coffee Posted July 6, 2022 Report Posted July 6, 2022 *వెంట్రుకలు మళ్ళీ మెలవడం:- బట్టతల మీద వెంట్రుకలు కేవలం 30-45 రోజుల్లోనే మెలవడం మీరు కళ్లారా చూడగలరు.నున్నని బట్టతల పై కూడా వెంట్రుకులని మెలిపించే మహా ఊడుగ తైలం ,60 సంవత్సరాల వయసువారికైన 20 సంవత్సరాల వారికైనా కొత్త వెంట్రుకలు బట్ట తల మీద తెప్పించే మాహా ఊడుగ తైలం. HAIR GROWTH ON BALD HEAD AT ANY AGE : Maha Udaga Tailam :— మహా ఊడుగ తైలం చేయు ప్రకారం : రెండు కేజీల అంకోలా బీజాలను భాగా దంచి 32 లీటర్ల నీటిలో వేసి సన్నగా మరిగించి, ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి అనగా 16 లీటర్లు అయ్యెవరకు మరిగించి, ఈ కసాయాన్ని వడపొసుకొని ఒక పెద్ద ఇనుప పాత్రలోకి పొయాలి, ఈ ఇనుప పాత్రలోకి ముందుగానే అంకోలా గింజలపొడిలో 48గంటలు నానవేసిన నువ్వుల నూనె తీసిన అంకోలా తైలాన్ని 4 లీటర్లు వేయాలి. ———— అలాగే త్రిఫల కసాయం, అగరుచెక్క కసాయం, అరిమేద కసాయం, వెర్రిపుచ్చువేర్ల రసం, మయూరశిఖి రసం, కలబందరసం, గుంటగలగర రసం, చింతాకురసం, ఉసిరికాయలరసం, మాలతీ ఆకుల రసం, కొబ్బరినీరు, మెగలిపువ్వుల రసం, ఈ అన్ని వస్తువులు కూడా ఒక్కొక్కొటి 2 లీటర్లు వేయాలి, ————-అలాగే పై వాటిలో తానికాయ గింజల లోని పప్పుని 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాల చూర్ణం 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాలను తయారు చేయు విధానం ( 1, ఏలకులు 1 భాగం, 2, లవంగపట్ట 2భాగాలు, 3,ఆకుపత్రి 3 భాగాలు, 4, నాగకేసరాలు 4భాగాలు, 5, మిరియాలు 5భాగాలు, 6, పిప్పళ్ళు 6 భాగాలు, 7,శొంటి 7భాగాలు పై విదంగా మంచి నాన్యమైన మూలికలను తీసుకొని విడివిడిగా మ్రుదు చూర్నం చెసుకొని పై విదంగా భాగాలు గా కలిపితే ఇదే ఏలాది గుణ ద్రవ్యం ఈ మిశ్రమాన్ని 200గ్రాలు పై చేయు దానిలో కలపాలి ). —————అలాగే మంచి నాన్యమైన శుద్ది చేసి తయారు చేసిన లోహభస్మం 1 కేజీ పై చేయు తైల పాత్రలో వేయాలి, ————— —————మేక పాలు 20 లీటర్లు అప్పుడే పిండినవి వేయాలి. ( మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి) —————-గుంటగలగర ఆకు రసం 20 లీటర్లు పైన చెప్పినది 2 లీటర్లు మెత్తం 22 లీటర్లు వేయాలి. ( ఇది పచ్చిఆకు నీరు వున్న ప్రదేశంలో మాత్రమే సేకరించి వాడాలి ఎండిన పొడి లేదా పొడితో చేసిన కసాయం పనికిరాదు).ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగా అన్నీకూడా మంచి నాన్యతవి తీసుకొని సన్నని మంటమీద నిదానంగా మండిస్తూ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి, ఇలా చేస్తే మంచి నాన్యత తైలానికి అత్యంత శక్తి వచ్చును. సన్నని మంటమీద కసాయాలన్నీ ఆవిరి అయిపొయి కేవలం తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి, ఇలా మరిగించిన తైలాన్ని మహా ఊడుగ తైలం అంటారు. * వెంట్రుకలు మీరు చిన్న చిన్న మెలకలు రావడం 30 నుంచి 45 రోజుల్లోనే చూడగలరు,9 నెలలు వాడితే పూర్తిగా వెంట్రుకలు వచ్చును * జుట్టురాలు సమస్య ఆగిపొతుంది 95% తగ్గిపొతుంది. * తెల్లగా మారిన జుట్టు రంగు నల్లగా తుమ్మెద రెక్కలవెలే వెంట్రుకలు