JackSeal Posted March 17, 2022 Report Share Posted March 17, 2022 బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు జూబ్లీహిల్స్లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అభంశుభం తెలియని 2 నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే రోడ్డుపై బుడగలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో వారు వ్యాపారం ముగించుకుని జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు అతివేగంగా వచ్చి వారిని ఢీకొంది. Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted March 17, 2022 Report Share Posted March 17, 2022 sad Quote Link to comment Share on other sites More sharing options...
Manikyam Posted March 17, 2022 Report Share Posted March 17, 2022 kani veediki em kadu Sad for the baby Quote Link to comment Share on other sites More sharing options...
AWS Posted March 18, 2022 Report Share Posted March 18, 2022 sad Quote Link to comment Share on other sites More sharing options...
jiggubhai Posted March 18, 2022 Report Share Posted March 18, 2022 4 hours ago, Manikyam said: kani veediki em kadu Sad for the baby yea zoo kuda appatlo same situation lo irrukunnadu.. tappinchukunnadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.