psycopk Posted November 7, 2023 Report Posted November 7, 2023 Narendra Modi: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే 07-11-2023 Tue 06:37 | Telangana సాయంత్రం గం. 5.05 లకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని 5.30-6.10 గంటల మధ్య ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ హాజరవనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు బీసీ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ సభలు, సమావేశాలతో కదనరంగంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (నేడు) తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఆయన పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి 5.25 గంటలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ పయనమవుతారని పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి. ఇదిలావుండగా బీసీ ఆత్మగౌరవ సభను బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నేటి సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పలువురు బీసీ నేతలు ఈ సభలో పాల్గొంటారు. Quote
futureofandhra Posted November 7, 2023 Report Posted November 7, 2023 24 minutes ago, psycopk said: Narendra Modi: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే 07-11-2023 Tue 06:37 | Telangana సాయంత్రం గం. 5.05 లకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని 5.30-6.10 గంటల మధ్య ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ హాజరవనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు బీసీ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ సభలు, సమావేశాలతో కదనరంగంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (నేడు) తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఆయన పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి 5.25 గంటలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ పయనమవుతారని పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి. ఇదిలావుండగా బీసీ ఆత్మగౌరవ సభను బీజేపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నేటి సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పలువురు బీసీ నేతలు ఈ సభలో పాల్గొంటారు. tg public realized pushpams n brs are one ani Quote
Guest Posted November 7, 2023 Report Posted November 7, 2023 1 hour ago, futureofandhra said: tg public realized pushpams n brs are one ani Nuvvu cheppavante nijame ayi untundi! Quote
jaathiratnalu2 Posted November 7, 2023 Report Posted November 7, 2023 2 minutes ago, rushmore said: Nuvvu cheppavante nijame ayi untundi! Emanna shot ichhava Musugu Jaffa @futureofandhra ki Quote
jaathiratnalu2 Posted November 7, 2023 Report Posted November 7, 2023 KCR ki fever enti Anna .. ikkada local talk aite BJP supporting to BRS Politicians statements are to fool public especially pachha tammullu 6 minutes ago, rushmore said: Nuvvu cheppavante nijame ayi untundi! @futureofandhra Quote
CrazyRobert777 Posted November 7, 2023 Report Posted November 7, 2023 Cbn kutumba samethanga velthunnada leda mari?? Bail ippinchinanduku wholesale ga kaalla mida padtaara airport lo? Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 Narendra Modi: బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు పవన్ కల్యాణ్ హాజరు 07-11-2023 Tue 16:28 | Telangana బీజేపీ - జనసేన మధ్య కుదిరిన పొత్తు.. జనసేనకు 8 సీట్లు శేరిలింగంపల్లి సీటు కోసం జనసేన పట్టు మోదీ సభ అనంతరం పొత్తులు, సీట్లపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న బీసీల ఆత్మగౌరవ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు జరగనుంది. ఇప్పటికే తెలంగాణలో జనసేన - బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. శేరిలింగంపల్లి సీటును కూడా కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. చిన్న చిక్కులు మినహా పొత్తు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో మోదీ బహిరంగ సభకు పవన్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ సభ అనంతరం పొత్తులు, సీట్లపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి, గన్ ఫౌండ్రి నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ అనంతరం ప్రధాని మోదీ సభ ఇదే మొదటిది. గత సభలలో కేంద్రమంత్రి అమిత్ షా బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఈ సభలో నరేంద్రమోదీ నోటి నుంచి కూడా ఆ ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. బీసీ ఆత్మగౌరవ సభకు లక్ష మంది వరకు ప్రజలు వస్తారని అంచనా. 1 Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 Pawan Kalyan: పూర్తిగా మద్దతిస్తున్నాను...: మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ 07-11-2023 Tue 18:09 | Telangana బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించిందన్న పవన్ కల్యాణ్ సామాజిక తెలంగాణ.. బీసీ తెలంగాణకు మద్దతిస్తున్నట్లు స్పష్టీకరణ నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అని ప్రశ్న బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సామాజిక తెలంగాణ... బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్... జంగల్... జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం లేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండేవారు కాదని, మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అన్నారు. అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోడీ అంటూ నినదించారు. Quote
