10tv Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు 12-05-2022 Thu 09:56 డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5 ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. 1 Quote Link to comment Share on other sites More sharing options...
bulletbike Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 10 hours ago, psycopk said: బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు 12-05-2022 Thu 09:56 డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5 ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. Quote Link to comment Share on other sites More sharing options...
Kurrodu1 Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 13 hours ago, psycopk said: బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు 12-05-2022 Thu 09:56 డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5 ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. zee5 ante malli inko subscription teskovala? No chance for Hulu, Netflix, Prime? Quote Link to comment Share on other sites More sharing options...
Chirupoo Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 22 minutes ago, Kurrodu1 said: zee5 ante malli inko subscription teskovala? No chance for Hulu, Netflix, Prime? Netflix Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 13 hours ago, psycopk said: బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు 12-05-2022 Thu 09:56 డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5 ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. idi poonakalu teche topic kada taata neeku? Quote Link to comment Share on other sites More sharing options...
hunkyfunky2 Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 28 minutes ago, Chirupoo said: Netflix Only Hindi.. In Netflix This is the trend now a days... especially when zee or aha or sun takes it, they sell Hindi on Netflix as they have global reach. Quote Link to comment Share on other sites More sharing options...
pichhipullayya Posted May 12, 2022 Report Share Posted May 12, 2022 Theatre lo ne kasta padda sinema chhodataniki....only marketing no content induloo... OTT lo repeat aithe cheyyalenu... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.