Jump to content

Virat Parvam reviews?


JollyReddy

Recommended Posts

న‌క్స‌లైట్ ర‌వ‌న్న అలియాస్ అర‌ణ్య (రానా) ర‌చ‌న‌ల‌కు, అత‌డి అక్ష‌రాల‌కు ప్ర‌భావితురాలైన వెన్నెల (సాయిప‌ల్ల‌వి) అనే అమ్మాయి అత‌డి మీద విప‌రీత‌మైన ప్రేమ‌ను పెంచుకొని, అత‌డ్ని క‌లుసుకొని, అత‌డితోనే జీవితాంతం క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఇంట్లో వాళ్లు మేన‌బావ (రాహుల్ రామ‌కృష్ణ‌)తో పెళ్లి నిశ్చ‌యం చేస్తే, అతడ్ని పెళ్లి చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని అత‌డికే చెప్పేస్తుంది. ఒక‌రోజు అమ్మానాన్న‌ల‌కు చెప్ప‌కుండా, ఉత్త‌రం రాసిపెట్టి తాను ప్రేమించిన అర‌ణ్య కోసం అన్వేష‌ణ మొద‌లుపెడుతుంది. అత‌డిని క‌లుసుకొనే క్ర‌మంలో పోలీసుల‌కు చిక్కుతుంది. ఆమెను ర‌వ‌న్న స్వ‌యంగా ర‌క్షించి, తీసుకువెళ్తాడు. ఆ త‌ర్వాత వెన్నెల జీవితం ఏమైంది? ర‌వ‌న్న ఆమె ప్రేమ‌ను అంగీక‌రించాడా? వెన్నెల క‌న్న క‌లలు నిజ‌మ‌య్యాయా? అనే విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తుంది. 

'విరాట‌ప‌ర్వం'ను క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల‌తో తూచ‌లేం. ర‌వ‌న్న అనే న‌క్స‌లైట్ నాయ‌కుడ్ని అమితంగా ఆరాధించి, మ‌న‌సారా ప్రేమించి, అత‌డితో జీవితం పంచుకోవాల‌ని క‌ల‌లుకన్న వెన్నెల అనే ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమికురాలు సాగించిన ప్ర‌యాణం మ‌న‌ల్ని క‌దిలిస్తుంది, కుదిపేస్తుంది. వెన్నెల‌ను మ‌నం అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేం.  For more information visit Teluguone.com official website. 

Click here to get more details about Virata parvam movie review

Link to comment
Share on other sites

3 minutes ago, meri_zindagi said:

Rana and Pallavi iddariki iddare body language and cutout tho manage chestunnaru kani acting chudalemu. Iddarini kalipi nenu aithe asale chudalenu 

ticket konukkoni velli nidra po theatre lo aithey

  • Haha 2
Link to comment
Share on other sites

4 hours ago, meri_zindagi said:

Rana and Pallavi iddariki iddare body language and cutout tho manage chestunnaru kani acting chudalemu. Iddarini kalipi nenu aithe asale chudalenu 

Pallavi ki cutout emundi?? She is too lean and short.. 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...