ariel Posted October 21, 2023 Author Report Posted October 21, 2023 Capital lekundane 4 years nadipinchina ghanata Quote
ariel Posted October 21, 2023 Author Report Posted October 21, 2023 Salary ivananduku adigite criminal cases Quote
ariel Posted October 21, 2023 Author Report Posted October 21, 2023 pensions removed govt servants tittali anta public ni Quote
ticket Posted October 21, 2023 Report Posted October 21, 2023 1 hour ago, ariel said: కారంపూడి: 3 గం టలుగా 3 ఆస్ప త్రుల చుట్టూ 70 కి.మీ మేర గర్భి ణి నరకయాతన.. చివరకు బిడ్డను ప్రసవిం చిన సమయానికి ఆస్ప త్రికి భర్త మృ తదేహం .. వైద్యా రోగ్య శాఖ మం త్రి విడదల రజిని సొం త జిల్లా పల్నా డులో జరిగిన మాటలకం దని విషాదమిది. Palnadu Oct 21 2023: మాటలకం దని విషాదం .. బిడ్డకు జన్మ నిచ్చి న ఆస్ప త్రికే భర్త మృ తదేహం పల్నా డు జిల్లా కారంపూడికి చెం దిన రామాం జిని అనే మహిళకు పురిటి నొప్పు లు రావడం తో.. శుక్రవారం రాత్రి 10గం టలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్క డ వైద్య సదుపాయాలు సరిగా లేవని గురజాల ప్రభుత్వా స్ప త్రికి వెళ్లమని వైద్యు లు సూచిం చారు. దీం తో రాత్రి 11 గం టలకు గురజాల ఆస్ప త్రికి వెళ్లారు. ఇక్క డ కూడా వైద్య సదుపాయాలు సరిగా లేవని 70 కి.మీ. దూరంలో ఉన్న నరసారావుపేట ప్రభుత్వా స్ప త్రికి వెళ్లమని వైద్యు లు సిఫార్సు చేశారు. అయితే, నర్సా రావుపేట ఆస్ప త్రి వద్దకు చేరగానే రామాం జిని ఆడబిడ్డకు జన్మనిచ్చిం ది. ఇదే క్రమం లో కారంపూడి నుం చి గురజాల వరకు తోడుగా వచ్చి న ఆమె భర్త ఆనం ద్ (40).. ఇం టికి వెళ్లి డబ్బు లు తెస్తానని బయలుదేరాడు. బైక్‌పై ఇం టికి వెళ్లి తిరిగొస్తూ.. మార్గమధ్యం లో జోలకల్లు వద్ద రహదారిపై ఉన్న పెద్ద గుంతలో పడి తీవ్రం గా గాయపడ్డాడు. గమనిం చిన స్థానికులు ఆనం ద్‌ను నరసారావుపేటకు తరలిం చారు. ఆస్ప త్రి వద్దకు చేరగానే ఆనం ద్.. బిడ్డను చూడకముం దుకే కన్ను మూశారు. దీం తో భార్యను దగ్గరుండి చూసుకోవాల్సిన భర్త విగత జీవుడిగా కనిపిం చడం తో కుటుం బం లో విషాదం నెలకొం ది. సాధారణ కాన్పు కూడా చేయలేని దయనీయ స్థితిలో కారంపూడి, గురజాల ఆస్ప త్రులు ఉం డటం , 70 కి.మీ దూరంలో ఉన్న ఆస్ప త్రికి వెళ్లాల్సి రావడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నా రు Family impacted by YCheap Papam...fast ga vellali ani chusi untadu a road meeda Edo oka hole ki bali aypoyyadu... @rushmoreem bathukulu ra mivi..5 year lo road meeda holes kuda full cheyyaleka public ni champestunnaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.