Jump to content

గీతా జయంతి

JustChill_Mama

Recommended Posts

సాధారణ మనిషిగా పుట్టిన రాముడు… మనలాగానే కష్టనష్టాలని భరించి జీవితాన్ని ఎదుర్కున్నాడు. 
వనవాసం, భార్య వియోగం, తండ్రి మరణం ఇలా ఎన్ని కష్టాల్లొచ్చిన భరించాడు. రాజ్యం కోసం, ప్రజలకు సుపరిపాలన కోసం ఎంతో తాపత్రయ పడ్డాడు 
అదే నారాయణుడు కృష్ణుడి అవతారం ఎత్తితే, యుద్ధం చెయ్యలేదు 
ఆయుధం పట్టలేదు. ప్రపంచానికో విలాస పురుషుడిలా కనిపించి…
అవసరమయినపుడు మాత్రమే తన అవతారాన్ని ప్రకటితం చేసాడు. 
ఆడవాళ్ళ మానప్రాణాలకి హాని జరిగినపుడు, నిండు సభలో కురు వంశ ఇల్లాలి గౌరవానికి భంగం వాటిలిన్నపుడు చీరలిచ్చి కాపాడాడు. 
దాయాదుల వైరం లో ధర్మం వైపే నిలబడ్డాడు. 
కర్తవ్య బోధ చేసాడు. 
పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చదుష్కృతం 
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 
ధర్మాన్ని కాపాడడానికి యుగ యుగాల్లో తాను జన్మిస్తాననే భరోసా మానవాళికి ఇచ్చాడు 
గోకులం లో ఆబాలగోపాలాన్ని కొంటె కృష్ణుడిగా , వెన్నె దొంగగా అలరించిన…
రత్నఖచితమణిమాణిక్యాలకి కాదు తులసి దళానికి లొంగిపోతానని తెలియజెప్పిన…
పిరికేడు అటుకులకి కరిగిపోయి ఐశ్వర్యం లో ముంచిన… 
నూరు తప్పుల వరకు క్షమించే హృదయమున్న…
కృష్ణుడిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేది గీతాచార్యుడిగానే. 
అలాంటి భగవద్గీత ని మనకందించిన వ్యాసుల వారిని కూడా తలుచుకుందాం 
వ్యాసాయ విష్ణు రూపాయ… వ్యాసరూపాయ విష్ణవే 🙏🙏

images?q=tbn:ANd9GcQt3ysCLT2-pPp7VP3Ypbn

  • Like 1
Link to comment
Share on other sites

29 minutes ago, JustChill_Mama said:

Geetha Govindham thelusu but Geetha Jayanthi first time vintunna baa....malli oka sari mana hindu important days ni revive chesukovalsindhe...Brahmi Headscratch GIF - Brahmi Headscratch Confused GIFs

  • Haha 1
Link to comment
Share on other sites

13 hours ago, Shameless said:

Geetha Govindham thelusu but Geetha Jayanthi first time vintunna baa....malli oka sari mana hindu important days ni revive chesukovalsindhe...Brahmi Headscratch GIF - Brahmi Headscratch Confused GIFs

Mana daridram adhe bro. Manaki milad-un-nabi lantivi thelusthayi schools lo holidays istharu kabatti…. Kani konni days theliyav… endhukante mana country secular… secular ani ekkada kuda okka bhagavathgita sloka kuda nerpinchadhu kabatti…

hinduism is so convenient that we don’t mandate people to read our scriptures/spiritual books like any other religions 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...