Jump to content

Vammooo ... Iraq Lo


timmy

Recommended Posts

ఇస్లాం పేరిట ఐఎస్‌ఐఎల్ మిలిటెంట్లు ఆటవిక చర్యలకు దిగారు. ఇరాక్‌లో 11 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు సున్తీ చేయాలని ఐఎస్ఐఎల్ మిలిటెంట్లు ఫత్వా జారీ చేశారు. దీనిపై ఐక్యరాజ్య సమితీ త్రీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫత్వా ప్రభావం సుమారు 40 లక్షల మంది ఆడవారిపై పడనుంది. ఇరాక్‌లో తీవ్రవాదులు మోసుల్ పట్టణం సహా అనేక కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. 

దీంతో ఐఎస్‌ఐఎస్ జిహాదీ తీవ్రవాదులు ఇస్లాంకు తమవైన భాష్యాలు చెబుతూ తాజా ఫత్వా జారీ చేశారు. మహిళలకు సున్తీ చేయడం అనేది ఇరాక్‌లోని మారుమూల ప్రాంతాల్లో జరిగేది తప్ప ఇతర ప్రాంతాల్లో అంతగా లేదని ఇరాక్‌లో ఐక్యరాజ్యసమితి సీనియర్ ఉన్నతాధికారి జాక్వెలిన్ బాడ్‌కాక్ తెలిపారు. ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు జారీచేసిన ఫత్వా పై భారతీయ ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలు ఇస్లాంకు వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. ఐఎస్ఐఎల్ తీవ్రవాదులు జారీ చేసిన ఫత్వా ఆటవికమని, మహిళల హక్కుల్ని కాలరాయడమని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది

Link to comment
Share on other sites

  • Replies 57
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • krypton

    10

  • timmy

    8

  • Shaaru_Bharu

    8

  • mustang302

    6

Top Posters In This Topic

include kav itha also

 

Idi velthe maatram super.... iraq was part of telangana antundi... debbaki anni kosi chethilo pedatharu...4s086h.gif?1403646236

Link to comment
Share on other sites

Idi velthe maatram super.... iraq was part of telangana antundi... debbaki anni kosi chethilo pedatharu...4s086h.gif?1403646236

abba.....emanna chepaava........... CITI_c$y  CITI_c$y  CITI_c$y  CITI_c$y

Link to comment
Share on other sites

imagine world without ee turkhis.....entha peaceful ga vuntadhi..........chaala cultures ne nasanam chesie padesaaru....we are so lucky in our country

Link to comment
Share on other sites

imagine world without ee turkhis.....entha peaceful ga vuntadhi..........chaala cultures ne nasanam chesie padesaaru....we are so lucky in our country

imagine AP without kg fellows ..:o
Link to comment
Share on other sites

×
×
  • Create New...