October 31, 20232 yr Pracharam cheyandi Over Pracharan chesi visugu teppinchakandi @ntr2ntr it may backfire .Vunna sympathy ni pogattakandi See the @psycopk @futureofandhra
October 31, 20232 yr 46 minutes ago, Mental_Certificate said: Evaru raru but @ntr2ntr will stay outside jail and beat until his rod falls off He doesn’t have rod ani @PappuLokesh confirmed when he bend to suck
October 31, 20232 yr Author రాజమండ్రి నుండి అమరావతికి సాయంత్రం బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగునా సామాన్యుల నుండి ఓ జన ప్రవాహమే వెల్లువెత్తింది. బహుశా దీనిని టీడీపీ వర్గాలు కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో ప్రజలు తమ మద్దతును చంద్రబాబుకు తెలపడం విశేషం. ఓ సినిమా హీరోను చూడడానికి కూడా అన్ని కిలోమీటర్ల పాటు అభిమానం పోటెత్తదు, కానీ చంద్రబాబును స్వయంగా తిలకించడానికి ప్రతి ఊరు నిరీక్షిస్తోందని చెప్పడానికి ఈ ప్రయాణమే ఓ తార్కాణం. సాధారణంగా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు జనాలను తరలిస్తుంటారు. ఇది సర్వసహజం. ఇందుకు ఏ రాజకీయ పార్టీ గానీ, ఏ రాజకీయ పార్టీ నేత గానీ మినహాయింపు కాదు. సినీ సెలబ్రిటీలను వీక్షించడానికి మాత్రమే ప్రజలు స్వచ్ఛంధంగా తరలి వస్తారనేది కాదనలేని సత్యం. కానీ నేడు దీనిని చంద్రబాబు అధిగమించి, చరిత్రను సరికొత్తగా లిఖించారని పేర్కొనవచ్చు. అర్ధరాత్రి సమయంలో కూడా చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలకడం చూస్తే టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు గానీ, అధికార పార్టీ నేతలు మాత్రం గుండెలు చేతితో పట్టుకోవడం ఖాయం.
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.