psycopk Posted October 27, 2023 Report Posted October 27, 2023 Chandrababu: ‘నన్ను అంతమొందించే కుట్ర జరుగుతోంది’.. ఏసీబీ జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు 27-10-2023 Fri 12:24 | Andhra తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి వామపక్ష తీవ్రవాదుల లేఖ ఇప్పటి వరకూ దానిపై విచారణ చేపట్టలేదని జడ్జికి వెల్లడించిన చంద్రబాబు జైలులోకి వచ్చినపుడు తనను వీడియో తీసి ఆ ఫుటేజీని పోలీసులే లీక్ చేశారని ఆరోపణ జైలులో తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కారణాలను వివరిస్తూ ఏసీబీ జడ్జికి ఆయన లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన ఆ లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపించారు. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు గత 48 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా ఏసీబీ జడ్జికి ఆయన ఓ లేఖ రాశారు. అందులోని వివరాలు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న తనను జైలులోపలికి వెళుతుండగా అనధికారికంగా పోలీసులు వీడియో తీశారని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. ఆ వీడియో ఫుటేజీని స్వయంగా పోలీసులే లీక్ చేశారని, తన గౌరవాన్ని, ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని పోగొట్టేందుకే ఈ ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు (తన) ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని తూర్పు గోదావరి ఎస్పీకి ఇప్పటికే ఓ లేఖ కూడా వచ్చిందని చెప్పారు. అయితే, ఈ లేఖపై ఇప్పటికీ విచారణ జరిపించలేదని వివరించారు. జైలు లోపల తన కదలికలపై డ్రోన్లతో నిఘా పెడుతున్నారని, జైలు ఆవరణలో డ్రోన్లను ఎగరవేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఓ ముద్దాయి పెన్ కెమెరాతో వీడియోలు తీస్తున్నారని, తన కుటుంబ సభ్యులతో ములాఖత్ అయినపుడు కూడా డ్రోన్లను ఎగరవేస్తున్నారని చెప్పారు. తనతో పాటు తన కుటుంబానికీ ముప్పు పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గార్డెనింగ్ పనులు చేస్తున్న ఖైదీల వద్దకు గంజాయి ప్యాకెట్లు విసిరేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. 2 Quote
psycopk Posted October 27, 2023 Author Report Posted October 27, 2023 Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న హైకోర్టు న్యాయమూర్తి 27-10-2023 Fri 11:04 | Andhra వెకేషన్ బెంచ్ ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ నాట్ బిఫోర్ మీ చెప్పిన జస్టిస్ జ్యోతిర్మయి పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ కు సంబంధించిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందుకు 8వ కేసుగా వచ్చింది. అయితే ఈ కేసును విచారించేందుకు న్యాయమూర్తి సుముఖత చూపలేదు. నాట్ బిఫోర్ మీ చెప్పారు. పిటిషన్ విచారణను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యామ్నాయ మార్గాలకు తన నిర్ణయం అడ్డురాదని జడ్జి తెలిపారు. 2 Quote
Popular Post Sanjiv Posted October 27, 2023 Popular Post Report Posted October 27, 2023 ‘నన్ను అంతమొందించే కుట్ర జరుగుతోంది’... ee rojuki maaku ee comedy dosage chalu samara. Navvaleka stomach ache vastundi ikkada. Are you plotting to murder us with your comedy??? you can eat and go back to bed now! Paapam neeku weight loss, health loss and job loss ayyindanta kada recently after CBN's arrest? Wake up before you become homeless! 6 Quote
Popular Post Android_Halwa Posted October 27, 2023 Popular Post Report Posted October 27, 2023 Roju oka kotha lolli vuntadi… Lopala esina patti nundi endi vaa ie Lolli ? Eda dorkutunayi Asalu ie reasons anni ? 2 1 Quote
Popular Post lokesh_rjy Posted October 27, 2023 Popular Post Report Posted October 27, 2023 Tihar jail.ki pampite saripayee 3 Quote
Sanjiv Posted October 27, 2023 Report Posted October 27, 2023 12 minutes ago, Android_Halwa said: Roju oka kotha lolli vuntadi… Lopala esina patti nundi endi vaa ie Lolli ? Eda dorkutunayi Asalu ie reasons anni ? Cowardly latkoor reasons 2 Quote
Sanjiv Posted October 27, 2023 Report Posted October 27, 2023 5 hours ago, lokesh_rjy said: Tihar jail.ki pampite saripayee Tihar lo max security and absolutely no concerns to CBN's safety - in addition to his Z+ Level security! Dhoola teertadi 2 Quote
Android_Halwa Posted October 27, 2023 Report Posted October 27, 2023 Just now, Sanjiv said: Cowardly latkoor reasons School kids cheppe reasons….drone flying anta…pen camera tho recording anta..maoists threatning letter anta., 2 Quote
Popular Post Sanjiv Posted October 27, 2023 Popular Post Report Posted October 27, 2023 4 hours ago, Android_Halwa said: School kids cheppe reasons….drone flying anta…pen camera tho recording anta..maoists threatning letter anta., THEN: G lo dammunte CBN ni arrest cheyyandi chuddam!! NOW: please, please, please release my father, my husband, our leader, please, please, please, we BEG you!! - from the bbebbebbe batch. Dhoola teerindi 3 Quote
ARYA Posted October 27, 2023 Report Posted October 27, 2023 remembering those jaffa jail and pulkas and pulka media enjoyment days.. Quote
Android_Halwa Posted October 27, 2023 Report Posted October 27, 2023 TV5 Sambadi response vachinda ? 2 Quote
Bendapudi_english Posted October 27, 2023 Report Posted October 27, 2023 22 minutes ago, ARYA said: remembering those jaffa jail and pulkas and pulka media enjoyment days.. Malli enjoy chestham anna thwaralo jefferson jail ki velaka Quote
reality Posted October 27, 2023 Report Posted October 27, 2023 emanna chesi leader ni vidipinchukondra pulkas… without him TDP is completely diminished now… pappu Loki gadu actually feeling happy it seems… Yuvagalam api venjoy seathunnadu… pawala gadi sanka ekki.. 2 Quote
Guest Posted October 27, 2023 Report Posted October 27, 2023 Inkaa next ide excuse anukuntaa...jail lo sabbu paresukunte enti paristhithi ani! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.