ntr2ntr Posted February 9, 2025 Author Report Posted February 9, 2025 Idi ekkadi mass ra mawaaaaaaa Chivariki online physics classes lo kooda Balayya reference lu..... Balayya nuvvu thopu yehe....👌🙏 We are in Balayya era 🔥💪😍 Jai Balayya 🔥💥🔥 That's it That's the tweet Quote
ntr2ntr Posted February 9, 2025 Author Report Posted February 9, 2025 మా నాన్న గారికి క్యాన్సర్ వస్తే బాలయ్య గారు చాలా help చేశారు. హాస్పిటల్ కి వచ్చి దగ్గర ఉండి చూసుకున్నారు. Bill చాలా అయితే అది కూడా తగ్గించారు, ఎప్పటికి మర్చిపోలేను - Actor Tirupathi Prakash. నాకు first cell phone కొని ఇచ్చింది బాలయ్య గారు, బాలయ్య గారు అదుభతమైన వ్యక్తి, భోళాశంకరుడు - #TirupatiPrakash ❤️ ఇలా ఇండస్ట్రీ లో ఎంతోమందికి help చేశాడు బాలయ్య 👏🙏 #NandamuriBalakrishna #DaakuMaharaaj #Balayya Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.