10tv Posted July 13, 2022 Report Posted July 13, 2022 టాలీవుడ్లో ది మోస్ట్ వెయిటెడ్ కామెడీ ఫ్రాంచైజీగా వచ్చిన ఎఫ్3 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించగా, మరోసారి తనదైన మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలో ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు తమ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాను హిలేరియస్‌గా మార్చారు. https://10tv.in/movies/f3-locks-ott-streaming-date-459038.html Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.