మారుతాయి. * వెంట్రుకలు రావాల్సిన ఏ భాగంలో అయినా ఈ తైలాన్ని రాస్తే అత్యద్బుతంగా కొత్త వెంట్రుకలు మరల పూర్వంలాగా వస్తాయి. * బట్టతల ఎంత కాలమైనా ఎంత దీర్గకాలంగా బట్టతల వున్నా కూడా నున్నని తాబేలు చిప్పవలే వున్న బట్టతలమీద కూడా వెంట్రుకలు వచ్చును. బట్టతల మీద వున్న సన్నని నాశురకం వెంట్రుకలు దళంగా , ద్రుడంగా మారుతాయి, మాములు వెంట్రుకలు లాగా పెరుగుతాయి. * తలలోని చుండ్రు సమస్య పొవును. * ఈ అత్యద్బుతమైన తైలాన్ని వాడి మీ కేశాలను వ్రుద్దిపరుచుకొండి బట్టతల సమస్యను పొగొట్టుకొండి Quote
coffee Posted July 6, 2022 Author Report Posted July 6, 2022 Naaku bald head kaadu..avasaram ledhu.. long hair..idhi only bald head problem vallaki mathrame..nenu vadaledhu Quote
BeerBob123 Posted July 6, 2022 Report Posted July 6, 2022 5 minutes ago, coffee said: Naaku bald head kaadu..avasaram ledhu.. long hair..idhi only bald head problem vallaki mathrame..nenu vadaledhu Prati bald head uncle cheppedi ide McCain @MRI BHC president VP: @csrcsr Director : @ARYA uncle 2 Quote
Katti_Ramdas Posted July 6, 2022 Report Posted July 6, 2022 Adavi lo tine meka palu ahh.. inka meka virgin ayyi undali.. rendu vattal undali . Cheppandi inkaa Quote
Sreeven Posted July 6, 2022 Report Posted July 6, 2022 58 minutes ago, coffee said: Naaku bald head kaadu..avasaram ledhu.. long hair..idhi only bald head problem vallaki mathrame..nenu vadaledhu Nuvvu idhe vadi full lonf hair vachindaa😂😂😂😂 1 Quote
ahimsavaadhi1 Posted July 6, 2022 Report Posted July 6, 2022 Antey … use chesthey hair growth untadi Kani hair kinda head untada 😂 Quote
Picheshwar Posted July 6, 2022 Report Posted July 6, 2022 1 hour ago, coffee said: *వెంట్రుకలు మళ్ళీ మెలవడం:- బట్టతల మీద వెంట్రుకలు కేవలం 30-45 రోజుల్లోనే మెలవడం మీరు కళ్లారా చూడగలరు.నున్నని బట్టతల పై కూడా వెంట్రుకులని మెలిపించే మహా ఊడుగ తైలం ,60 సంవత్సరాల వయసువారికైన 20 సంవత్సరాల వారికైనా కొత్త వెంట్రుకలు బట్ట తల మీద తెప్పించే మాహా ఊడుగ తైలం. HAIR GROWTH ON BALD HEAD AT ANY AGE : Maha Udaga Tailam :— మహా ఊడుగ తైలం చేయు ప్రకారం : రెండు కేజీల అంకోలా బీజాలను భాగా దంచి 32 లీటర్ల నీటిలో వేసి సన్నగా మరిగించి, ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి అనగా 16 లీటర్లు అయ్యెవరకు మరిగించి, ఈ కసాయాన్ని వడపొసుకొని ఒక పెద్ద ఇనుప పాత్రలోకి పొయాలి, ఈ ఇనుప పాత్రలోకి ముందుగానే అంకోలా గింజలపొడిలో 48గంటలు నానవేసిన నువ్వుల నూనె తీసిన అంకోలా తైలాన్ని 4 లీటర్లు వేయాలి. ———— అలాగే త్రిఫల కసాయం, అగరుచెక్క కసాయం, అరిమేద కసాయం, వెర్రిపుచ్చువేర్ల రసం, మయూరశిఖి రసం, కలబందరసం, గుంటగలగర రసం, చింతాకురసం, ఉసిరికాయలరసం, మాలతీ ఆకుల రసం, కొబ్బరినీరు, మెగలిపువ్వుల రసం, ఈ అన్ని వస్తువులు కూడా ఒక్కొక్కొటి 