Jump to content

Musalode kaani - Mahanubhavudu

BattalaSathi

Recommended Posts

మళ్లీ తండ్రి కాబోతున్న పుతిన్‌

Eenadu
2-3 minutes

మళ్లీ తండ్రి కాబోతున్న పుతిన్‌!

రష్యా మీడియాలో ప్రచారం

100722gh-int2a.jpg

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 69 ఏళ్ల వయసులో మరోసారి ఓ బిడ్డకు తండ్రి కాబోతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఒక్కసారిగా వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. ఈమేరకు పుతిన్‌ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్‌ అలీనా కబయెవా(39)కు ఆడపిల్ల పుట్టనుందని ఓ వార్తాసంస్థ తెలిపింది. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన అలీనాకు పుతిన్‌ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వారందరి వివరాలు రహస్యంగా ఉంచినట్లు సమాచారం. పుతిన్‌ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉంచుతారు. తన కుటుంబం గురించి బయట మాట్లాడరు. మాజీ భార్య లియుద్‌మిలాతో పుతిన్‌కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో మారియా ఫాసెన్‌ (37) వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరో కుమార్తె కేటెరినా టిఖోనొవా(35) శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమె గతంలో డ్యాన్సర్‌గానూ ప్రసిద్ధి చెందారు. పుతిన్‌కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని.. వీరికి 18 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నట్లు ఓ వార్తాపత్రిక తెలిపింది.

Link to comment
Share on other sites

1 minute ago, BattalaSathi said:

Pori ah rakamga untey evadu vadhikipedthadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...