Popular Post futureofandhra Posted October 31, 2023 Popular Post Report Posted October 31, 2023 3 minutes ago, psycopk said: good to see leader again its to time to kick some asses get it working 4 2 Quote
Guest Posted October 31, 2023 Report Posted October 31, 2023 Muskuni kurchokundaa enduku speechlu istunnadu...malli bail cancel avuthe vachina daarilone malli lopaliki povalsosthundi! Quote
psycopk Posted October 31, 2023 Author Report Posted October 31, 2023 Chandrababu: మనవడు దేవాన్ష్ ను చూసి వెలిగిపోయిన చంద్రబాబు ముఖం... ఫొటోలు ఇవిగో! 31-10-2023 Tue 17:29 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఈ సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు కోసం జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు దేవాన్ష్ ను ఆప్యాయంగా హత్తుకున్న చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, చంద్రబాబు విడుదల అవుతున్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు గేటు వద్ద చంద్రబాబు కోసం వేచిచూశారు. భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. 1 Quote
psycopk Posted October 31, 2023 Author Report Posted October 31, 2023 Chandrababu: మీరు చూపిన అభిమానం నా జీవితంలో మర్చిపోను: చంద్రబాబు 31-10-2023 Tue 17:14 | Andhra జైలు నుంచి విడుదలైన చంద్రబాబు టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు. మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కొంచెం బలహీనంగా కనిపించిన చంద్రబాబు దగ్గుతూనే మాట్లాడారు. "తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి మీరు సంఘీభావం తెలియజేశారు, పూజలు చేశారు, నా కోసం ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల్లో నా కోసం మీరు పడిన తాపత్రయం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ రోజున నేను చేసిన అభివృద్ధి పనులను కూడా మీరు ఎక్కడికక్కడ చాటి చెబుతూ రోడ్లపైకి వచ్చి నాకు సంఘీభావం తెలిపారు. నేను చేసిన పనులు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలియజెప్పారు. దీంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి రాదు. 45 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు... ఎవరినీ తప్పు చేయనివ్వలేదు... అదీ ఇప్పటివరకు నా నిబద్ధత. ఇక, రాజకీయ పరంగా అన్ని పార్టీలు నాకు సంఘీభావం ప్రకటించాయి. నాకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా జనసేన పార్టీ గురించి చెప్పుకోవాలి. వారు బాహాటంగా మద్దతు పలికి పూర్తిగా సహకరించారు. అందుకు పవన్ కల్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జనసేన మాత్రమే కాదు, బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్, కొందరు కాంగ్రెస్ నేతలు... ఇలా అందరూ నాకు సంఘీభావం తెలియజేశారు. వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకోసం కార్యకర్తలు, నేతలు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి నిరవధికంగా పోరాడారు. మొన్ననే కొందరు శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అటు, హైదరాబాదులో సైబర్ టవర్స్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీ నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. వారు ఏ విధంగా ప్రయోజనం పొందారో కూడా సోదాహరణంగా వివరించారు. వారందరికీ కృతజ్ఞతలు. మీడియా కూడా పెద్ద ఎత్తున సహకరించింది. మీడియా ప్రతినిధులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పక్కనే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రసంగం అనంతరం చంద్రబాబు తన కాన్వాయ్ లో భారీ భద్రత మధ్య అమరావతి బయల్దేరారు. 1 Quote
psycopk Posted October 31, 2023 Author Report Posted October 31, 2023 Nara Bhuvaneswari: తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచింది: నారా భువనేశ్వరి 31-10-2023 Tue 18:08 | Andhra రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల భావోద్వేగానికి గురైన నారా భువనేశ్వరి 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని వెల్లడి తెలుగుజాతి ఇచ్చిన మద్దతుతో ఊరట లభించిందని వ్యాఖ్యలు చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారన్న సమాచారంతో నారా భువనేశ్వరి భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని తెలిపారు. తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట కలిగించిందని చెప్పారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతు ఇచ్చారని వివరించారు. రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని భువనేశ్వరి తెలిపారు. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు. 1 Quote
perugu_vada Posted October 31, 2023 Report Posted October 31, 2023 Dharmoo rakshitha rakshitha ha Quote
Popular Post RPG_Reloaded Posted October 31, 2023 Popular Post Report Posted October 31, 2023 29 minutes ago, psycopk said: Chandrababu: మనవడు దేవాన్ష్ ను చూసి వెలిగిపోయిన చంద్రబాబు ముఖం... ఫొటోలు ఇవిగో! 31-10-2023 Tue 17:29 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఈ సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు కోసం జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు దేవాన్ష్ ను ఆప్యాయంగా హత్తుకున్న చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, చంద్రబాబు విడుదల అవుతున్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు గేటు వద్ద చంద్రబాబు కోసం వేచిచూశారు. భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. Devansh ki cheppaledu annaru kadha bro yela vachadu Jail ki? Jail lo Janmabhoomi ani teeskochara enti 11 Quote
Paamu Posted October 31, 2023 Report Posted October 31, 2023 27 minutes ago, RPG_Reloaded said: Devansh ki cheppaledu annaru kadha bro yela vachadu Jail ki? Jail lo Janmabhoomi ani teeskochara enti leave it ..... let them breath for a moment. Maataltho sampestavaa endi 1 Quote
Popular Post TOM_BHAYYA Posted October 31, 2023 Popular Post Report Posted October 31, 2023 37 minutes ago, RPG_Reloaded said: Devansh ki cheppaledu annaru kadha bro yela vachadu Jail ki? Jail lo Janmabhoomi ani teeskochara enti Eeroju Halloween anna.. thathayya khaidhi customs esukuntadu nuv police dhi vesukovali ani cheppi manage chesaranta 14 Quote
Mental_Certificate Posted October 31, 2023 Report Posted October 31, 2023 2 hours ago, futureofandhra said: good to see leader again its to time to kick some asses get it working First needhey Quote
RSUCHOU Posted October 31, 2023 Report Posted October 31, 2023 3 hours ago, futureofandhra said: good to see leader again its to time to kick some asses get it working prastutaniki konchem rest ivvandi bro peddayanaki. Kick some asses ani over action cheste, bail cancel chesi malli Sneha block ki parimitam chestaru. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.