JackSeal Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 దేశంలోని ప్రతి అవార్డు దానికే వచ్చేది. ఒకానొక ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెంచి, దానికి ఇవ్వాల్సిన నిధులు ఆపేశారు. అది నష్టాల్లో కూరుకుపోయి, చనిపోయింది. అలాగే ఆర్టీసీ. కొంత నష్టాల్లో నడుస్తున్నప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వలన లాభాల్లోకి రావటమే కాదు, కొత్త ఆస్తుల్ని కూడ పెంచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ దింపేసి వచ్చిన ప్రభుత్వం టికెట్ ధరలు విపరీతంగా పెంచి ప్రయాణీకులను దూరం చేసి, ఒక్కొక్క సీటు మీద ఆర్టీసీ మోయలేనంత పన్ను వేసి తీవ్ర నష్టాల్లోకి తోచి దానిని అమ్మేయ్యాలని పన్నాగం పన్నితే ఆ ఉద్యోగులు కాపాడుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభుత్వాలు ఏదైనా సంస్థను నాశనం చేసే తీరుకు ఎన్నో ఉదాహరణలు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో అయితే bsnl నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ఎన్నో ఉదాహరణలు. ఇలా దేన్నైనా పాడు చెయ్యాలంటే ధరలు పెంచి వినియోగదారులుని దూరం చేసి, పన్నులు పెంచి ఆ సంస్థకు లాభం రాకుండా చూస్తారు కానీ, ధర తగ్గించి, పన్నులు పెంచకుండా ఉండరు. ఈ మాత్రం మినిమం commonsense లేక, ఆపోహలతో సమాజంలో అల్లరి సృష్టించే శక్తులుకు చెప్పాల్సింది ఒక్కటే, కొంచెం చదువుకోండి, బాగుపడండి! Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 Tq jagannna Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 Govt doesn’t fund these orgs while giving subsidies on tariffs to people… for eg, free power to farmers… Discoms have to pay Genco for purchasing power.. If govt don’t pay for the subsidies, discoms cannot pay to Genco and Genco cannot pay to power companies and they go bankrupt… they then cancel the PPA’s with thousands of crores of dues… Fees reimbursement works the same way but with private colleges though… RTC kuda anthe.. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 20 minutes ago, Thokkalee said: Govt doesn’t fund these orgs while giving subsidies on tariffs to people… for eg, free power to farmers… Discoms have to pay Genco for purchasing power.. If govt don’t pay for the subsidies, discoms cannot pay to Genco and Genco cannot pay to power companies and they go bankrupt… they then cancel the PPA’s with thousands of crores of dues… Fees reimbursement works the same way but with private colleges though… RTC kuda anthe.. cbn always did well with power sector unlike others 1 Quote Link to comment Share on other sites More sharing options...
anandam2012 Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 1 hour ago, JackSeal said: దేశంలోని ప్రతి అవార్డు దానికే వచ్చేది. ఒకానొక ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెంచి, దానికి ఇవ్వాల్సిన నిధులు ఆపేశారు. అది నష్టాల్లో కూరుకుపోయి, చనిపోయింది. అలాగే ఆర్టీసీ. కొంత నష్టాల్లో నడుస్తున్నప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వలన లాభాల్లోకి రావటమే కాదు, కొత్త ఆస్తుల్ని కూడ పెంచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ దింపేసి వచ్చిన ప్రభుత్వం టికెట్ ధరలు విపరీతంగా పెంచి ప్రయాణీకులను దూరం చేసి, ఒక్కొక్క సీటు మీద ఆర్టీసీ మోయలేనంత పన్ను వేసి తీవ్ర నష్టాల్లోకి తోచి దానిని అమ్మేయ్యాలని పన్నాగం పన్నితే ఆ ఉద్యోగులు కాపాడుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభుత్వాలు ఏదైనా సంస్థను నాశనం చేసే తీరుకు ఎన్నో ఉదాహరణలు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో అయితే bsnl నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ఎన్నో ఉదాహరణలు. ఇలా దేన్నైనా పాడు చెయ్యాలంటే ధరలు పెంచి వినియోగదారులుని దూరం చేసి, పన్నులు పెంచి ఆ సంస్థకు లాభం రాకుండా చూస్తారు కానీ, ధర తగ్గించి, పన్నులు పెంచకుండా ఉండరు. ఈ మాత్రం మినిమం commonsense లేక, ఆపోహలతో సమాజంలో అల్లరి సృష్టించే శక్తులుకు చెప్పాల్సింది ఒక్కటే, కొంచెం చదువుకోండి, బాగుపడండి! Thank you Babu garu Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 9 minutes ago, futureofandhra said: cbn always did well with power sector unlike others Completely ruined all discoms and genco Discom Dues increased by 8 times from 2800 crs to 21500 crores Debt more than doubled from 33500 to 70k+ crores Ofcourse mee yesu reddy also following same policies but no one is refusing to lend anymore after such alarming amount of dues , so govt is forced to pay Currently they stand at 26500 crores according to Eenadu. Pretty bad but not as bad as TDP time Quote Link to comment Share on other sites More sharing options...
Arrogant_champ Posted March 1, 2022 Report Share Posted March 1, 2022 6 minutes ago, futureofandhra said: cbn always did well with power sector unlike others Telangana division time lo day ki 10hrs power cut chesavallu. Cbn raagane first chesina pani 24hrs power supply. Ah 5yrs lo invertor tho pani padaledu. mentalanna ochina weeks lo ne power cuts started.... ppa tho penta. Ippudu power ki dabbulu lev ani development chrges ani 10k, 2 floors una 2 mtrs tesasi 20k. Vochina employees eh antunaru, dabbulu leka ila chestunaru, repu summer osthe em cheyalo kuda teleedhu ani. BTW A1 and A2 has some power company.... ppa's cancel chesi secret ga vallaki ichikuni untadu. Construction and realestate..... check electricity.....................................check Roads...........................................check Movie industry&theaters...........check Tirumala.......................................check Shinayana....................................check vizag lo rushikonda.....................check temples ni nasinam chyadam.....check Pastors ki govt. jeethalu..............check Shelamma ni puck off anadam....check govt.employes ...............................check casino, liquor, sand and soil .........check Mental ani prove chesukovadam.......BIG CHECK 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.