psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 Raghavendra Rao: చంద్రబాబుతో కలిసి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం: కె.రాఘవేంద్రరావు 01-11-2023 Wed 15:28 | Entertainment చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంపై రాఘవేంద్రరావు ఆనందం కోట్ల మంది ప్రార్థనలతో బయటకు వచ్చారన్న దర్శకేంద్రుడు బాబుకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య రాజమండ్రి జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై విడుదల అవ్వడంపై ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల గుడ్ విషెస్, ప్రేయర్స్ తో చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొత్త ఉత్సాహంతో మీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. Quote
psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 Jayaprada: చంద్రబాబు బెయిల్‌పై నటి జయప్రద స్పందన 01-11-2023 Wed 15:06 | Entertainment చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్న జయప్రద కక్షపూరిత రాజకీయాలతోనే జైలుకు పంపారని విమర్శ ఇలాంటి అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్య స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైలు నుంచి నిన్న ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద స్పందిస్తూ... చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశీర్వాదంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇలాంటి అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు Quote
Mancode Posted November 2, 2023 Report Posted November 2, 2023 16 hours ago, Hinduism5 said: Jagan chippakudu tinappudu 16 months valla mother, wife and sister (two of whom he kicked out) tappa enta mandi dekaru? Compare it to packed CBN concert the day before bail vallandharu it employees nayana valla tho no use Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.