Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్‌: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఓ వ్యక్తి ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని ఆ తర్వాత వదిలేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకు వ్యవహారం తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్‌బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు. వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యంగా ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్య అభ్యసించిన వారే కావడం గమనార్హం.

13072022crime1b.jpg

పక్క.. పక్క వీధుల్లోనే ఏడుగురు భార్యలు..

పెద్ద కంపెనీ... డే అండ్‌ నైట్‌ డ్యూటీ అంటూ తమను పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు బాధితులు హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పెళ్లైన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద రూ.లక్షల్లో డబ్బు కాజేశాడు. డబ్బులు అడిగితే క్లయింట్‌ వద్దకు వెళ్తున్నానని చెప్పి ఉడాయించేవాడు. ఆ తర్వాత కంటికి కనిపించేవాడు కాదని, ఫోన్‌ స్విచ్ఛాఫ్ వచ్చేదని మోసపోయిన బాధితులు వివరించారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని,  సుమారు రూ.60లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. ఏ ఉద్యోగం లేని అతను క్లయింట్‌ వద్దకు వెళుతున్నానని చెప్పి మరో భార్య దగ్గరికి వెళ్లే వాడని వాపోయారు. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్‌ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. పక్క.. పక్క వీధుల్లో భార్యలను ఉంచి మోసానికి పాల్పడ్డాడని బాధితులు చెబుతున్నారు. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్‌ చెప్పినట్టు పేర్కొన్నారు. తాము మోసపోయినట్టు మరొకరు మోసపోవద్దనే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

  • Haha 1
Posted

aaruguru patrivratalu movie lekka undi..but instead of 6 husbands..here only 1 husband

Posted
3 minutes ago, kevinUsa said:

వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని

Over to potti halwa @Android_Halwa :giggle:

tenor.gif
 
Posted

I can excel in many areas. Please help me to cum out of this rut. Edho kakurthi padi chesa padu pani

Posted

Ikkada 2 jobs kee maintain cheyyaleka chasthunnam.. ala elara 11.. how?

its-not-a-joke-brahmi-gifs.gif

Posted
19 minutes ago, YOU said:

Ikkada 2 jobs kee maintain cheyyaleka chasthunnam.. ala elara 11.. how?

its-not-a-joke-brahmi-gifs.gif

Its easy bruh prasthutham parari lo unna

Posted
55 minutes ago, kevinUsa said:

హైదరాబాద్‌: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఓ వ్యక్తి ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని ఆ తర్వాత వదిలేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకు వ్యవహారం తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్‌బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు. వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యంగా ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్య అభ్యసించిన వారే కావడం గమనార్హం.

13072022crime1b.jpg

పక్క.. పక్క వీధుల్లోనే ఏడుగురు భార్యలు..

పెద్ద కంపెనీ... డే అండ్‌ నైట్‌ డ్యూటీ అంటూ తమను పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు బాధితులు హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పెళ్లైన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద రూ.లక్షల్లో డబ్బు కాజేశాడు. డబ్బులు అడిగితే క్లయింట్‌ వద్దకు వెళ్తున్నానని చెప్పి ఉడాయించేవాడు. ఆ తర్వాత కంటికి కనిపించేవాడు కాదని, ఫోన్‌ స్విచ్ఛాఫ్ వచ్చేదని మోసపోయిన బాధితులు వివరించారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని,  సుమారు రూ.60లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. ఏ ఉద్యోగం లేని అతను క్లయింట్‌ వద్దకు వెళుతున్నానని చెప్పి మరో భార్య దగ్గరికి వెళ్లే వాడని వాపోయారు. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్‌ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. పక్క.. పక్క వీధుల్లో భార్యలను ఉంచి మోసానికి పాల్పడ్డాడని బాధితులు చెబుతున్నారు. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్‌ చెప్పినట్టు పేర్కొన్నారు. తాము మోసపోయినట్టు మరొకరు మోసపోవద్దనే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Good job man...you are saving the tradition and culture..antharinchipokunda choosthunnav..Jklsouth Jkltelugu GIF - Jklsouth Jkltelugu Brahmi GIFs 

Posted

@anna_vendy

Nuvvu 3 wives Fantasy lone unnav....

Veedu 11 maintain chestunadu...Chusi nerchko raa....

Posted

11 mandiki oke roju mood osthe paristhithi ento..

JollyReddy

Posted
20 minutes ago, JollyReddy said:

11 mandiki oke roju mood osthe paristhithi ento..

JollyReddy

Lesbo antademo

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...