2 లీటర్లు వేయాలి, ————-అలాగే పై వాటిలో తానికాయ గింజల లోని పప్పుని 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాల చూర్ణం 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాలను తయారు చేయు విధానం ( 1, ఏలకులు 1 భాగం, 2, లవంగపట్ట 2భాగాలు, 3,ఆకుపత్రి 3 భాగాలు, 4, నాగకేసరాలు 4భాగాలు, 5, మిరియాలు 5భాగాలు, 6, పిప్పళ్ళు 6 భాగాలు, 7,శొంటి 7భాగాలు పై విదంగా మంచి నాన్యమైన మూలికలను తీసుకొని విడివిడిగా మ్రుదు చూర్నం చెసుకొని పై విదంగా భాగాలు గా కలిపితే ఇదే ఏలాది గుణ ద్రవ్యం ఈ మిశ్రమాన్ని 200గ్రాలు పై చేయు దానిలో కలపాలి ). —————అలాగే మంచి నాన్యమైన శుద్ది చేసి తయారు చేసిన లోహభస్మం 1 కేజీ పై చేయు తైల పాత్రలో వేయాలి, ————— —————మేక పాలు 20 లీటర్లు అప్పుడే పిండినవి వేయాలి. ( మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి) —————-గుంటగలగర ఆకు రసం 20 లీటర్లు పైన చెప్పినది 2 లీటర్లు మెత్తం 22 లీటర్లు వేయాలి. ( ఇది పచ్చిఆకు నీరు వున్న ప్రదేశంలో మాత్రమే సేకరించి వాడాలి ఎండిన పొడి లేదా పొడితో చేసిన కసాయం పనికిరాదు).ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగా అన్నీకూడా మంచి నాన్యతవి తీసుకొని సన్నని మంటమీద నిదానంగా మండిస్తూ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి, ఇలా చేస్తే మంచి నాన్యత తైలానికి అత్యంత శక్తి వచ్చును. సన్నని మంటమీద కసాయాలన్నీ ఆవిరి అయిపొయి కేవలం తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి, ఇలా మరిగించిన తైలాన్ని మహా ఊడుగ తైలం అంటారు. * వెంట్రుకలు మీరు చిన్న చిన్న మెలకలు రావడం 30 నుంచి 45 రోజుల్లోనే చూడగలరు,9 నెలలు వాడితే పూర్తిగా వెంట్రుకలు వచ్చును * జుట్టురాలు సమస్య ఆగిపొతుంది 95% తగ్గిపొతుంది. * తెల్లగా మారిన జుట్టు రంగు నల్లగా తుమ్మెద రెక్కలవెలే వెంట్రుకలు మారుతాయి. * వెంట్రుకలు రావాల్సిన ఏ భాగంలో అయినా ఈ తైలాన్ని రాస్తే అత్యద్బుతంగా కొత్త వెంట్రుకలు మరల పూర్వంలాగా వస్తాయి. * బట్టతల ఎంత కాలమైనా ఎంత దీర్గకాలంగా బట్టతల వున్నా కూడా నున్నని తాబేలు చిప్పవలే వున్న బట్టతలమీద కూడా వెంట్రుకలు వచ్చును. బట్టతల మీద వున్న సన్నని నాశురకం వెంట్రుకలు దళంగా , ద్రుడంగా మారుతాయి, మాములు వెంట్రుకలు లాగా పెరుగుతాయి. * తలలోని చుండ్రు సమస్య పొవును. * ఈ అత్యద్బుతమైన తైలాన్ని వాడి మీ కేశాలను వ్రుద్దిపరుచుకొండి బట్టతల సమస్యను పొగొట్టుకొండి Quote
CooLgUy4U Posted July 6, 2022 Report Posted July 6, 2022 1 hour ago, coffee said: Naaku bald head kaadu..avasaram ledhu.. long hair..idhi only bald head problem vallaki mathrame..nenu vadaledhu I believed you Man n confirmed !! Quote
BommaliNinnodhala Posted July 6, 2022 Report Posted July 6, 2022 2 hours ago, coffee said: Naaku bald head kaadu..avasaram ledhu.. long hair..idhi only bald head problem vallaki mathrame..nenu vadaledhu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.