reality Posted November 7, 2023 Report Posted November 7, 2023 2 minutes ago, psycopk said: Pawan Kalyan: పూర్తిగా మద్దతిస్తున్నాను...: మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ 07-11-2023 Tue 18:09 | Telangana బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించిందన్న పవన్ కల్యాణ్ సామాజిక తెలంగాణ.. బీసీ తెలంగాణకు మద్దతిస్తున్నట్లు స్పష్టీకరణ నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అని ప్రశ్న బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సామాజిక తెలంగాణ... బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్... జంగల్... జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం లేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండేవారు కాదని, మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అన్నారు. అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోడీ అంటూ నినదించారు. Illiterate Pawala gadiki evadanna seppandra… akkada avuthundhi Assembly elections ani… veedi sankanakudu paduganu… Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 Drama artist never dissapoints Narendra Modi: ఎల్బీ స్టేడియం ఆశీర్వాదంతో ప్రధానిని అయ్యా... ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందాం: నరేంద్రమోదీ 07-11-2023 Tue 18:41 | Telangana బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్న ప్రధాని మోదీ తెలంగాణకు ఇప్పుడు ఎల్బీ స్టేడియం సాక్షిగా బీసీ సీఎం వస్తున్నారని ధీమా కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయన్న మోదీ బీసీ, ఎస్టీ, ఎస్టీల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం బీఆర్ఎస్ నేతలకు లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ అవినీతికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని వ్యాఖ్య నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయని విమర్శలు బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ అది నెరవేరలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇలాంటి వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు. అదే సమయంలో అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసింది తామే అన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా బీజేపీయే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఆ రెండు పార్టీల లక్షణాలు అని విమర్శించారు. కాంగ్రెస్... బీఆర్ఎస్ సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీజేపీయే అన్నారు. బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్స్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది కానీ చేయలేదన్నారు. కేంద్ర కేబినెట్లో అత్యధిక బీసీలు కేంద్రమంత్రులుగా ఉన్నారన్నారు. ఓబీసీలకు చెందిన ఎక్కువ మందికి ఎంపీలుగా బీజేపీ అవకాశమిచ్చిందన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీని గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్నారు. ఆ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం... ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. అన్ని నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయన్నారు. తెలంగాణకు మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలా? లేదా? అన్నారు. తాను ఢంకా బజాయించి చెబుతున్నానని బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. బీసీ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదన్నారు. బీసీలకు రూ.1 లక్ష ఇస్తామని మోసం చేసిందన్నారు. తాము మాత్రం మెడికల్, డెంటల్ సీట్లలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. టీచర్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఇచ్చే రేషన్‌ను మరో అయిదేళ్లు పొడిగించినట్లు చెప్పారు. మోదీ నోట తెలుగు మాటలు.... ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో సమ్మక్క సారలమ్మ... యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని తలుచుకున్నారు. ప్రసంగం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు. పుణ్యభూమి తెలంగాణకు ప్రమాణాలు అని వ్యాఖ్యానించారు. Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 G. Kishan Reddy: ఇదిగో ఆధారాలు... బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే!: బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డి 07-11-2023 Tue 19:11 | Telangana కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారా? లేదా?: కిషన్ రెడ్డి ప్రశ్న కాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు పార్టీ మారరని గ్యారెంటీ ఇస్తారా? అని ప్రశ్న బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారా? లేదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ నుంచి గెలవబోయే వారు మళ్లీ అమ్ముడుపోమని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ అన్నారు. పదేళ్ల క్రితం మోదీ ఇదే స్టేడియానికి వచ్చారని, ఆ సభ తర్వాత ప్రధాని అయ్యారన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశంలో మార్పుకు నాంది పలికిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ ఘన స్వాగతం పలికిందని, కానీ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తే మాత్రం కేసీఆర్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ హయాంలో బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని, మన్మోహన్ సింగ్ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌తో రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాదన్నారు. Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 https://www.instagram.com/reel/CzSeebYBiu8/?igshid=Y2NkYjk0MDhjYg== Quote
JANASENA Posted November 7, 2023 Report Posted November 7, 2023 10 hours ago, rushmore said: Nuvvu cheppavante nijame ayi untundi! jaffasena + tdp + bjp kalisthey paravala kaani BRS + BJP kalistye problem Quote
ShruteSastry Posted November 7, 2023 Report Posted November 7, 2023 Ante ippudu Pawan elagu DattaSon kabatti, TDP and BJP Telangana lo Dosthulu - TDP cadre will BJ - BJP and PK BJP leader in AP is NTR daughter kabatti, TDP and BJP dosthulu in AP - TDP Cadre will BJ - BJP and PK Idhi ra visionary ante, BJP and TDP went from hating each other to needing each other. The mediator is Alliance King (not in Politics) PK Quote
psycopk Posted November 7, 2023 Author Report Posted November 7, 2023 1 minute ago, ShruteSastry said: Ante ippudu Pawan elagu DattaSon kabatti, TDP and BJP Telangana lo Dosthulu - TDP cadre will BJ - BJP and PK BJP leader in AP is NTR daughter kabatti, TDP and BJP dosthulu in AP - TDP Cadre will BJ - BJP and PK Idhi ra visionary ante, BJP and TDP went from hating each other to needing each other. The mediator is Alliance King (not in Politics) PK Ani chekka telivi… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.