Telugumoviereviews Posted July 11, 2022 Report Posted July 11, 2022 సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ కి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన 'యశోద' చిత్రం షూటింగ్ ఒక సాంగ్ మినహా టాకీ మొత్తం పూర్తయినట్లు తాజాగా మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం. ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి 'యశోద' పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాము. అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల మరియు ఇతర వివరాలు తెలియజేస్తాము. For more details visit Teluguone.com official website Click here to get more details about Samantha's Yashoda movie Quote
Mediahypocrisy Posted July 11, 2022 Report Posted July 11, 2022 3 hours ago, Telugumoviereviews said: సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ కి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన 'యశోద' చిత్రం షూటింగ్ ఒక సాంగ్ మినహా టాకీ మొత్తం పూర్తయినట్లు తాజాగా మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం. ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి 'యశోద' పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాము. అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల మరియు ఇతర వివరాలు తెలియజేస్తాము. For more details visit Teluguone.com official website Click here to get more details about Samantha's Yashoda movie Quote
tables Posted July 11, 2022 Report Posted July 11, 2022 Endo janaalu… meere deggarundi tkr di lepi Rakul lo pettinattu maatladutunnaru. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.