Popular Post psycopk Posted October 19, 2023 Popular Post Report Posted October 19, 2023 Chandrababu: ఈరోజు ఏసీబీ కోర్టు ముందు హాజరుకానున్న చంద్రబాబు 19-10-2023 Thu 10:00 | Andhra గత 41 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఈరోజుతో ముగియనున్న రిమాండ్ గడువు వర్చువల్ గా బాబును కోర్టులో ప్రవేశ పెట్టనున్న అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 41 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. ఈరోజుతో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనను వర్చువల్ గా అధికారులు హాజరుపరచనున్నారు. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 3 Quote
TacoTuesday Posted October 19, 2023 Report Posted October 19, 2023 Bagvath kesari hit or flop adigina judge tickets dorakaka tiger nageswarao ki vella ani cheppina CBN sir 1 Quote
psycopk Posted October 19, 2023 Author Report Posted October 19, 2023 Chandrababu: చంద్రబాబు రిమాండ్ ను పొడిగించిన ఏసీబీ కోర్టు 19-10-2023 Thu 13:04 | Andhra నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జైలులో తన సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు లిఖితపూర్వకంగా పంపించాలని సూచించిన జడ్జి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుండడంతో పోలీసులు ఆయనను వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ ను నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. దీంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా అందించాలని కోర్టు ఆయనకు సూచించింది. వాటిని వివరిస్తూ జైలు నుంచి లేఖ రాయాలని జడ్జి చెప్పారు. ఆ లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో జడ్జి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులను ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులు కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు Quote
psycopk Posted October 19, 2023 Author Report Posted October 19, 2023 Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని న్యాయవాదుల పిటిషన్ 19-10-2023 Thu 15:14 | Andhra వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న న్యాయవాదులు న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబును కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడి ములాఖత్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాదులు టీడీపీ అధినేత చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ను జైలు అధికారులు రెండు నుంచి ఒకటికి కుదించిన విషయం తెలిసిందే. ములాఖత్‌లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు. లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. Quote
psycopk Posted October 19, 2023 Author Report Posted October 19, 2023 Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసిన హైకోర్టు 19-10-2023 Thu 15:19 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేయాలని కోరిన బాబు న్యాయవాదులు బాబు లాయర్ల విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేశారు. వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించారు. హైకోర్టుల ఆదేశాల నేపథ్యంలో... దసరా సెలవుల్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్ లో కొనసాగనుంది. మరోవైపు, హైకోర్టులో విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ఈ కేసులోని ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని... 40 రోజులుగా చంద్రబాబు విషయంలో జరుపుతున్న విచారణలో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. Quote
bharathicement Posted October 20, 2023 Report Posted October 20, 2023 On 10/19/2023 at 5:43 AM, psycopk said: Chandrababu: ఈరోజు ఏసీబీ కోర్టు ముందు హాజరుకానున్న చంద్రబాబు 19-10-2023 Thu 10:00 | Andhra గత 41 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఈరోజుతో ముగియనున్న రిమాండ్ గడువు వర్చువల్ గా బాబును కోర్టులో ప్రవేశ పెట్టనున్న అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 41 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. ఈరోజుతో ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనను వర్చువల్ గా అధికారులు హాజరుపరచనున్నారు. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. Sr NTR road meedha bathing cheesinappudu, same age vunna CBN jail lo snaanam cheyyadaaniki yendhuku yeedusthunnaadu? aina Babooru 14.5 years CM gaa cheesi kaneesam jails lo minimum basic facilities yelaa vuntaayo kooda yeppudu pattinchukooleedhu… at least okka manchi pani cheesi vunte ee roju use ayyeedhi kadha? 2 Quote
anandam2012 Posted October 20, 2023 Report Posted October 20, 2023 On 10/19/2023 at 5:48 AM, psycopk said: Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని న్యాయవాదుల పిటిషన్ 19-10-2023 Thu 15:14 | Andhra వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం కావాలన్న న్యాయవాదులు న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబును కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని వెల్లడి ములాఖత్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాదులు టీడీపీ అధినేత చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ను జైలు అధికారులు రెండు నుంచి ఒకటికి కుదించిన విషయం తెలిసిందే. ములాఖత్‌లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు. లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. Chattam Babu ki separate ga vundadu kada....andari laganey eeyaana kuda....max allow chesinantha varaku Mulakhat lu istaru....extra ela istaru evarikayina Quote
anandam2012 Posted October 20, 2023 Report Posted October 20, 2023 3 minutes ago, bharathicement said: Sr NTR road meedha bathing cheesinappudu, same age vunna CBN jail lo snaanam cheyyadaaniki yendhuku yeedusthunnaadu? aina Babooru 14.5 years CM gaa cheesi kaneesam jails lo minimum basic facilities yelaa vuntaayo kooda yeppudu pattinchukooleedhu… at least okka manchi pani cheesi vunte ee roju use ayyeedhi kadha? ayana kattincha ani cheppukuntunna jail loney minimum facilities levu..ala kattinchadu, same more than 10000 per sqft ki kattina temp secreteriat laga.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.