Peruthopaniemundhi Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 విద్యా బోధనలో సత్తా చాటుతున్న సర్కారీ బడులు సర్కారీ బడుల బాగు కోసం ప్రభుత్వాల కసరత్తు సిద్ధిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లకు భారీగా తరలివచ్చిన జనం ఫొటోను పోస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పాఠశాలలు విద్యా బోధనలో సత్తా చాటుతున్నాయి. ఫలితంగా ఏటికేడు సర్కారీ బడుల్లో అడ్మిషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ఏపీలో నాడు-నేడు, తెలంగాణలో మన ఊరు- మనబడి కార్యక్రమాలతో సర్కారీ బడులను బాగు చేసే కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వెరసి సర్కారీ బడుల్లో ప్రవేశాలు ఏమాత్రం ఆలస్యం చేసినా దొరకడం లేదు. ఈ పరిస్థితికి అద్దం పట్టేలా సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటకు చెందిన ఓ సర్కారీ బడిలో ప్రవేశాల కోసం పోటెత్తిన ఫొటోను శ్రీనివాసరెడ్డి పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూస్తుంటే... ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రవేశాల కోసం ఈ తరహా రద్దీ కనిపించదేమో అన్న భావన కలుగుతోంది. ఈ తరహా పరిస్థితి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనమంటూ శ్రీనివాసరెడ్డి తెలిపారు Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 Bendapudi ayyuntadhi. Please correct it antunna @futureofandhra Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 21, 2022 Report Share Posted June 21, 2022 Atlane maa Konda ankul vesina chevella area schools phots kuda veyandanna Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.