Jump to content

ఒకప్పుడు దేశంలోనే గొప్ప సంస్థగా ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉండేది

JackSeal

Recommended Posts

దేశంలోని ప్రతి అవార్డు దానికే వచ్చేది. ఒకానొక ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెంచి, దానికి ఇవ్వాల్సిన నిధులు ఆపేశారు. అది నష్టాల్లో కూరుకుపోయి, చనిపోయింది.

అలాగే ఆర్టీసీ. కొంత నష్టాల్లో నడుస్తున్నప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వలన లాభాల్లోకి రావటమే కాదు, కొత్త ఆస్తుల్ని కూడ పెంచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ దింపేసి వచ్చిన ప్రభుత్వం టికెట్ ధరలు విపరీతంగా పెంచి ప్రయాణీకులను దూరం చేసి, ఒక్కొక్క సీటు మీద ఆర్టీసీ మోయలేనంత పన్ను వేసి తీవ్ర నష్టాల్లోకి తోచి దానిని అమ్మేయ్యాలని పన్నాగం పన్నితే ఆ ఉద్యోగులు కాపాడుకున్నారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభుత్వాలు ఏదైనా సంస్థను నాశనం చేసే తీరుకు ఎన్నో ఉదాహరణలు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో అయితే bsnl నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ఎన్నో ఉదాహరణలు.

ఇలా దేన్నైనా పాడు చెయ్యాలంటే ధరలు పెంచి వినియోగదారులుని దూరం చేసి, పన్నులు పెంచి ఆ సంస్థకు లాభం రాకుండా చూస్తారు కానీ, ధర తగ్గించి, పన్నులు పెంచకుండా ఉండరు. ఈ మాత్రం మినిమం commonsense లేక, ఆపోహలతో సమాజంలో అల్లరి సృష్టించే శక్తులుకు చెప్పాల్సింది ఒక్కటే, కొంచెం చదువుకోండి, బాగుపడండి!

Link to comment
Share on other sites

Govt doesn’t fund these orgs while giving subsidies on tariffs to people…

for eg, free power to farmers… Discoms have to pay Genco for purchasing power.. If govt don’t  pay for the subsidies, discoms cannot pay to Genco and Genco cannot pay to power companies and they go bankrupt… they then cancel the PPA’s with thousands of crores of dues… 

Fees reimbursement works the same way but with private colleges though… 

RTC kuda anthe.. 

Link to comment
Share on other sites

20 minutes ago, Thokkalee said:

cbn always did well with power sector unlike others

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

దేశంలోని ప్రతి అవార్డు దానికే వచ్చేది. ఒకానొక ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు విపరీతంగా పెంచి, దానికి ఇవ్వాల్సిన నిధులు ఆపేశారు. అది నష్టాల్లో కూరుకుపోయి, చనిపోయింది.

అలాగే ఆర్టీసీ. కొంత నష్టాల్లో నడుస్తున్నప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వలన లాభాల్లోకి రావటమే కాదు, కొత్త ఆస్తుల్ని కూడ పెంచుకుంది. ఆ ప్రభుత్వాన్నీ దింపేసి వచ్చిన ప్రభుత్వం టికెట్ ధరలు విపరీతంగా పెంచి ప్రయాణీకులను దూరం చేసి, ఒక్కొక్క సీటు మీద ఆర్టీసీ మోయలేనంత పన్ను వేసి తీవ్ర నష్టాల్లోకి తోచి దానిని అమ్మేయ్యాలని పన్నాగం పన్నితే ఆ ఉద్యోగులు కాపాడుకున్నారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభుత్వాలు ఏదైనా సంస్థను నాశనం చేసే తీరుకు ఎన్నో ఉదాహరణలు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో అయితే bsnl నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ఎన్నో ఉదాహరణలు.

ఇలా దేన్నైనా పాడు చెయ్యాలంటే ధరలు పెంచి వినియోగదారులుని దూరం చేసి, పన్నులు పెంచి ఆ సంస్థకు లాభం రాకుండా చూస్తారు కానీ, ధర తగ్గించి, పన్నులు పెంచకుండా ఉండరు. ఈ మాత్రం మినిమం commonsense లేక, ఆపోహలతో సమాజంలో అల్లరి సృష్టించే శక్తులుకు చెప్పాల్సింది ఒక్కటే, కొంచెం చదువుకోండి, బాగుపడండి!

Thank you Babu garu

Link to comment
Share on other sites

9 minutes ago, futureofandhra said:

cbn always did well with power sector unlike others

FGd1K3YVkAA0vEs?format=jpg&name=900x900

Completely ruined all discoms and genco

Discom Dues increased by 8 times from 2800 crs to 21500 crores 

Debt more than doubled from 33500 to 70k+ crores 

Ofcourse mee yesu reddy also following same policies but no one is refusing to lend anymore after such alarming amount of dues , so govt is forced to pay 

Currently they stand at 26500 crores according to Eenadu. Pretty bad but not as bad as TDP time 

Link to comment
Share on other sites

6 minutes ago, futureofandhra said:

cbn always did well with power sector unlike others

Telangana division time lo day ki 10hrs power cut chesavallu.

Cbn raagane first chesina pani 24hrs power supply. Ah 5yrs lo invertor tho pani padaledu. 

mentalanna ochina weeks lo ne power cuts started.... ppa tho penta.

Ippudu power ki dabbulu lev ani development chrges ani 10k, 2 floors una 2 mtrs tesasi 20k. Vochina employees eh antunaru, dabbulu leka ila chestunaru, repu summer osthe em cheyalo kuda teleedhu ani. 

BTW A1 and A2 has some power company.... ppa's cancel chesi secret ga vallaki ichikuni untadu. 

Construction and realestate..... check

electricity.....................................check

Roads...........................................check

Movie industry&theaters...........check

Tirumala.......................................check

Shinayana....................................check

vizag lo rushikonda.....................check

temples ni nasinam chyadam.....check

Pastors ki govt. jeethalu..............check

Shelamma ni puck off anadam....check

govt.employes ...............................check

casino, liquor, sand and soil .........check

Mental ani prove chesukovadam.......BIG CHECK

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...