Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Oscar for RRR

Featured Replies

🙄

  • Author

🙄

Vachesinda ?

  • Popular Post
25 minutes ago, Android_Halwa said:

Vachesinda ?

Yes

Fc_ztzFaMAASffh?format=jpg&name=large

imagination has no boundaries

pandi ki

wooden face ki 

oscar vastundemo ani kangaru paddda @3$%

Bhasker ni oscar anukunnava?

gujarat-film-oscars.webp

ఆస్కార్స్ గురించి ఎప్పుడూ లేనంతగా ఈసారి ఇండియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దానికి ప్రధాన కారణం 'ఆర్ఆర్ఆర్' ఫిల్మ్ ఆస్కార్ బరిలో నిలిచే అవకాశముందంటూ హాలీవుడ్ మీడియా అంచనా వేయడం. దీంతో 'ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్' అంటూ ట్విట్టర్ లో ఓ రేంజ్ లో ట్రెండ్ నడిచింది. మరోవైపు ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా 'ఆర్ఆర్ఆర్'కి బదులు 'ది కాశ్మీర్ ఫైల్స్'ని పంపించాలన్న డిమాండ్స్ కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా ఓ గుజరాతీ ఫిల్మ్ భారత్ తరపున అధికారంగా ఆస్కార్ బరిలోకి దిగుతోంది.

2023 ఆస్కార్స్ కి గాను ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా గుజరాతీ ఫిల్మ్ 'చేల్లో షో'(ది లాస్ట్ ఫిల్మ్ షో)ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది.పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  మరి ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి సత్తా చాటుతుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Oscar awards 2023 selected film updates

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.