JackSeal Posted April 4, 2022 Report Posted April 4, 2022 రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ దొరికిన పబ్ - ఫుడ్డింగ్ మింగ్ పబ్ లీజ్ తీసుకొని నడిపిస్తున్న వ్యక్తి మూలాలు RSS వే. ఆ A1 ఎవరో కాదు, బీజేపీ నుండి ఖమ్మం MLA గా పోటి చేసి, బీజేపీ లో కీలక స్థానం లో ఉన్న ఒక మహిళా నేత గారి పుత్ర రత్నం. ఇంకో విషయం ఏమిటి ఆంటే ఆ కేసులో బుక్ ఐన వారిలో RSS - గాడ్సే ప్రేమికుడు పాము బాబు తనయ కూడా ఉన్నారు. BJYM వైస్ ప్రెసిడెంట్ కూడా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. Quote
sri_sri999 Posted April 4, 2022 Report Posted April 4, 2022 4 hours ago, JackSeal said: రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ దొరికిన పబ్ - ఫుడ్డింగ్ మింగ్ పబ్ లీజ్ తీసుకొని నడిపిస్తున్న వ్యక్తి మూలాలు RSS వే. ఆ A1 ఎవరో కాదు, బీజేపీ నుండి ఖమ్మం MLA గా పోటి చేసి, బీజేపీ లో కీలక స్థానం లో ఉన్న ఒక మహిళా నేత గారి పుత్ర రత్నం. ఇంకో విషయం ఏమిటి ఆంటే ఆ కేసులో బుక్ ఐన వారిలో RSS - గాడ్సే ప్రేమికుడు పాము బాబు తనయ కూడా ఉన్నారు. BJYM వైస్ ప్రెసిడెంట్ కూడా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. Nammesam bayya Quote
Higher_Purpose Posted April 4, 2022 Report Posted April 4, 2022 Revanth reddy menalludu kuda dorikadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.