Jump to content

అందుకే మణిరత్నం,కొరటాల శివ,బోయపాటి కి 'నో' అన్నా: రామ్ చరణ్

chandra916

Recommended Posts

మణిరత్నం కథ చెబితే 'నో' అన్నాను...నిజమే...అయితే కథ నచ్చకే సినిమా ఒప్పుకోలేదు. మణిరత్నం సినిమాలో నటించాలని, ఆయన ఫ్రేమ్‌లో కనిపించాలని అందరికీ ఉంటుంది. నేనూ చాలా ఆశపడ్డా. కానీ మా ఇద్దరికీ ఆ కథ నప్పదనిపించింది. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా పనిచేస్తా అన్నారు రామ్ చరణ్ తేజ. రీసెంట్ గా మణిరత్నం..చరణ్ ని కలిసి కథ చెప్పారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే ఇప్పుడు నాకు చెప్పిన అదే సబ్జెక్టుతో మోహన్‌లాల్‌గారి అబ్బాయితో చేస్తున్నారు. సినిమా చేసినందుకు పేరే కాదు, నిర్మాతకు డబ్బులు కూడా రావాలి. లేదంటే మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా అంటే ఎవరు వద్దంటారు? అందరూ ఆయనతో కలిసి చేయాలని కోరుకుంటారు. అయితే పదిమందికీ డబ్బులు తెచ్చే సినిమా చేయాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా అయ్యాక మేం కలిసి పనిచేస్తాం.

'రచ్చ', 'నాయక్‌' అంటూ కమర్షియల్‌ సినిమాల్లో మెప్పించి, విజయాలు అందుకొన్న చరణ్‌.. తొలిసారి ఓ పూర్తిస్థాయి కుటుంబ కథలో కనిపించబోతున్నారు. అదే... 'గోవిందుడు అందరివాడేలే'.

కృష్ణవంశీ శైలిలో చరణ్‌ ఎలా ఇమిడిపోయాడు? కుటుంబ కథలకు ఎంత వరకూ న్యాయం చేయగలడు అని జనం సందేహాలు పడుతూండగానే.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దసరా పండక్కి (అక్టోబరు 1న) 'గోవిందుడు..' పలకరించబోతున్నాడు.

I deaded 

Link to comment
Share on other sites

Maniratnam cinema nadavadu ani fix ayipoyinda?

asdsa-o.gif

Link to comment
Share on other sites

  • 3 weeks later...
×
×
  • Create New...