Jump to content

A Peon For 30 Years, He Has Six Houses, Two Luxury Cars And More


timmy

Recommended Posts

GWALIOR:  For 30 years, Kuldeep Yadav has been a peon at a bank in Madhya Pradesh. This morning, raids at three of his six homes in Gwalior revealed assets worth Rs. three crore and counting.

Mr Yadav, who is in his 40s, has worked at the Cooperative Bank since 1983, without a single promotion. His quiet presence apparently concealed wealth that could leave the top executive in his bank in the shade.

In raids that began at 3 am this morning, the Lokayukta or anti-corruption police have found documents for a duplex bungalow, five big houses, two luxury cars, cash, jewellery and bank lockers.

By the time the raids end tonight, officials expect Mr Yadav's wealth estimate to rise to around seven crores.

It was an anonymous complaint that tipped off the police about Mr Yadav's undetected millions.

The police said at a salary that is not more than Rs. 20,000 a month, Mr Yadav couldn't possibly have made more than Rs. 15 to 17 lakh in three decades.

Link to comment
Share on other sites

మనం చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలను బట్టి ఆఫీసు ప్యూను అంటే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి అని ఓ అంచనాకు వస్తాం. కానీ, మధ్యప్రదేశ్ లోని ఓ ప్యూను మాత్రం తద్విరుద్ధంగా కోట్లకు పడగలెత్తి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 30 ఏళ్ళుగా ప్యూను ఉద్యోగం చేస్తున్న కుల్ దీప్ యాదవ్ అనే ఈ వ్యక్తికి ఓ డ్యూప్లెక్స్ బంగ్లా, ఐదు పెద్ద ఇళ్ళు, లగ్జరీ కార్లు, నగదు, పలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అధికారులు జరిపిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. 

ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అతని ఆస్తులపై దాడులు జరిపిన అధికారులు నివ్వెరపోయారు. ఓ ప్యూనేంటీ? కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టడమేంటీ? అని విస్మయం చెందారట. ఈ ఉదయం జరిపిన దాడుల్లో ఇవన్నీ బట్టబయలు కాగా, సాయంత్రం మరిన్ని దాడులు నిర్వహించనున్నామని, అప్పుడు మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. 

అతని నెల జీతం రూ.20 వేల కంటే ఎక్కువ ఉండదని, ఈ జీతంతో 30 ఏళ్ళలో మహా అయితే రూ.15-17 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేడని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కుల్ దీప్ అవినీతికి పాల్పడే పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు

Link to comment
Share on other sites

peon daggara 3C and counting antae..inka akkada managers sangathi entooooo..!!

 

according to an old DB post 3c ante He's below middle class bro , i dont understand y the police r troubling him .. 

Link to comment
Share on other sites

peon daggara 3C and counting antae..inka akkada managers sangathi entooooo..!!

 

Aa 3C kuda vadidhi avvakapovachu , many such peons and clerks are benamis to big heads..

Link to comment
Share on other sites

×
×
  • Create New...