psycopk Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం: ఎమ్మెల్సీ కవిత 05-11-2023 Sun 11:30 | Telangana 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడి మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్ తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan2 Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 Pichihuk ganiva bro nuvvu @psycopk sabita indrareddy, satyavathi rathod veelu ministers ani telavada niku erifuk posts nuvvu 1 Quote Link to comment Share on other sites More sharing options...
lokesh_rjy Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 Iddaru unnaru ga women ministers 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted November 5, 2023 Author Report Share Posted November 5, 2023 1/3 Lekka sarpoinda aaite… bra mla tickets kuda.. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post ZoomNaidu Posted November 5, 2023 Popular Post Report Share Posted November 5, 2023 రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు 3 Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 3 hours ago, psycopk said: MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం: ఎమ్మెల్సీ కవిత 05-11-2023 Sun 11:30 | Telangana 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడి మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్ తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు. Ippudu brs gallatho manaki enduku samara Quote Link to comment Share on other sites More sharing options...
CrazyRobert777 Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 1 hour ago, psycopk said: 1/3 Lekka sarpoinda aaite… bra mla tickets kuda.. 2014 nakka gaadu 120 mla lo entha mandi women ministry inchindu?? 1 Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 4 hours ago, psycopk said: MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం: ఎమ్మెల్సీ కవిత 05-11-2023 Sun 11:30 | Telangana 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడి మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్ తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు. Pakka state politics manakenduku thatha..idiseyi Quote Link to comment Share on other sites More sharing options...
halwafan Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 madyalo mee jako galla lolli endira Quote Link to comment Share on other sites More sharing options...
AnandaVivek Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 25 minutes ago, halwafan said: madyalo mee jako galla lolli endira Navvuthunnaru mari janalu..aa statement lu chooosi!!! Inkemnna cheppi votes adagandi!! Quote Link to comment Share on other sites More sharing options...
halwafan Posted November 5, 2023 Report Share Posted November 5, 2023 9 minutes ago, AnandaVivek said: Navvuthunnaru mari janalu..aa statement lu chooosi!!! Inkemnna cheppi votes adagandi!! It’s not about just this post Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.