Jump to content

TV సీరియళ్లలో కౌగిలింతలు కట్‌..

r2d2

Recommended Posts

 టీవీ సీరియళ్లపై పాక్‌ ప్రభుత్వం కత్తెర వేటు వేయనుంది. ఇకనుంచి తమ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) తాజాగా టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా కంటెంట్‌పై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పైగా, సదరు కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని తెలిపింది.

ముందుగా సమీక్షించాల్సిందే..

సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం తదితరమైనవి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్‌ఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, సంబంధిత దృశ్యాలను కత్తిరించాలని ఆదేశించింది. శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ పీఈఎంఆర్‌ఏ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు తదితర అంశాలను పట్టించుకోని కొంతమంది స్పందనను పీఈఎంఆర్‌ఏ పరిగణనలోకి తీసుకుందని విమర్శిస్తున్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

inkaa?  aadallandariki burkhalu vesi dooramaga ekkado paka veedhilo nuncho petti main mohabbat karthee hooon ani seppisthara endhi?  mee mohal manda...asalu aaa Pak TV serials choosedhe gunatala kosam...vallake cover vesesthe memu jumpu antunna @Biskot2 and @DaatarBabu

  • Haha 2
Link to comment
Share on other sites

4 hours ago, r2d2 said:
 టీవీ సీరియళ్లపై పాక్‌ ప్రభుత్వం కత్తెర వేటు వేయనుంది. ఇకనుంచి తమ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) తాజాగా టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా కంటెంట్‌పై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పైగా, సదరు కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని తెలిపింది.

ముందుగా సమీక్షించాల్సిందే..

సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం తదితరమైనవి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్‌ఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, సంబంధిత దృశ్యాలను కత్తిరించాలని ఆదేశించింది. శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ పీఈఎంఆర్‌ఏ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు తదితర అంశాలను పట్టించుకోని కొంతమంది స్పందనను పీఈఎంఆర్‌ఏ పరిగణనలోకి తీసుకుందని విమర్శిస్తున్నారు.

brahmi-telugu.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...