Popular Post pizzaaddict Posted October 18, 2023 Popular Post Report Posted October 18, 2023 Just now, futureofandhra said: ekkada dorikadu where is the money trail Anna , Nandamuri fans page lo @venkappa ki account needed anta , konchem LOR ivachu ga 3 Quote
futureofandhra Posted October 18, 2023 Report Posted October 18, 2023 Just now, pizzaaddict said: Anna , Nandamuri fans page lo @venkappa ki account needed anta , konchem LOR ivachu ga naku account open cheyi first caste hatred fanatic batch ki accounts vunnayi vallani adugu Quote
venkappa Posted November 8, 2023 Report Posted November 8, 2023 On 10/18/2023 at 11:27 AM, futureofandhra said: naku account open cheyi first caste hatred fanatic batch ki accounts vunnayi vallani adugu Can you help me join that forum? 2 Quote
futureofandhra Posted November 8, 2023 Report Posted November 8, 2023 8 minutes ago, venkappa said: Can you help me join that forum? if u can help me get an account there first then I will Quote
psycopk Posted November 8, 2023 Author Report Posted November 8, 2023 Chandrababu: ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం: ఇసుక కేసులో హైకోర్టుకు తెలిపిన సీఐడీ 08-11-2023 Wed 15:43 | Andhra ఇసుక కేసులో ఏ2గా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తదుపరి విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేసిన హైకోర్టు ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కేసులో చంద్రబాబును ఏ2గా సీఐడీ పేర్కొంది. 2 Quote
psycopk Posted November 9, 2023 Author Report Posted November 9, 2023 Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరట... అరెస్ట్ చేయొద్దన్న సుప్రీంకోర్టు 09-11-2023 Thu 12:06 | Andhra ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 30వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. Quote
psycopk Posted November 9, 2023 Author Report Posted November 9, 2023 Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి తర్వాత వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు 09-11-2023 Thu 12:28 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ గత నెలలోనే ముగిసిన వాదనలు ఈ నెల 23లోగా తీర్పు వెలువడే అవకాశం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. క్వాష్ పిటిషన్ పై విచారణ గత నెలలోనే ముగిసింది. తీర్పును ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది. 2 Quote
psycopk Posted November 23, 2023 Author Report Posted November 23, 2023 Chandrababu: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి... విచారణ వాయిదా 23-11-2023 Thu 18:23 | Andhra చంద్రబాబుపై సీఐడీ కేసు మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారంటూ చంద్రబాబుపై ఆరోపణలు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు మద్యం అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలకు చంద్రబాబు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఇవాళ విచారణ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదన పంపారని నాగముత్తు వెల్లడించారు. ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదనను నాటి మంత్రిమండలి కూడా ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై అప్పటి రెవెన్యూ స్పెషల్ సీఎస్ సంతకాలు కూడా చేశారని నాగముత్తు వివరించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కోర్టు లిఖితపూర్వక వాదనల సమర్పణ కోసం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 1 Quote
psycopk Posted November 23, 2023 Author Report Posted November 23, 2023 Nara Lokesh: చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు... ఆ ఫైలుపై సంతకం చేయలేదు: నారా లోకేశ్ 23-11-2023 Thu 18:35 | Andhra చంద్రబాబుపై మద్యం అనుమతుల కేసు ప్రివిలేజ్ ఫీజు ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదన్న లోకేశ్ జగనాసుర కుట్రలో భాగంగా చంద్రబాబును ఏ3గా చేర్చారని ఆగ్రహం ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని వెల్లడి చంద్రబాబుపై ఏపీ సీఐడీ మద్యం అనుమతుల కేసు నమోదు చేసిన నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబుపై జగన్ తప్పుడు మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు... ఆ ఫైలుపై సంతకం చేయలేదు అని వెల్లడించారు. జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే వరుస కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని పేర్కొన్నారు. 1 Quote
