10tv Posted June 13, 2022 Report Share Posted June 13, 2022 నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో పాదయాత్ర చేసేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సర్జేవాలా ఈ విధమైన కామెంట్లు చేశారు. https://10tv.in/national/ahead-of-rahul-gandhis-ed-grilling-randeep-surjewala-says-even-british-couldnt-suppress-congresss-voice-443728.html Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.