Jump to content

Recommended Posts

Posted

US Green card: అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు!

‘విద్యార్థి వీసాల కోసం అమెరికా ద్వారాలు తెరుస్తోంది. వచ్చే స్ప్రింగ్‌ సీజనులో అమెరికా విద్యాసంస్థలలో చేరేవారి కోసం రెండు దశల్లో భారీగా ఎఫ్‌-1 వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. అక్టోబరు రెండో వారంలో కొన్ని, నవంబరు రెండో వారంలో మరికొన్ని అందుబాటులోకి వస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను పరిశీలించండి. కానీ రోజు మొత్తంలో రెండు మూడు సార్లకు మించి చూస్తే మీ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్‌ కాన్సులర్‌ డాన్‌ హెఫ్లిన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా గురువారం ప్రకటించారు. ‘ఒక దఫా తిరస్కరించిన విద్యార్థి వీసా దరఖాస్తులను గత సీజనులో నియంత్రించాం. చివరి దశలో వారి దరఖాస్తులనూ అనుమతించాం. ఈ దఫా కూడా అదే విధానాన్ని అమలు చేస్తాం. కరోనాతో వీసా జారీలో ఇబ్బందులొచ్చాయి. భారత్‌లో మా కార్యాలయాలు ప్రస్తుతం 70 శాతం సిబ్బందితో పనిచేస్తున్నాయి. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల చర్చల తరువాత అదనపు సిబ్బందిని భారత్‌కు పంపేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది’ అని హెఫ్లిన్‌ తెలిపారు. ‘హెచ్‌, ఎల్‌ విభాగాల్లో వచ్చే నెల లక్ష వీసా స్లాట్లు విడుదల చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దరఖాస్తులనూ అనుమతించలేం. ఉన్నతస్థాయి కార్యనిర్వాహక అధికారులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు, అమెరికా కంపెనీలతో కీలక వ్యాపారం నిర్వహిస్తున్నవారు.. ఇలా పరిమిత సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలను వేగవంతం చేసేందుకు అవకాశం ఉంది. ఎవరెవరు అర్హులన్న సమాచారం వెబ్‌సైట్‌లో ఉంది’ అని డాన్‌ హెఫ్లిన్‌ వివరించారు

Posted
1 minute ago, appaji_pesarattu said:

modda bhi kadaladu ee bill

Adi pettinodiki kuda thelsu anna. Just election vachindhi yedho Latin batch ki bisket. Vadhiley anna

Posted
4 minutes ago, Sucker said:

Adi pettinodiki kuda thelsu anna. Just election vachindhi yedho Latin batch ki bisket. Vadhiley anna

Illu baane unda anna

Posted
10 minutes ago, Sucker said:

Repu pothunna 

PhysicalGoodAquaticleech-max-1mb.gif

Photos tisi pampu anna illu number street name hide chesi

Nee photos chusi decide avutam asalu Florida ki ovarni aina move kamani kuda chepanu

Posted
2 hours ago, Peruthopaniemundhi said:

US Green card: అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు!

‘విద్యార్థి వీసాల కోసం అమెరికా ద్వారాలు తెరుస్తోంది. వచ్చే స్ప్రింగ్‌ సీజనులో అమెరికా విద్యాసంస్థలలో చేరేవారి కోసం రెండు దశల్లో భారీగా ఎఫ్‌-1 వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. అక్టోబరు రెండో వారంలో కొన్ని, నవంబరు రెండో వారంలో మరికొన్ని అందుబాటులోకి వస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను పరిశీలించండి. కానీ రోజు మొత్తంలో రెండు మూడు సార్లకు మించి చూస్తే మీ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్‌ కాన్సులర్‌ డాన్‌ హెఫ్లిన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా గురువారం ప్రకటించారు. ‘ఒక దఫా తిరస్కరించిన విద్యార్థి వీసా దరఖాస్తులను గత సీజనులో నియంత్రించాం. చివరి దశలో వారి దరఖాస్తులనూ అనుమతించాం. ఈ దఫా కూడా అదే విధానాన్ని అమలు చేస్తాం. కరోనాతో వీసా జారీలో ఇబ్బందులొచ్చాయి. భారత్‌లో మా కార్యాలయాలు ప్రస్తుతం 70 శాతం సిబ్బందితో పనిచేస్తున్నాయి. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల చర్చల తరువాత అదనపు సిబ్బందిని భారత్‌కు పంపేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది’ అని హెఫ్లిన్‌ తెలిపారు. ‘హెచ్‌, ఎల్‌ విభాగాల్లో వచ్చే నెల లక్ష వీసా స్లాట్లు విడుదల చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దరఖాస్తులనూ అనుమతించలేం. ఉన్నతస్థాయి కార్యనిర్వాహక అధికారులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు, అమెరికా కంపెనీలతో కీలక వ్యాపారం నిర్వహిస్తున్నవారు.. ఇలా పరిమిత సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలను వేగవంతం చేసేందుకు అవకాశం ఉంది. ఎవరెవరు అర్హులన్న సమాచారం వెబ్‌సైట్‌లో ఉంది’ అని డాన్‌ హెఫ్లిన్‌ వివరించారు

any legislation on immigration will not come for the next 2 terms

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...