psycopk Posted November 23, 2023 Author Report Posted November 23, 2023 Chandrababu: చంద్రబాబు రెండు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. అప్డేట్స్ ఇవిగో..! 23-11-2023 Thu 13:12 | Andhra రింగ్ రోడ్డు, లిక్కర్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు రింగ్ రోడ్డు కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు లిక్కర్ కేసు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన రెండు కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. మరోవైపు... లిక్కర్ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. భోజన విరామం తర్వాత విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. 1 Quote
Mr Mirchi Posted November 23, 2023 Report Posted November 23, 2023 On 10/18/2023 at 7:20 AM, psycopk said: harsha kumar: చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలి: మాజీ ఎంపీ హర్షకుమార్ 18-10-2023 Wed 16:10 | Andhra చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ చంద్రబాబుపై నేరారోపణ జరిగిందని, నేరం రుజువు కాలేదని వెల్లడి ఎలాంటి నేరారోపణ నిర్ధారణ కాకపోయినా నలబై రోజులుగా జైల్లో ఉంటున్నారన్న హర్ష కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేతపై నేరారోపణ మాత్రమే జరిగిందని, ఆయన నేరం చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఆయన నేరం చేసినట్లు ఎలాంటి నిర్ధారణ జరగకపోయినా నలభై రోజులుగా జైల్లో ఉంటున్నారన్నారు. ఆయన ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేయాలని కాంక్షించారు. చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారని, ఈ జైలు వ్యవహారాలను సాధారణంగా అధికారులు పర్యవేక్షించాలని, కానీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేత సజ్జల పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. veedo vedhavaa....janam veedi inti mundhu dharna chesthe denikoo cong time lo...veedi kodukulu karralatho janaanni literal ga kottaaaru 1 Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Chandrababu: రింగ్ రోడ్డు, ఇసుక కేసులు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా 24-11-2023 Fri 12:03 | Andhra రింగ్ రోడ్డు కేసు విచారణ ఈనెల 29కి వాయిదా ఇసుక పాలసీ కేసు విచారణ 30కి వాయిదా చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు ఇసుక పాలసీ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 1 Quote
psycopk Posted November 27, 2023 Author Report Posted November 27, 2023 Chandrababu: మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు 27-11-2023 Mon 14:59 | Andhra ముందస్తు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్న చంద్రబాబు, కొల్లు రవీంద్ర హైకోర్టులో ముగిసిన ఇరువైపు వాదనలు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీని ఆదేశించిన హైకోర్టు మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తాము తీర్పును వెలువరించేంత వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. రేపు ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది. Quote
psycopk Posted November 28, 2023 Author Report Posted November 28, 2023 Chandrababu: చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో పాల్గొనవచ్చు: సుప్రీంకోర్టు 28-11-2023 Tue 14:56 | Andhra చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో సీఐడీ పిటిషన్ డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని బాబుకు సుప్రీం నోటీసులు తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరటను కల్పించింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని సుప్రీం ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. డిసెంబర్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని చంద్రబాబుకు సూచించింది. స్కిల్ కేసుపై ప్రభుత్వం తరపున కూడా ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. Quote
psycopk Posted November 29, 2023 Author Report Posted November 29, 2023 Chandrababu: స్కిల్ కేసు విషయంలో ఉండవల్లి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా! 29-11-2023 Wed 12:10 | Andhra సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కేసులో కొందరికి నోటీసులు అందలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసిన హైకోర్టు Listen to the audio version of this article స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు కూడా నిన్న ఆయనకు స్వేచ్ఛను ప్రసాదించింది. మరోవైపు, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పజెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ కేసులో కొందరికి మాత్రమే నోటీసులు అందాయని... మరికొందరికి అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని, మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో అవి వారికి చేరలేదని కోర్టుకు రిజిస్ట్రార్ తెలిపారు. వీరికి పర్సనల్ గా నోటీసులు ఇచ్చేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 13కు వాయిదా వేసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.