Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Reason for amaravati losing popular support

Featured Replies

  • Replies 57
  • Views 3.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • I am from vijayawada but considering state finances amaravati project is unsustainable and its good to scrap this project.. this is where CBN flopped and wasted 5yrs time with fake deadlines , PP

  • Android_Halwa
    Android_Halwa

    +1 We cannot afford to build cities in India. It just does not balance the equations. Amaravati will be a doomed city forever. At the most, state administration and functioning thappa inkemi vund

  • bramhacharimogudu
    bramhacharimogudu

    Prashanth Kishore team malli from loki vachinatlundi fake videos circulate cheyyadaniki

Yea.. jagan anna unnata sikralaki teduku potunadu.. velu cheda godutunaru.., asalu koncham anna siggu seram unda post veyataniki??

అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు... దెయ్యాల రాజ‌ధాని: ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్‌ 

09-09-2022 Fri 15:04
  • 3 రాజ‌ధానుల‌పై కొత్త బిల్లు తీసుకొస్తామ‌న్న అమ‌ర్‌నాథ్
  • వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు వింటే కులీకుతుబ్‌షా ఉరేసుకుంటార‌ని సెటైర్‌
ap minister gudivada amarnath viral comments on amaravati

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ శుక్ర‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు అన్న ఆయ‌న... అమ‌రావ‌తిని దెయ్యాల రాజ‌ధానిగా అభివ‌ర్ణించారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లుతో వ‌స్తామ‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజ‌ధాని రైతులు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాపాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఆ తీర్పును స్వాగ‌తిస్తూ ప‌లువురు వ్యాఖ్య‌లు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా శుక్ర‌వారం అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కూడా అమ‌ర్‌నాథ్ చెప్పారు. ఇదివ‌ర‌కు ప్ర‌తిపాదించిన బిల్లుపై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో కొత్త బిల్లును తీసుకువ‌స్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపైనా అమ‌ర్‌నాథ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. గాడిద‌కు కొమ్ములు వ‌చ్చినా, ముస‌లోడికి పిచ్చి వ‌చ్చినా భ‌రించ‌డం క‌ష్ట‌మ‌న్న అమ‌ర్‌నాథ్‌... ఇప్పుడు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చూస్తున్నా అదే త‌ర‌హా ప‌రిస్థితి గుర్తుకు వ‌స్తోంద‌న్నారు. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు మాట‌లు వింటే కులీ కుతుబ్‌షా ఉరేసుకుంటార‌ని ఆయ‌న సెటైర్‌ వేశారు

54 minutes ago, JackSeal said:

Because of these brainwashed 

https://www.tiktok.com/t/ZTR5bRsBr/

A vishyam e context lo matldindhooo telsa???

52 minutes ago, psycopk said:

Something is wring with guntur people bro. Elli kodithey tg lo laaga budhi vastahdhi ah lk kodali nani gadni and ee amarnath or amabati gadni ela mouna poratam bongu boshanam anukuntey ah munta koduku 420 gadu inka elane chesthu untaadu.. 

1 hour ago, JackSeal said:

Because of these brainwashed 

https://www.tiktok.com/t/ZTR5bRsBr/

May be she is talking in a different context.. 

  • Author
1 hour ago, psycopk said:

Yea.. jagan anna unnata sikralaki teduku potunadu.. velu cheda godutunaru.., asalu koncham anna siggu seram unda post veyataniki??

I already told you couple times mind your words ani, aeina neku siggu seram rakunte ne karma gajji … 

  • Author
6 minutes ago, Thokkalee said:

May be she is talking in a different context.. 

venaka amaravathi jendalu pettukoni different context lo matladina ante what does it mean ? Samayam sandarbam em undava 

5 minutes ago, JackSeal said:

venaka amaravathi jendalu pettukoni different context lo matladina ante what does it mean ? Samayam sandarbam em undava 

yenaka jendaaluyekkadunnayi adi verephoto and video combined kada ame maatlede daggara jendaalu yekkadunnayi post the full length video

7 minutes ago, JackSeal said:

venaka amaravathi jendalu pettukoni different context lo matladina ante what does it mean ? Samayam sandarbam em undava 

Flags ekkada unnayi? Pakka pictures lo naa?? Audio ki video ki lip sync ledu… aa pic lo background emi ledu.. 

post the actual video vaa.. 

1 minute ago, Thokkalee said:

Flags ekkada unnayi? Pakka pictures lo naa?? Audio ki video ki lip sync ledu… aa pic lo background emi ledu.. 

post the actual video vaa.. 

Prashanth Kishore team malli from loki vachinatlundi fake videos circulate cheyyadaniki

Sare CBN cheppinattu kakapoyina .. atleast inko 4 buildings eedu katti develop cheyyochu kadha … 32K acres lo evadu kattamannadu? Sodhi gadu …

vizag & kurnool capital eh avvanavasaram ledhu develop cheyyadaniki 

2 hours ago, JackSeal said:

Because of these brainwashed 

https://www.tiktok.com/t/ZTR5bRsBr/

TDP lo telugu unnandhuku ..start hating telugu. nanna peru lo rama rao unnadhuku start hating nanna ..anattu undhi idhi.

55 minutes ago, Higher_Purpose said:

Sare CBN cheppinattu kakapoyina .. atleast inko 4 buildings eedu katti develop cheyyochu kadha … 32K acres lo evadu kattamannadu? Sodhi gadu …

vizag & kurnool capital eh avvanavasaram ledhu develop cheyyadaniki 

We don’t have the funds to develop 1 capital, forget about 3 capitals.. Amaravati lo emi chesinaa peru cbn ke vastundi..  so Jagan has no incentive in developing it.. this requires statesmanship to think beyond party lines and work for the welfare of the state, which is very very rare in current politicians.. 

  • Popular Post

I am from vijayawada but considering state finances amaravati project is unsustainable and its good to scrap this project..

this is where CBN flopped and wasted 5yrs time with fake deadlines , PPTs and finally rushed to give "pasupu kunkuma"

BBC loo article avchhindi that CBN chepinchina vision ki vunna financial resources and loan amount ki yekkada pontana leedu...

Budget finances baguntee then amaravati 32k acres development project makes sense..

So keeping finances in mind better they develop any city which already has decent GDP ratio so vizag is one of good option.

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.