Jump to content

PS1 telugu trailer

Higher_Purpose

Recommended Posts

Lot of things that are irritating with the trailer.

for one, the book is not a 'literary' magnum opus. It's pop historical fiction. Its written in very simple language that even a kid can read through.

Aishwarya is too old for Nandhini. In the book, she's supposed to be in her mid 20s, and the rest of the cast in their teens. lmao. even the younger nandhini and karikaalan are too old for their roles.

'Indias greatest empire'???? what does that even mean. such cheap ass titles.

some of the shots are brilliant. definitely much better than the bland ones in Baahubali no doubt.

thank god for no elevations scenes.

trailer is disappointing, but hope that the movie is decent.

Link to comment
Share on other sites

PS1-Trailer.webp

మ‌ణిర‌త్నం సినిమా 'పొన్నియ‌న్ సెల్వ‌న్ 1' ట్రైల‌ర్ వ‌చ్చేసింది. చోళ మ‌హాసామ్రాజ్య గాథ‌తో క‌ల్కి కృష్ణ‌మూర్తి ర‌చించిన త‌మిళ న‌వ‌ల 'పొన్నియ‌న్ సెల్వ‌న్‌' ఆధారంగా మ‌ణిర‌త్నం తీస్తున్న రెండు భాగాల సినిమాలో ఇది మొద‌టి భాగం. విక్ర‌మ్‌, జ‌యంర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, శోభిత ధూళిపాళ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 3 నిమిషాల 20 సెక‌న్ల నిడివితో ఉన్న పీఎస్‌1 ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను గొప్ప‌గా పెంచేసింది.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ హిస్టారిక‌ల్ మూవీని మ‌ణిర‌త్నం తీశార‌నడానికి ఈ ట్రైల‌ర్ నిద‌ర్శ‌నం. 

విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, శోభిత‌, ప్ర‌కాశ్‌రాజ్, ప్ర‌భు, శ‌ర‌త్‌కుమార్‌, రెహ‌మాన్‌, పార్తీబ‌న్ లాంటి మ‌హామ‌హులు పోషించిన పాత్ర‌ల‌ను ఇందులో ప‌రిచ‌యం చేశారు.

స‌ముద్రంపై తీసిన స‌న్నివేశాలు, యుద్ధ స‌న్నివేశాలు, పాత్ర‌ధారుల కాస్ట్యూమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లాంటివి ఈ సినిమాని ఎంతో రిచ్‌గా మార్చేశాయి. ఇలాంటి సినిమాల‌కు త‌నే ఎందుకు అవ‌స‌ర‌మో మ‌రోసారి ఎ.ఆర్‌. రెహ‌మాన్ త‌న మ్యూజిక్‌తో నిరూపించిన‌ట్లుగా ఉంది బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే.

మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై మ‌ణిర‌త్నం, సుభాస్క‌ర‌న్ ఈ సినిమాని నిర్మించారు. సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'పీఎస్‌1' అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about ponniyin selvan 1 movie trailer updates

Link to comment
Share on other sites

  • 4 weeks later...
On 9/7/2022 at 3:13 AM, Telugumoviereviews said:

ok

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...