ARYA Posted March 26, 2023 Report Share Posted March 26, 2023 తనతో కలిపి 19 మంది. నిన్ను రాజధాని మార్చ నివ్వలేదు. అమరావతి సెంటిమెంట్ పోనివ్వలేదు. శాసనమండలి రద్దు చేయ నీయలేదు. నీచేత దానికే ఎన్నికలు పెట్టించే లా చేశాడు.. నీ అక్రమాలకు బెదిరింది లేదు. నీవు చేసిన అవమానాలకి కుంగింది లేదు. మీరంతా కలిసి తొడలు కొట్టి హూంకరిస్తే బెదిరింది లేదు. నీవు చేసిన ఆరోపణల మీద పారిపోయింది లేదు.. నీకు 156 మంది ఎమ్మెల్యేలు, 22 ఎగువ సభ ఎంపీలు, 9 రాజ్యసభ ఎంపీలు.. ఉస్కో అంటే తెగబడే తురక కిషోర్ లాంటి వాళ్లకి నీకు కొదవే లేదు.. నేను సింహం అని వేళ్ళు చూపిస్తూ నీ ఇంట్లో ఆడోళ్లని వెకిలిగా మాట్లాడలేదు... 151 వస్తే రాజకీయం చేయటం కాదు.. 23 వచ్చి 19 మిగిలినప్పుడు బరిలోకి దిగి మీకు చుక్కలు చూపించేవాడే అసలైన సింహం.. అతనే సిబిఎన్. సిబిఎన్ అనే పదమే బ్రాండ్ రా.. Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted March 26, 2023 Report Share Posted March 26, 2023 Edo tedaga vundi😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.