Jump to content

Why Telugu people like KGF series

AWS

Recommended Posts

5 hours ago, AWS said:

main reason is best Telugu literature used in this movie than any average Telugu movie never used..period

all these Telugu words explode in your ears like serious of dynamites  make you speech less

Tollywod ni  encourage chese mahesh bob movie lo aaj raath party hai laanti  songs kante telugu songs and dialogues ki local audience  connect avutaaru 

example like deera deera song lyric (poetry) 

అదిగో పెను నిశ్శబదం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం

అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చింది సత్యం

ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం అహో ఆరంభం

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా

రారా రారా తెర తీసే వెలుగై ర రావు

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా

రారా రారా తెర తీసే వెలుగై ర రావు

ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదం దడలు పుట్టించు మరణ మృదంగం

ధిమి ధిమి ధిమి పాద ఘట్ట నాగా సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం

చెడు కొడుకుల తల్తెన్చాక మానదు లేదా ఈ చైతన్యం

ధిమి ధిమి ధిమి పాద ఘట్ట నాగా సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడు కొడుకుల తల్తెన్చాక మానదు లేదా ఈ చైతన్యం

అమ్మమాటిది కన్నా నీకొరకు జన్మమన్నది ఒంటరి కదా వరకు ఎదలో బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగరాయా

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై ర రావు ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై ర రావు

yes telugu is sweet language

  • Upvote 1
Link to comment
Share on other sites

8 hours ago, AWS said:

main reason is best Telugu literature used in this movie than any average Telugu movie never used..period

all these Telugu words explode in your ears like dynamites  make you speech less

Tollywod ni  encourage chese mahesh bob movie lo aaj raath party hai laanti  songs kante telugu songs and dialogues ki local audience  connect avutaaru 

example like deera deera song lyric (poetry) 

అదిగో పెను నిశ్శబదం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం

అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చింది సత్యం

ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం అహో ఆరంభం

అదిగో పెను నిశ్శబదం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం

అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చింది సత్యం

ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం అహో ఆరంభం

ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం అహో ఆరంభం

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా

రారా రారా తెర తీసే వెలుగై ర రావు

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా

రారా రారా తెర తీసే వెలుగై ర రావు

ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదం దడలు పుట్టించు మరణ మృదంగం

ధిమి ధిమి ధిమి పాద ఘట్ట నాగా సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం

చెడు కొడుకుల తల్తెన్చాక మానదు లేదా ఈ చైతన్యం

ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదం దడలు పుట్టించు మరణ మృదంగం

ధిమి ధిమి ధిమి పాద ఘట్ట నాగా సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడు కొడుకుల తల్తెన్చాక మానదు లేదా ఈ చైతన్యం

చెడు కొడుకుల తల్తెన్చాక మానదు లేదా ఈ చైతన్యం

అమ్మమాటిది కన్నా నీకొరకు జన్మమన్నది ఒంటరి కదా వరకు ఎదలో బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగరాయా

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై ర రావు ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై ర రావు

ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై ర రావు ధీర ధీర ధీర ధీర ఓ రణధీరా రారా రారా తెర తీసే వెలుగై ర రావు

Telugu & kannada chala similar ga untayie ga chadavadaniki.  not sure translation easy emo, recent ga Karnataka lo basha meda prema chala pergindi mana deggara thaggu vasthundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...