MrDexter Posted September 26, 2023 Report Posted September 26, 2023 1 minute ago, psycopk said: Nara Lokesh: టీడీపీ పీఏసీ సమావేశానికి వర్చువల్ గా హాజరైన లోకేశ్... జనసేనతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం 26-09-2023 Tue 20:26 | Andhra ఇటీవలే టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు నేడు తొలి సమావేశం ఢిల్లీ నుంచి దిశానిర్దేశం చేసిన లోకేశ్ టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటుకు పీఏసీ నిర్ణయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ ఢిల్లీలో వరుస భేటీలు, జాతీయస్థాయి మీడియా సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఏపీలోని టీడీపీ అగ్రనేతలతో అనుక్షణం టచ్ లో ఉంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ఏపీలో జరిగే పార్టీ కార్యకలాపాలను ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం కాగా, ఢిల్లీ నుంచి లోకేశ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవలే ఏర్పాటు కాగా, ఇదే తొలి సమావేశం. పీఏసీ సభ్యులకు లోకేశ్ పలు సూచనలు అందజేశారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, బాలకృష్ణ, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. టీడీపీ పీఏసీ సమావేశంలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపైనా చర్చించారు. లోకేశ్ పై కేసు నమోదవడం పట్ల కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. పీఏసీ సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. Kodali Nani and Vamsi Join avaledha bro? Moham lo thelusthundhi Loki babu ki pantu thadisindhani. 2 Quote
nokia123 Posted September 26, 2023 Report Posted September 26, 2023 1 hour ago, psycopk said: Ashwinidutt: చంద్రబాబు కోసం సినీ రంగం నుంచి మేం వచ్చాం.. రానివారి గురించి వదిలేయండి: నిర్మాత అశ్వినీదత్ 26-09-2023 Tue 19:14 | Andhra చరిత్రకెక్కిన మహానాయకుడు చంద్రబాబును జైల్లో పెడతారని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్య వచ్చే ఎన్నికల్లో చంద్రసేన 160 సీట్లు గెలుస్తుందని ధీమా ఎన్టీఆర్ బిడ్డ, మనవరాలు సాధిస్తారని వ్యాఖ్య చంద్రబాబు కోసం తెలుగు సినిమారంగం నుంచి తాము వచ్చామని, రానివారి గురించి వదిలేయండని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. మంగళవారం ఆయన రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మిణిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చరిత్రకెక్కిన మహా నాయకుడు చంద్రబాబును ఇలా జైల్లో పెడతారని ఎవరూ ఊహించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందని, టీడీపీ-జనసేన విజయదుందుభి ఖాయమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, జనసేనను ఉద్ధేశించి 'చంద్రసేన' అన్నారు. వీరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సినీ రంగానికి చెందినవారు మాట్లాడనంత మాత్రాన ఏమీ కాదన్నారు. తాము వచ్చాం కదా సినీరంగంలో కొంతమంది మాత్రమే ఉన్నారనుకోండి అన్నారు. రానివాళ్ల గురించి ఆలోచన ఎందుకని, వచ్చిన వాళ్ల గురించి ఆలోచిద్దామన్నారు. భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని, వారు సాధిస్తారని, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. 2024లో గొప్ప చరిత్రను చూడబోతున్నారన్నారు. Time to wake up from dreams Quote
JAVA_USER Posted September 26, 2023 Report Posted September 26, 2023 16 minutes ago, psycopk said: Nara Lokesh: టీడీపీ పీఏసీ సమావేశానికి వర్చువల్ గా హాజరైన లోకేశ్... జనసేనతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం 26-09-2023 Tue 20:26 | Andhra ఇటీవలే టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు నేడు తొలి సమావేశం ఢిల్లీ నుంచి దిశానిర్దేశం చేసిన లోకేశ్ టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటుకు పీఏసీ నిర్ణయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ ఢిల్లీలో వరుస భేటీలు, జాతీయస్థాయి మీడియా సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఏపీలోని టీడీపీ అగ్రనేతలతో అనుక్షణం టచ్ లో ఉంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ఏపీలో జరిగే పార్టీ కార్యకలాపాలను ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం కాగా, ఢిల్లీ నుంచి లోకేశ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవలే ఏర్పాటు కాగా, ఇదే తొలి సమావేశం. పీఏసీ సభ్యులకు లోకేశ్ పలు సూచనలు అందజేశారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, బాలకృష్ణ, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. టీడీపీ పీఏసీ సమావేశంలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపైనా చర్చించారు. లోకేశ్ పై కేసు నమోదవడం పట్ల కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. పీఏసీ సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. Is that book on the laptop the RED Diary? Quote
MrDexter Posted September 26, 2023 Report Posted September 26, 2023 8 minutes ago, JAVA_USER said: Is that book on the laptop the RED Diary? 1 Quote
AryanAjay Posted September 26, 2023 Report Posted September 26, 2023 Posani gadiki ycp will win 170 ani untundi.. aathcare ee chalasani LK gaadi prediction.. this gajji LK wants amaravathi as capital asap anduke ilanti kathalu 100 10gutadu.. only gajji kukkalu will retweet his posts Quote
AryanAjay Posted September 26, 2023 Report Posted September 26, 2023 1 minute ago, AryanAjay said: Posani gadiki ycp will win 170 ani untundi.. aathcare ee chalasani LK gaadi prediction.. this gajji LK wants amaravathi as capital asap anduke ilanti kathalu 100 10gutadu.. only gajji kukkalu will retweet his posts ramoji rao gadiki ichinattu veediki kuda amaravathi lo prime land 1 acre iste multiplex kattukovachani acres of gannavaram land donate chesadu.. jagan ** him like anything.. so he want this musali munja to be cm asap.. Quote
Pandubabu Posted September 26, 2023 Report Posted September 26, 2023 3 hours ago, psycopk said: Ashwinidutt: చంద్రబాబు కోసం సినీ రంగం నుంచి మేం వచ్చాం.. రానివారి గురించి వదిలేయండి: నిర్మాత అశ్వినీదత్ 26-09-2023 Tue 19:14 | Andhra చరిత్రకెక్కిన మహానాయకుడు చంద్రబాబును జైల్లో పెడతారని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్య వచ్చే ఎన్నికల్లో చంద్రసేన 160 సీట్లు గెలుస్తుందని ధీమా ఎన్టీఆర్ బిడ్డ, మనవరాలు సాధిస్తారని వ్యాఖ్య చంద్రబాబు కోసం తెలుగు సినిమారంగం నుంచి తాము వచ్చామని, రానివారి గురించి వదిలేయండని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. మంగళవారం ఆయన రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మిణిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చరిత్రకెక్కిన మహా నాయకుడు చంద్రబాబును ఇలా జైల్లో పెడతారని ఎవరూ ఊహించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందని, టీడీపీ-జనసేన విజయదుందుభి ఖాయమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, జనసేనను ఉద్ధేశించి 'చంద్రసేన' అన్నారు. వీరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సినీ రంగానికి చెందినవారు మాట్లాడనంత మాత్రాన ఏమీ కాదన్నారు. తాము వచ్చాం కదా సినీరంగంలో కొంతమంది మాత్రమే ఉన్నారనుకోండి అన్నారు. రానివాళ్ల గురించి ఆలోచన ఎందుకని, వచ్చిన వాళ్ల గురించి ఆలోచిద్దామన్నారు. భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని, వారు సాధిస్తారని, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. 2024లో గొప్ప చరిత్రను చూడబోతున్నారన్నారు. Joker Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.