psycopk Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted August 13, 2022 Author Report Share Posted August 13, 2022 ఎంపీ మాధవ్ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించాం: టీడీపీ నేత పట్టాభి 13-08-2022 Sat 14:58 మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న పట్టాభి అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వెల్లడి అందులో ఉన్నది మాధవ్ అని రిపోర్ట్ చెబుతోందని వివరణ ఇంకేం ఆధారాలు కావాలని సీఎం జగన్ పై ఆగ్రహం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న విషయం తమకు తెలుసని, అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వివరించారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందని పట్టాభి వెల్లడించారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. మీ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? మిస్టర్ జగన్ రెడ్డీ అంటూ ప్రశ్నించారు. ఆ వీడియోను ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే ఎంపీ మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పట్టాభి ఆరోపించారు. 1 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
southyx Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Report - Quote Link to comment Share on other sites More sharing options...
soldier Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Huh Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post ARYA Posted August 13, 2022 Popular Post Report Share Posted August 13, 2022 1 hour ago, psycopk said: 1 hour ago, psycopk said: ఎంపీ మాధవ్ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించాం: టీడీపీ నేత పట్టాభి 13-08-2022 Sat 14:58 మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న పట్టాభి అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వెల్లడి అందులో ఉన్నది మాధవ్ అని రిపోర్ట్ చెబుతోందని వివరణ ఇంకేం ఆధారాలు కావాలని సీఎం జగన్ పై ఆగ్రహం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న విషయం తమకు తెలుసని, అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వివరించారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందని పట్టాభి వెల్లడించారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. మీ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? మిస్టర్ జగన్ రెడ్డీ అంటూ ప్రశ్నించారు. ఆ వీడియోను ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే ఎంపీ మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పట్టాభి ఆరోపించారు. E chex video lu valana emana upayogam unda samara 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Sucker Posted August 13, 2022 Popular Post Report Share Posted August 13, 2022 2 hours ago, psycopk said: ఎంపీ మాధవ్ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించాం: టీడీపీ నేత పట్టాభి 13-08-2022 Sat 14:58 మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న పట్టాభి అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వెల్లడి అందులో ఉన్నది మాధవ్ అని రిపోర్ట్ చెబుతోందని వివరణ ఇంకేం ఆధారాలు కావాలని సీఎం జగన్ పై ఆగ్రహం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న విషయం తమకు తెలుసని, అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వివరించారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందని పట్టాభి వెల్లడించారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. మీ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? మిస్టర్ జగన్ రెడ్డీ అంటూ ప్రశ్నించారు. ఆ వీడియోను ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే ఎంపీ మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పట్టాభి ఆరోపించారు. Anna adhe chetho mana vaallu briefed me audio kuda test chepisthe 5 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 16 minutes ago, Sucker said: Anna adhe chetho mana vaallu briefed me audio kuda test chepisthe Anna adhe chetho ne la maku kuda shitizenchip ippiste Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Original video iTDP valla degara vundi kada…kastha a video ni lol Sabha speaker ki isthe vallu kuda test chestaru…also cc to fakeerappa Quote Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Ee daridranni vomerica daaka teesukelli test cheyunchala…. Karma ra babu.. move on and fight on real issues… please 1 Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 2 minutes ago, LadiesTailor said: Ee daridranni vomerica daaka teesukelli test cheyunchala…. Karma ra babu.. move on and fight on real issues… please Biden supervision lo cheyincharanta 2 Quote Link to comment Share on other sites More sharing options...
LadiesTailor Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Just now, BeerBob123 said: Biden supervision lo cheyincharanta Thx baaa inka kamala akkai confirm chesindi annavu kaadu Quote Link to comment Share on other sites More sharing options...
sarfaroshi Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 NASA vaalu kuda confirm chesaru… that is Exactly Madhav’s Mrodda ani… Congrats @psycopk Anna idi antha Babu gaari krushey Quote Link to comment Share on other sites More sharing options...
sarfaroshi Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Madhav gaadu evaro company executive ni thittadu public lo that is a real crime than private nude video… Enkipalem batch gaalu U.S ki ochestaru kaani brain development undadhu…. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 Tdp fans ee madhav gaadi video daggarey agipoyaru gaa.. avathali side ammayi vachi complaint chesevaraku courts emi cheyyalevu aa vedavani. in btn, can someone remind me when was revanth reddy expelled from tdp after getting caught red handedly Quote Link to comment Share on other sites More sharing options...
migilindhi151 Posted August 13, 2022 Report Share Posted August 13, 2022 3 hours ago, Sucker said: Anna adhe chetho mana vaallu briefed me audio kuda test chepisthe Adhi ycheap kadha cheyyali ... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.