psycopk Posted March 22, 2022 Report Posted March 22, 2022 విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ వినూత్న నిరసన 22-03-2022 Tue 21:51 120 మంది ఎంపీలతో సంతకాల సేకరణ లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ఒప్పుకోం ప్రధాని మోదీకి సంతకాలను అందజేస్తామన్న సాయిరెడ్డి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపై ఎంపీలతో సంతకాలు చేయించి.. దానిని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంటులో సమావేశమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని చెప్పిన ఆయన.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి నివేదిస్తామని వెల్లడించారు. Quote
BeerBob123 Posted March 22, 2022 Report Posted March 22, 2022 Aa paper ni madichi g lo pettukomantadu Quote
Anta Assamey Posted March 22, 2022 Report Posted March 22, 2022 పాపం మోడీ కి already జ్వరం వచ్చి ఉంటుంది ... Quote
ShruteSastry Posted March 22, 2022 Report Posted March 22, 2022 18 minutes ago, psycopk said: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ వినూత్న నిరసన 22-03-2022 Tue 21:51 120 మంది ఎంపీలతో సంతకాల సేకరణ లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ఒప్పుకోం ప్రధాని మోదీకి సంతకాలను అందజేస్తామన్న సాయిరెడ్డి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపై ఎంపీలతో సంతకాలు చేయించి.. దానిని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంటులో సమావేశమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని చెప్పిన ఆయన.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి నివేదిస్తామని వెల్లడించారు. Ante ippudu Private cheyala vadda kadu problem. Akkada Chevy Bokkala Naidu untene meeru support chestara dora. Quote
psycopk Posted March 23, 2022 Author Report Posted March 23, 2022 1 hour ago, ShruteSastry said: Ante ippudu Private cheyala vadda kadu problem. Akkada Chevy Bokkala Naidu untene meeru support chestara dora. Special status gurinchi kuda ide pani cheya manu apudu alochidam Quote
Android_Halwa Posted March 23, 2022 Report Posted March 23, 2022 apatlo baboru chesina dharma porata deekshalu ki tagilina shock nundi ae inka bayataki raledu... malli ipudu 120 MP's support tho ante...Modi ki chali jwaram gurantee... Quote
kittaya Posted March 23, 2022 Report Posted March 23, 2022 3 hours ago, Anta Assamey said: పాపం మోడీ కి already జ్వరం వచ్చి ఉంటుంది ... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.