమ్‌ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోయింది. కాగా, అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధిస్తే పాకిస్థాన్‌ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్కు ఇస్తామ‌ని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ ర‌మీజ్ రాజా సంచలన ప్రకటన చేశారు. బ్లాంక్‌ చెక్‌ ఇవ్వడానికి ఓ బలమైన ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంటర్ ప్రావిన్షియల్ కో-ఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు రమీజ్ రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

Dont worry 1992 lo india gelichinde 2 mathes adi winner pak and zimbabwe 

india might only pak match this year 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...