Jump to content

***WESTINDIES TOUR OF INDIA 2022 - INDIA CLINCH ODI SERIES 3-0***

Recommended Posts

Posted
2 hours ago, Kool_SRG said:

Rohit gone for well made 60..

FK6mLftaUAIIVJb?format=jpg&name=large

Congratulations 🎉🎈🎊  vunkul 

Posted

okka match ke (that too weak WI at home) intha OA ante, RS World cup gelisthe SG anandam tho pothademo ani bhayam gaa undhi...veella Mumbai bias thagaleyya!

IND vs WI: రోహిత్‌ కెప్టెన్సీకి గావస్కర్‌ ఫిదా.. ఎంత రేటింగ్‌ ఇచ్చాడంటే..?

2 minutes

Gavaslar.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందడంపై మాజీ సారథి, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ హర్షం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడని మెచ్చుకున్నాడు. టాస్‌ గెలవడం నుంచి మైదానంలో ఫీల్డింగ్‌ సెట్‌ చేయడం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆపై బ్యాటింగ్‌లోనూ అర్ధ శతకం సాధించడం టీమ్‌ఇండియాకు శుభపరిణామం అని పేర్కొన్నాడు. సారథిగా హిట్‌మ్యాన్‌ ఇలాంటి ఆరంభమే కావాలని ఆశిస్తాడని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ కెప్టెన్సీకి గావస్కర్‌ 10కి 9.99 రేటింగ్‌ ఇచ్చాడు.

విండీస్‌ కెప్టెన్‌ కీరణ్‌ పొలార్డ్‌ టాస్‌ ఓడిపోవడం నుంచీ అన్నీ రోహిత్‌కు కలిసి వచ్చాయని చెప్పాడు. ముఖ్యంగా ఆట జరిగేటప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమయంలో సరైన బౌలర్లను తీసుకురావడం, అవి సానుకూల ఫలితాలు అందివ్వడం లాంటివన్నీ రోహిత్‌కు ఉపయోగపడ్డాయని తెలిపాడు. కాగా, ఇటీవల టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ.. విరాట్‌ కోహ్లీని ఆ బాధ్యతల నుంచి తప్పించగా రోహిత్‌కు పరిమిత ఓవర్ల పగ్గాలు అందజేసింది. అయితే, అతడు ఆ సమయంలో గాయంతో ఇబ్బంది పడటంతో కేఎల్‌ రాహుల్‌ జట్టును నడిపించాడు. కానీ, భారత్‌ సఫారీల చేతుల్లో 0-3 తేడాతో ఓటమిపాలైంది. ఇప్పుడు రోహిత్‌ పూర్తిస్థాయిలో కెప్టెన్సీ చేపట్టిన చారిత్రక (1000వ) మ్యాచ్‌లోనే విజయం సాధించడం జట్టుకు శుభపరిణామమని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Posted
1 hour ago, BattalaSathi said:

Idhi start baaa… wait for one overseas tour 

  • Haha 1
  • Kool_SRG changed the title to ***WESTINDIES TOUR OF INDIA 2022***
Posted

cha maree intha mushti series endhi vaa idhi..chivariki mana @Kool_SRG kooda not interested in posting Windies score batting 2nd and the fact that India won the 2nd ODI and thereby the series...maree darunam gaa undhi following eee series ki...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...