Peruthopaniemundhi Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 https://www.eenadu.net/telugu-news/world/general/0802/122186617 ‘విద్యార్థి వీసాల కోసం అమెరికా ద్వారాలు తెరుస్తోంది. వచ్చే స్ప్రింగ్ సీజనులో అమెరికా విద్యాసంస్థలలో చేరేవారి కోసం రెండు దశల్లో భారీగా ఎఫ్-1 వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. అక్టోబరు రెండో వారంలో కొన్ని, నవంబరు రెండో వారంలో మరికొన్ని అందుబాటులోకి వస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వెబ్సైట్ను పరిశీలించండి. కానీ రోజు మొత్తంలో రెండు మూడు సార్లకు మించి చూస్తే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త’ అని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ ఫేస్బుక్ ద్వారా గురువారం ప్రకటించారు. ‘ఒక దఫా తిరస్కరించిన విద్యార్థి వీసా దరఖాస్తులను గత సీజనులో నియంత్రించాం. చివరి దశలో వారి దరఖాస్తులనూ అనుమతించాం. ఈ దఫా కూడా అదే విధానాన్ని అమలు చేస్తాం. కరోనాతో వీసా జారీలో ఇబ్బందులొచ్చాయి. భారత్లో మా కార్యాలయాలు ప్రస్తుతం 70 శాతం సిబ్బందితో పనిచేస్తున్నాయి. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల చర్చల తరువాత అదనపు సిబ్బందిని భారత్కు పంపేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది’ అని హెఫ్లిన్ తెలిపారు. ‘హెచ్, ఎల్ విభాగాల్లో వచ్చే నెల లక్ష వీసా స్లాట్లు విడుదల చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దరఖాస్తులనూ అనుమతించలేం. ఉన్నతస్థాయి కార్యనిర్వాహక అధికారులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు, అమెరికా కంపెనీలతో కీలక వ్యాపారం నిర్వహిస్తున్నవారు.. ఇలా పరిమిత సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలను వేగవంతం చేసేందుకు అవకాశం ఉంది. ఎవరెవరు అర్హులన్న సమాచారం వెబ్సైట్లో ఉంది’ అని డాన్ హెఫ్లిన్ వివరించారు Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 https://www.padilla.senate.gov/newsroom/press-releases/padilla-introduces-legislation-to-broaden-legal-pathway-to-citizenship/ Quote Link to comment Share on other sites More sharing options...
GelakoduKri Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 APPROVED !!!! CONGRAT ASSS Quote Link to comment Share on other sites More sharing options...
appaji_pesarattu Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 modda bhi kadaladu ee bill 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 1 minute ago, appaji_pesarattu said: modda bhi kadaladu ee bill Adi pettinodiki kuda thelsu anna. Just election vachindhi yedho Latin batch ki bisket. Vadhiley anna Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 4 minutes ago, Sucker said: Adi pettinodiki kuda thelsu anna. Just election vachindhi yedho Latin batch ki bisket. Vadhiley anna Illu baane unda anna Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 1 hour ago, csrcsr said: Illu baane unda anna Repu pothunna 1 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 3 minutes ago, Sucker said: Repu pothunna 🤣 https://giphy.com/gifs/storyful-storm-kayak-flood-0p9pFvHwuwORyZpStJ 1 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 10 minutes ago, Sucker said: Repu pothunna Photos tisi pampu anna illu number street name hide chesi Nee photos chusi decide avutam asalu Florida ki ovarni aina move kamani kuda chepanu Quote Link to comment Share on other sites More sharing options...
pakeer_saab Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 2 hours ago, Peruthopaniemundhi said: https://www.eenadu.net/telugu-news/world/general/0802/122186617 ‘విద్యార్థి వీసాల కోసం అమెరికా ద్వారాలు తెరుస్తోంది. వచ్చే స్ప్రింగ్ సీజనులో అమెరికా విద్యాసంస్థలలో చేరేవారి కోసం రెండు దశల్లో భారీగా ఎఫ్-1 వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. అక్టోబరు రెండో వారంలో కొన్ని, నవంబరు రెండో వారంలో మరికొన్ని అందుబాటులోకి వస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వెబ్సైట్ను పరిశీలించండి. కానీ రోజు మొత్తంలో రెండు మూడు సార్లకు మించి చూస్తే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త’ అని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ ఫేస్బుక్ ద్వారా గురువారం ప్రకటించారు. ‘ఒక దఫా తిరస్కరించిన విద్యార్థి వీసా దరఖాస్తులను గత సీజనులో నియంత్రించాం. చివరి దశలో వారి దరఖాస్తులనూ అనుమతించాం. ఈ దఫా కూడా అదే విధానాన్ని అమలు చేస్తాం. కరోనాతో వీసా జారీలో ఇబ్బందులొచ్చాయి. భారత్లో మా కార్యాలయాలు ప్రస్తుతం 70 శాతం సిబ్బందితో పనిచేస్తున్నాయి. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల చర్చల తరువాత అదనపు సిబ్బందిని భారత్కు పంపేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది’ అని హెఫ్లిన్ తెలిపారు. ‘హెచ్, ఎల్ విభాగాల్లో వచ్చే నెల లక్ష వీసా స్లాట్లు విడుదల చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దరఖాస్తులనూ అనుమతించలేం. ఉన్నతస్థాయి కార్యనిర్వాహక అధికారులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు, అమెరికా కంపెనీలతో కీలక వ్యాపారం నిర్వహిస్తున్నవారు.. ఇలా పరిమిత సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలను వేగవంతం చేసేందుకు అవకాశం ఉంది. ఎవరెవరు అర్హులన్న సమాచారం వెబ్సైట్లో ఉంది’ అని డాన్ హెఫ్లిన్ వివరించారు any legislation on immigration will not come for the next 2 terms Quote Link to comment Share on other sites More sharing options...
AnandaVivek Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 Iyala repu gisuntivi masthu choosinam le … Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.