TopLechipoddi Posted June 12, 2022 Report Posted June 12, 2022 6 hours ago, JackSeal said: She is speaking really good. Quote
AverageDesiGuy Posted June 12, 2022 Report Posted June 12, 2022 Save Telangana, We are not glorifying rowdyism. What a shame. Quote
Telugumoviereviews Posted June 24, 2022 Report Posted June 24, 2022 కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే కొండా మురళి (త్రిగుణ్) చూస్తూ ఊరుకోలేడు. వెంటనే రెస్పాండ్ అవుతాడు, అదీ ఫిజికల్‌గా. అలా ఊళ్లో అమ్మాయిల మానాల్ని హరిస్తున్న ఓ కామాంధుడిని అతడి ఇంటికి వెళ్లి మరీ చితక్కొడతాడు మురళి. దాంతో కొట్టించుకున్న వాడు చూస్తూ ఊరుకోడని, ఊళ్లో ఉంటే ప్రమాదమనీ అమ్మానాన్నలు (తులసి, ఎల్బీ శ్రీరామ్) అతడికి బ్రెయిన్‌వాష్ చేసి, వరంగల్‌లోని లాల్ బహదూర్ కాలేజీలో చదువుకోవడానికి పంపిస్తారు. అక్కడ సురేఖ (ఇర్రా మోర్) అనే స్టూడెంట్‌ను చూసి మనసు పారేసుకుంటాడు మురళి. అక్కడే విప్లవం కోసం పనిచేసే ఆర్కే (ప్రశాంత్ కార్తి) పరిచయమవుతాడు. మురళి దుడుకుతనం చూసి, అతడిని తన దగ్గరకు రప్పించుకుంటాడు స్థానిక రాజకీయ నాయకుడైన నల్ల సుధాకర్ (పృథ్వీ). మురళి, సురేఖ పెళ్లి చేసుకుంటారు. మొదట సుధాకర్ ప్రజల కోసం పనిచేస్తున్నాడనుకున్న మురళికి, తర్వాత అతని నిజ స్వరూపం అర్థమై, బయటకు వచ్చేస్తాడు. కానీ మురళి స్నేహితుడు కొల్లి ప్రతాప్ (ఆటో రాంప్రసాద్) మాత్రం సుధాకర్ పంచనే ఉండి మురళిని వెన్నుపోటు పొడుస్తాడు. అతడిచ్చిన సమాచారం ప్రకారమే తన మనుషులతో మురళిపై ఎటాక్ చేయిస్తాడు సుధాకర్. తుపాకీ తూటాలు తగిలినా ప్రాణాలతో బయటపడతాడు మురళి. ఆ తర్వాత మురళి ఏం చేశాడు, ప్రతీకారం తీర్చుకున్నాడా, లేదా? అనేది మిగతా కథ. దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మలోని ప్రతిభా పాటవాలు తిరోగమన దిశలో ఉన్నాయని చెప్పడానికి 'కొండా' మూవీ మరో నిదర్శనం. కథనం, క్యారెక్టరైజేషన్స్, సన్నివేశాల కల్పన, వాటి చిత్రణ చాలా నాసిరకంగా ఉన్న 'కొండా' సినిమాని ఆస్వాదించడానికి కొండంత గుండె ఉండాలి. మనబోటి చిన్న గుండెలు తట్టుకోవడం కష్టం. For more information visit Teluguone.com official website Click here to get more details about Konda movie review Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.